ఈమాట » దూరం

Expand to right
Expand to left

దూరం

తలుపు తీసి చూడు

కళ్లల్లో తెల్లవారుతుంది

ఇసుకనేల దాహం

సముద్రమే తీరుస్తుంది

తీగ కదిపి చూడు

రాత్రి కన్నీరు రాలుతుంది

పొగలు పోయే ఆకలి

రోజూ భోజనం రుచిస్తుంది

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a