Comments on: అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?

by: చాకిరేవు ఉపేంద్ర
జీవితంలో అనుకోకుండా ఎదురయిన విరామం.

పనీ పాటా లేకుండా కూర్చోవలసి రావటంతో తెలుగు సాహిత్యంలో ఏం జరుగుతోందో తెలుసుకో వాలని కుతూహలం పుట్టుకొచ్చింది. ఎక్కడో వీపుమీద చీమ పాకినట్టు మొదలయి, జరజరా పాకి మాడులోకి అంటుకుంది.

తెలుగులో రెండు రకాల పత్రికలు వున్నాయి. సౌలభ్యం కోసం వాటిని గబ్బు పత్రికలు, వెబ్బు పత్రికలుగా వర్గీకరించుకోవచ్చును.  గబ్బు పత్రికలు మళ్ళీ రెండు రకాలు. సమస్త జ్ఞాన రంధ్రాలనీ మూసుకుంటే తప్ప భరించ లేనివి కొన్ని. ముక్కు వొక్కటీ మూసుకుంటే చడవగలగినవి మరి కొన్ని. ఈ రెండో రకం పత్రికలలో మురుగుతో పాటు అడపా దడపా బంగారమ్ముక్కలు కూడా కొట్టుక వస్తవి. వాటిని జల్లెడ పట్టి ఏడాదికో రెండేళ్ళకో ఎవరో వొకరు సంకలనాలు ప్రచురిస్తూ వుంటారు. అటువంటి సాహిత్య కార్మికులకి మన సమాజంలో తగిన గుర్తింపు లేదు.

వెబ్బు పత్రికలు గబ్బు పత్రికల చావుకి వచ్చాయా అన్నది పై వ్యాసమూ దాని మీద చర్చకూ మూలాంశము.  దీనివలన తెలుగు సాహిత్యానికి ఏదో మేలు జరుగుతుందని నమ్మటానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదేంటో నాకు సరిగా తెలియక పోవటం వలన ఆ విషయాన్ని విజ్ఞులకే వదిలేస్తాను.

వెబ్ పత్రికల వలన ప్రచురణా సంస్కృతులలో రాగల పరిణామాలు, వాటిని ఎట్లా ప్రయోజనకరంగా దిద్దుకోవచ్చును అన్న విషయం ఎవరూ ప్రస్తావించలేదు.  (రమా భరద్వాజ్ గారూ - ఇది వుతుకుడు కాదు).

1. ప్రచురణ అన్నది ఒక కాల చక్రానికి లోబడి వుంటుంది. టెక్నాలజిలో మార్పుల వలన ఆ కాల చక్రం మారిపోతుంది. పాఠకుల అభిప్రాయాలు వెంట వెంటనే ప్రచురితమవుతాయి. పేజీల పరిమితి వుండదు. మధ్యలో పోస్ట్ ఆఫీసు ప్రమేయం వుండదు కాబట్టి రచయితల  కృషి ఫలం కూడా సంపాదకులకీ , విమర్శకులకీ, ఆపైన పాఠకులకీ  తొందరగా అందుతుంది.

2. వెబ్బు పత్రికలు అందరికీ అందుబాటులో వుండవు. పుస్తకం చేతిలో పట్టుకుని , పక్క మీద బోర్లా పడుకునో, దిండుమీద చేరబడో, వరండా లోనో బాల్కనీలోనో బస్సులోనో చదువుకునే వెసులుబాటు వుండదు. (నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న కొనుకున్నవో, లైబ్రరీ నుంచి తెచ్చుకున్నవో పుస్తకాలు ఎవరూ చూడకుండా మంచం కింద దూరి చదువుకొనే అవకాశం లేక పోయి వుంటే నేను ఎంత అజ్ఞానిని అయివుందునో తలచుకుంటే  వొళ్ళు గగుర్పొడుస్తుంది).

