Comments on: పిచ్చి నాన్న

by: bollojubaba
మూర్తిగారికి

చాన్నాళ్లతరువాత ఒక మంచి కవిత చదివాను,

మీ కవితలొ చక్కటి పదచిత్రాలు ఉన్నాయి

ఉదా:టీ డికాషనై మారటం, పత్తికాయలా పగలటం, ఆకాశానికి బెలూనై వేలాడటం మార్వలెస్ ఇమేజెస్.

నవ్యంగానూ, హృద్యంగానూ ఉన్నాయి.

కాని చిన్న అబ్యంతరం

ఆ అమ్మాయికి ఇపుడు అద్దంలో తనబొమ్మ తప్ప ఏమీ పట్టదు అని చెప్పటం అంత అందంగా లేదు. అది పెంపక లోపంగా అనిపించదూ. యవ్వనంలో యువత అద్దానికి అంటుకుపోవటం సహజమైనా, సత్యమైనా మీ కవితమొత్తం ఒక మూడ్ లో ఉంటే ఆ రెండు లైన్లు మిస్ ఫిట్ అయినట్లు గా అనిపిస్తూంది.  తప్పైతే క్షమించండి.

మరోచోట పిచ్చినాన్న అనిపించటం వ్యంగ్యంగా కాక ప్రేమగానే తీసుకున్నాను సుమా!

నా బ్లాగును విసిట్ చేసి, దయచేసి మీ కామెంట్శ్ వ్రాయండి.

బొల్లోజు బాబా

http://sahitheeyanam.blogspot.com/

by: Seetha
అవును నిజమే నాన్న దృష్టిలో కూతురు ఎప్పుడూ యువరాణే…మంచి కవిత touching…

by: Mahesh
ఫ్రసాద్ గారు ,

చాలా చాలా బాగుంది, మనము చాలా ఇల్లల్లో చూసేదే ఐనా, అది పదముల్లో వర్ణించిన మీ ప్రతిభ చాలా గొప్పది.  ఎంత దూరంగా ఉన్నా “మీ పిచ్చి నాన్న ” చూసిన వారు చలించాల్సిందే.

by: Sarma
ఛాలా బాగుంది. నాకు చదువుతఉంటె కళ్ళ వెంట నీళ్ళు కారినాయి.

by: Lakshmi Tulasi Ramineni
చాలా బాగా రాశారు. ఎంతో హృద్యంగా వుంది

by: Raghuram
ఆడ పిల్లల తండ్రులను ఒక విలన్ గానో లేక ఒక జోకర్ గానో చిత్రీకరించే ఈ రోజుల్లో నాన్న హృదయాన్ని అద్భుత రీతిలో ఆవిష్కరించినందుకు అభినందనీయులు. బహుమతికి ఖఛ్ఛితంగా అర్హులు.

by: siva kumar
బాగా వుంది. ఇలాంటివి ఇంకా రాసి పిల్లల దృష్టికి తీసుకు వెళ్ళాలి.