పరధనాకర్షణప్రాంతంబు స్వాంతంబు
వ్యర్థమాయా వచోవ్యసన రసన
శఠవిటోచ్ఛిష్టాది సదనంబు వదనంబు
పలు బొజుంగుల చొంగబావి మోవి
పల్లవభయద కృపాణులు పాణులు
కుటిలాఘవితతుల కోపు చూపు
కృత్రిమగుణగణ గేహంబు దేహంబు
షిద్గసంఘంబుల సెజ్జ బొజ్జ
పంచసాయక రోగ ప్రపంచ ఘోర
యాతనా దూయమాన ప్రయాత విటప
మదసలిల యుక్తమగు దోని మలపుయోని
కనుగొనగ వేశ్య హేయభాజనము కాదె
ఇట్టి వేశ్యాకులంబున దిట్టవైన
నీకు జనియించి యిన్నా ళ్ళనేక విటుల
పలుతెరంగుల బాధించి బహుధనంబు
గూర్చితిక నిప్పడుపుగూడు కుడువ నొల్ల
పట్టినని నన్ను దయ చే
పట్టి యతని తెచ్చి కూర్చి బహుభాగ్యంబుల్
గట్టిగ కొన నొల్లవయో
కట్టడివి కదమ్మ లేచి కడ కటు పొమ్మా
మాతా జామాత పయిన్
బూతులపాతరలు తీసిపోయుదు రటవే
ఖ్యాతా సద్గుణగణ సం
ఘాతా పూతా విలాస కలనోపేతా
చతురున్ పుణ్యజనున్ సదాగుణయుతున్ సౌందర్య శోభా సమ
న్వితునిన్ చింతలపాటి వంశ భవునిన్ నీలాద్రినామ ప్రజా
పతి నిట్లూరక నిందసేసెదవు నాపట్టూనలే కయ్యయో
మతితప్పంగద నేడు నీకు జననీ మాయామయోద్యోగినీ
ఏలాగున నైనను నే
నీలాద్రినృపాలు చేరి నెయ్యమెలర్పన్
లీలాలోలత నుండుదు
చాలును నీలంజెజాతి సంబంధ మికన్
అని తల్లిమీద కనలుచు
కనుగొనలను బాష్పవారి కడు వడి జారన్
చని నిజ శయ్యాతలమున
తను వొయ్యన చేర్చి యతని తలచుచు నుండెన్
అత్తరి చంద్రిని చిత్తజు
డత్తి మహోన్మత్త సాయకావళి క్రోధా
యత్తమతి నింప పెంపరి
పత్తచిరిగి సిండవిరిగి పడి మూర్ఛిల్లెన్
ఆర్చి పేర్చి మారు డారీతి నేచంగ
కూర్చి కూర్చి సాడు కార్చుకొనుచు
మూర్ఛ తెలిసి తనదు ముంజేయి యోనిలో
దూర్చి యతనిగూర్చి దుఃఖపడుచు
హా అతిసార సుందర తరాంచిత విగ్రహ! నిన్ను చూచి నే
నాయత మోహపాశ వశనైతిని సన్నకసన్న నిప్పుడే
డాయగ వచ్చి నా భగ తట స్ఫుట ఘట్టిత పంచసాయకా
మేయ శిలీముఖచ్ఛటల మీటి రమింపుము నీలభూవరా
వారస్త్రీలకు మెచ్చగు
మారుండ వటంచు జనులు మరిమరి యెన్నం
గా రూఢిగ వినియుందు ను
దార విరహతాప మార్చతగదే నీకున్
చూచినయప్పుడె పైబడ
చూచి మరులుకొంటి వారసుందరినగుటన్
నీ చతుర కార్యపద్ధతు
లేచొప్పున నొప్పు ననుచు ఎంతయు ప్రేమన్
వాచె మొగంబు భగంబును
నీ చరణము లాన యింక నీవిట నాకున్
గోచరుడవు కమ్ము వెసన్
రాచినృప కుమార వారరమణీ మారా
వలరాజు చేత యాతన
బలువయ్యెను తాళజాల ప్రత్యక్షుడవై
చెలిమిని రమింపు మిందున్
కులుకుచు నీలాద్రిభూప కోమలరూపా
చలమేటికి రాకొమరులు
బలువుగ చూడంగ నాదు పజ్జను వేగన్
కులుకొప్ప వచ్చి భగము ప
గల దెంగుము చండ్లుపట్టి కసి తీరంగన్
సొమ్ములు కోకలు రూకలు
తెమ్మని నిను చిక్కుసేయ; దీకొని ఖరబం
ధమ్మున దెంగుము వడిగా
నమ్ముము పెక్కేల వారనారీ లోలా
చలమేటికి రమ్మిక కో
మలరూప పిశంగనేత్ర మన్మథబాధల్
తలగంగ మనసు తీరగ
బలువుగ దెంగంగ నాదు పజ్జకు వేగన్
అని మహోన్మాదావస్థచే దేహస్వాస్య్థంబు లేక చీకాకు పడుచు దుర్గంధబంధురంబై గొర్రెముక్కు వలె అనవరతంబు ద్రవించు తన యుపస్థం జూచి యుపస్థతో నిట్లనియె
పమ్మినవేడ్క వ్రాతపని పావడ పైకెగదీసివైచి చొ
క్కమ్ముగ గుద్దక్రింద నొక కమ్ములదుప్పటి నెత్తు వెట్టి మే
ఢ్రమ్ము నిగుడ్చి లోనికి దడాలున అంచులుమోయ దూర్చి నీ
తిమ్మిరితీర వాడెపుడు తీకొని తాకునొ యో త్రికోణమా
ఎందరు పొందుగూడి విషయించిన నిర్ద్రవమై నితాంతమున్
కెందలిరాకు డాల్‌హొయలు కీల్కొన పొంగుచు దెంగుమంచు లో
కందక తీటతీరక వికాసతనొందెడు నీకు తృప్తిగా
మందుడు నీలరాజెపుడు మగ్గమువెట్టునో యో త్రికోణమా