ఈమాట » శ్రీశ్రీ తో ముఖాముఖీ - 1

Expand to right
Expand to left

శ్రీశ్రీ తో ముఖాముఖీ - 1

శ్రీశ్రీతో శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు ఆంగ్లంలో ముఖాముఖీ.సాహిత్య సంబంధమైన అనేక విషయాలపై 02-03-1980న శ్రీశ్రీతో భట్టు జరిపిన ఆసక్తికరమైన ఈ చర్చ ఈమాట పాఠకులకు ప్రత్యేకం.

నిడివి: షు. 25ని.

(సేకరణ: పరుచూరి శ్రీనివాస్)

 

(ఒక అభిప్రాయం) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    January 3, 2010 1:06 am

    ఆడియో చాలా వేగంగా ప్లే అవుతున్నది. 33ఆర్ పి ఎమ్ రికార్డు 78 ఆర్ పి ఎమ్ లో తిప్పినట్టుగా ఉన్నది. ఇదే కాదుమిగిలిన ఆడియోలన్ని అల్లాగే వస్తున్నాయి. ఈ కింది బొమ్మలు చూడండి.

    [మీ పోస్టులో బొమ్మలేమీ లేవు. మేము రెండు మూడు బ్రౌజర్లలో టెస్ట్ చేశాము. ఆడియో మామూలుగానే వస్తున్నది. పాతకాలం ఆడియో కావడంతో క్వాలిటీ తక్కువగా ఉన్నా ప్లే సరిగ్గానే అవుతున్నాయి. ఐనా ఈ సమస్యకి మూలమూ పరిష్కారమూ వెతుకుతున్నాం - సం.]

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a