ఈ రెండు విషయాలనే తీసుకున్నా వెబ్బు పత్రికలు తెలుగు సాహిత్యంలో వొక ప్రయోజనకరమైన దిశా నిర్దేశం చెయ్యగాలవని ఆశించవచ్చు. గబ్బు పత్రికలలో ప్రచురించబడటానికి ప్రస్తుతం తెలుగులో సాహిత్య కృషికన్న ఎక్కువగా సంపాదకులతో,  విమర్శకులతో, వునికివాద రాజకీయ సంఘాలతో, ఎన్.జి. వో. లతో, ఒక్క మాటలో చెప్పాలంటే నానా రకాల మఠాలతో, ముఠాలతో, పీఠాలతో సంబంధాలు ఏర్పరచుకోవాల్సి వస్తోంది.

ఈ విష సంస్కృతిలో నిలదొక్కుకోవాలంటే , రచయిత (త్రు) లు అసాధారణమైన ప్రజ్ఞావంతులు, అసామాన్యమైన నైతిక స్థైర్యం కలిగి వున్న వాళ్ళూ, దార్శనికులూ అయి వుండాలి. కొత్త తరం సాహిత్య కర్షకులపైన ఇంత భారం మోపటం భావ్యం కాదు. అందుకే వెబ్బు పత్రికలు - అనుకోకుండా, మన చేతిలో పడ్డ కొబ్బరి కాయలుగా భావించి, కోతి సాయంగా కొత్త వారధులు కట్టడానికి శ్రమించడం మంచిది.

చాకిరేవు ఉపేంద్ర

పి.ఎస్.

కొబ్బరి కాయనించి వారధికి ఎట్లా వచ్చానని ఎవరూ అడగరు అనే నమ్మకం, పొగరు బోతు తనం నాకు రావటానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో వచ్చిన తలా తోకా లేని అనేకానేక తెలుగు రచనలే అని గమనించగలరు.

by: lyla yerneni
పత్రిక/పుస్తక ప్రచురణ భవిష్యత్తుపై ఆసక్తి ఉన్నవారికి -

http://www.neh.gov/news/humanities/2009-07/WhatIf.html

-Chandra

Below is an excerpt from the artcle.

“The result was a dynamic read for participants and onlookers. A rolling margin for commentary remained in place next to the page of text being commented on. It also allowed further remarks, comments on the comments, to be added, all next to the relevant passage. One of the collaborating readers said of the experience, “It was those lengthy, sometimes tangled conversations in the margins which were the most exciting feature of the project.”

ఆర్టికల్ బాగుంది.  చాలా పెద్దది ఇంకా అంతా చదవలేదు. కాని అందులోని ఈ పై విషయం గమనిస్తారని రాస్తున్నాను.

ఈ మాట మేగజీన్లో,  పాఠకుల అభిప్రాయాల్లో కొన్నాళ్ళ క్రితం జరిగింది  ఇదే.  పాఠకులు కొందరు -పత్రికలో ప్రచురించిన రచనల కన్నా కొన్నిసార్లు వాటి మీద  రాసిన అభిప్రాయాలు ఇంకా సరదాగా ఉన్నాయన్నారు. అది నిజం.

కొత్త ప్రచురణ మీడియంలో అనుకోని లాభాలు మనకు లభిస్తాయి. అవి మనకు అక్కర్లేదా?  అనుకోకుండా పెనిసిలిన్ కనిపెడ్తే,  అలెక్సాండర్ ఫ్లెమింగ్ -అబ్బే దీని కోసం కాదు నేనీ ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది అని చెప్పి ఆ మందుని తీసికెళ్ళి అవతల పారెయ్యలేదు. సైంటిస్టులూ కోప్పడలేదు.  అతనికి నోబెల్ ప్రైజ్  ఇచ్చారు. ఈ మాట  ఇప్పటి  కొత్త పాఠకులు మరింత తెలివైన వారై,  వారి కామెంట్లు,  కామెంట్ల మీది కామెంట్ల వల్ల పత్రికలో రాతలు పదునెక్కితే పత్రిక చదివేవారు ఎక్కువవుతారు.  రాసే వాళ్ళూ ఇంకా ఆసక్తి కలిగించేలా రాస్తారు.

