శబ్దతరంగాలు
అవధాని మేడసాని మోహన్ తో ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ చేసిన వారు: ప్రసాద్ తోటకూర
సాహిత్యంలో స్త్రీ
కేతవరపు కాత్యాయనీ విద్మహే ప్రసంగం (జూలై 16, 2005)
సమాజంలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇద్దరి జీవితం ఉంది. ఈ జీవితంలో ఎంత వైవిధ్యం ఉంది, ఎంత అసమానత ఉంది, ఎంత సమానత ఉంది, ఎంత సంఘర్షణ ఉంది, ఎంత సమన్వయం ఉందీ, ఇవన్నీ కూడా సాహిత్యంలో ప్రతిఫలిస్తాయి. ఈ దృష్టితో ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే ఆనాటి సమాజంలో ఈ అంశాల గురించి కొంతైనా అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచసాహిత్యంలో తెలుగు స్థానం
వెల్చేరు నారాయణరావు ప్రసంగం (డిసెంబర్ 19, 2004)
కృష్ణశాస్త్రి ఆకాశవాణి ప్రసంగం
విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు
దీనిలో మీకు వినిపించే వరస ఇది - ఉషశ్రీ ఉపోద్ఘాతం, తుమ్మల సీతారామ్మూర్తి చౌదరి పద్యాలు, చలం గురించి శ్రీశ్రీ వ్యాసం, చలం తన రచనల గురించి చెప్పిన అభిప్రాయం, జాషువా పద్యాలు, తిలక్ కవిత, రాయప్రోలు కవిత, పుట్టపర్తి నారాయణాచార్యులు పద్యాలు (దురదృష్టవశాత్తు ఇవి మధ్యలో ఆగిపోయాయి), వేలూరి శివరామశాస్త్రి పద్యాలు, తెలుగు సాహిత్యం గురించి జరుక్శాస్త్రి వ్యాసం, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి పద్యాలు, విశ్వనాథ, మధునాపంతుల, దాశరథి గార్ల పద్యాలు. వీరందరూ ఇప్పుడు స్వర్గస్థులే. ఐనా వారి రచనల్ని వారి ద్వారానే వినగలగటం మన అదృష్టం.
జాషువా గబ్బిలం కావ్యం (వ్యాఖ్యాత అద్దేపల్లి రామమోహన రావు)
విన్నకోట రవిశంకర్ కావ్యం "వేసవి వాన" నుంచి కొన్ని పద్యాలు
వె . ముకుంద రామారావు కావ్యాల నుంచి కొన్ని పద్యాలు
చంద్ర కన్నెగంటి పద్యాలు కొన్ని
కన్యాశుల్కం (ఆకాశవాణి నాటకం) మొదటి భాగం రెండవ భాగం
చింతామణి నాటకం మొదటి భాగం రెండవ భాగం
పాతపాత సినిమాపాటలు