2005 వంగూరి ఫౌండేషన్‌ వారి రచనల పోటీలో బహుమతి పొందిన రచనలు

కవితలు

మొదటి బహుమతి
విశ్వజనని విచారం - రమానాథ్‌ కందాళ

రెండవ బహుమతి
వాగు - ఇంద్రాణి పాలపర్తి

నీరులా నీడలా నిలువలేని కాడలా - యోగానంద్‌ సరిపల్లి

ప్రత్యేక ప్రశంస
కవితా ప్రస్థానం - న చ కి

మంచు తెరల మాటున - ఎస్. వి. రామారావు

కథలు

మొదటి బహుమతి
మరణ ముహూర్తం - సత్యం మందపాటి

రెండవ బహుమతి
Tinku in Texas - కల్పన రెంటాల

ప్రత్యేక ప్రశంస
Snow Storm - డా. వేద

వ్యాసాలు

మొదటి బహుమతి
వేమన - దుర్వాసుల వెంకట సుబ్బారావు

రెండవ బహుమతి
అత్త గా(వా)రి సొమ్ము - వేమూరి వేంకటేశ్వర రావు

ప్రత్యేక ప్రశంస
గర్భ కవిత్వం - జె. జె. కృష్ణమోహన రావు