Comments on: నేటి సినిమాలలో వికృత పోకడలు - విపరీత ధోరణులు

by: Navin
నమస్కారం.

ఈ సమస్యకి పరిష్కారం గురించి ఆలోచన చేసి అందరు ముందుకు వస్తే బాగుంటుంది.

“If there is darkness in the room, and we cry there is darkness, nothing will happen,

bring in light and the darkness will disappear.”… Swamy Vivekananda.

నాకు తోచిన కొన్ని పరిష్కారాలు:

1. సెన్సార్ వారిని సిరియస్ గా పనిష్ చెయ్యాలి.

2. గాంధిగిరి ద్వారా వారి బాధ్యత గుర్తు చెయ్యాలి.

3. మన సంస్కృతిని, మాతృభాషను కాపాడాలనే ఆకాంక్షించే వారందరూ ఇటువంటి వాటిని ఎదురుకోవటానికి నడుం బిగించాలి. మనమందరము ఒక ఉద్యమం లేవదీయాలి.

4. రావణాసురుడికి అయిదు తలలు సినిమా వాళ్ళైతే మరో అయిదు తలలు రాజకీయాలు. మనము ఉడతతో సమానం. రాముడు వీరిని నిజంగా గెలవగలడు. మన తెలుగు కళామతల్లిని కాపాడగలడు.

తెలుగువీర లేవరా …!

by: venkat balusupati
Dear kameswaRao G,

Your essay is very anylytical and worthy. This is the most incisive criticism of Telugu cinema I have ever read.

Cinema is not merely an entertainment. It has social role and responsibility. In countries like India, it can become a visual guide in educating people in certain areas. Unless and until the producers come forword to make movies with an understanding of its social impact, we may not have another golden era again. The present trend in film-making is alarming indeed.

Thank you,

Venkat

by: Anuradha Durbha
నమస్కారం.

శ్రీ కూర్మావతారం గారికి అభినందనలు.నానాటికి దిగజారిపోతున్న తెలుగు సినిమా స్థాయిని కనుల ముందర సాక్షాత్కరింప జేయడంలో సఫలీకృతులయ్యారు.ఈనాటి తెలుగు సినిమా పరిస్థితినీ,స్వరూపాన్నీ చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోంది.జుగుప్సాకరమైన ఈ స్థితినుంచి తెలుగు సినిమా బయటపడాలంటే నిర్మాతలు,దర్శకులు, కళాకారులు, ప్రేక్షకులు,అందరూ బాధ్యతాయుతంగా నడచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మన సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చెయ్యవలసిన బాధ్యత కలిగినటువంటి సినిమారంగానికి సంబంధించిన వారందరూ తాత్కాలికమైన ధన ప్రయోజనాల కోసం తమ నీతి,నియమాలను విస్మరించి, సామాన్యప్రజల బలహీనతలతో ఆడుకుంటూ,సుకుమారమైన భావాలకు వికృతమైన రూపాన్నిచ్చి ప్రదర్శిస్తూ,యువ,బాల్య తరాలవారి మీద చెడు ప్రభావం పడుతోందన్న స్పృహ కూడా లేకుండా, మనిషిని మృగంగా చిత్రీకరిస్తున్నారు.కాదు కాదు తయారుచేస్తున్నారు.సాంకేతికంగా పురోగమిస్తున్న సినిమారంగం, సామాజికమైన తిరోగమనానికి కారణమవడం విచారకరమైన విషయం.

ఇక మీదనైనా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తూ.

అనూరాధ

by: గుళ్లపూడి శ్రీనివాసకుమార్
స్వయంకృతాపరాధాలతో దుర్భిక్షంలో కూరుకుపోయిన నేటి సినిమా తీరు తెన్నులను అన్ని కోణాల్లో సవివరంగా ఆవిష్కరించిన వ్యాసరాజం ఇది.

by: చిట్టెల్ల కామేశ్వర రావు
చాలా బాగుంది.  అయితే ఒక చోట “పుబ్బలో పుట్టి …  మఖలో మాడిపోయి ” అని రాసారు. ప్రాస కోసం అయితే సరే.  కాని చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి అయితే “మఖలో పుట్టి , పుబ్బలో మాడి పోయే” అని రాయాలేమో.. అని నా వ్యక్తిగత అభిప్రాయం.  రంధ్రాన్వేషణ అనుకోకుండా ఉంటే మంచిదే. లేకపోతే క్షంతవ్యుడిని.  ఏదేమైనప్పటికీ, చాలా మంచిగా, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, నిర్భయంగా , సునిశితమైన దృష్ఠతే విశ్లేషించిన తీరు బహూధా ప్రశంసాపాత్రం.  మీ నుండి మరిన్ని సమకాలీన సమస్యలపై విశ్లేషణలను ఎదురుచూసేలా చేసారు. హేట్సాఫ్.