Comments on: తోలుబొమ్మలాట - 03వ భాగం

by: రానారె
పరధర్మో నిధనం శ్రేయః - స్వధర్మో భయావహః!!! ఇలా మార్చుకోవాల్సిందే. ఒళ్లు జలదరించేంతగా ఉన్న ఇంతటి పట్టైన కథనం నేనెప్పుడూ చదవలేదు. ఆ ప్రాంతాలు, పరిసరాలు, ఆ మనుషులు, మార్పులు దగ్గరగా చూసిన చివరి తరానికి చెందినవాడిని కావడంతో కాబోలు మాటకందని భయం కలిగిస్తున్నదీ రచన.