లైలా.

by: Chandra
పత్రిక/పుస్తక ప్రచురణ భవిష్యత్తుపై ఆసక్తి ఉన్నవారికి -

http://www.neh.gov/news/humanities/2009-07/WhatIf.html

http://thegoldennotebook.org/

by: t rao
With a bit of determination, financial, and marketing tricks, certainly a small print Telugu magazine can be run. I know at least one Hindi magazine is brought out in print like that (from Prof. Ram Chaudhari). The issues that affect major US Newspapers/magazines and those that are pertinent to small non-English language publications could be different. After all (there is a Telugu proverb) a storm can damage large banyan tree - but small shrubs and even tall palm trees withstand cyclones and typhoons.

I and many writers always appreciate the views of Rama Bharadwaj. If one has feelings for the death/dearth of inert paper/print - sure, one can have a fountain of welled/swelled feelings for any and all writers who pour out their concentrated labors into any medium.

by: rama bharadwaj
ఇక్కడ చర్చ పత్రికల మనుగడ. వెబ్ లో కొనక్కరలేకుండా “అప్పనంగా” దొరుకుతున్నప్పుడు పత్రికల్ని “కొని” ఎవరు చదువుతారని వాపోయిన వారు వేమూరి వారు. “అప్పనంగా” అన్నమాట free అన్న మాటకి దాదాపు సమానార్ధకమే అయినా విశాఖపట్ణం ప్రాంతంలో దాన్ని కాస్త ఉక్రోషంగానూ..కోపప్రకటన లోనూ ఉపయోగిస్తారు. ఈమాట వేమూరి వారు పత్రికల్ని కొని చదివి నిలబెట్టుకోని చందాలు కట్టని పత్రికల కృషిని గుర్తించని తెలుగుల పట్ల కోపప్రకటన గానే వాడేరు. ఆయన బాధ..లేదా కోపం నాకు అర్ధం అవుతాయి కూడా! అవి సమంజసమైనవేనని నేననుకుంటూనే..ఆ కోపానికి అటూ ఇటూ ఉన్న విషయాల్ని కూడా ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసాను. అంతేగానీ పత్రికలు ఇచ్చిన డబ్బుల్తోనే కవులూ రచయితలూ సంసారాలు చేస్తున్నారనీ కాదు. రేపు ఈ పత్రికలన్నీ ఆగిపోతే రాసేవాళ్ళ బతుకులు వీధిన పడిపోతాయనీ కాదు.

రాసే వారు లేందే..ఏ పత్రిక్కీ మనుగడ లేదు.  అలా ఉంటుందని ఎవరైనా అన్నా..అనుకున్నా..అది వట్టి దబాయింపు..బుకాయింపు మాత్రమే!! పత్రికా నిర్వాహకులకందరికీ ఈ సంగతి బాగా తెలుసు. మాకు రచనల్తోనీ..రచయితల్తోనీ అవసరం లేదని ఏ పత్రికల్ వాళ్ళైనా అన గలరా?? అనలేరు. ఏనాడైనా రచయితలు పత్రికల మనుగడకి అంతే అవసరం. అదే రచయితలు[కొత్తకొత్తగా రాస్తున్న వారు తప్ప] డబ్బుల కోసం కాక పోతే పత్రిక్కి పంపనఖ్ఖర లేదు. బెంగాల్ లో రచయితల కోసం రచయితలే little magzines పేర చిన్న కరపత్రాల వంటివి న డిపిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. చాలా పెద్ద కవులు వాటిలోనే తమ కవిత్వాన్ని ప్రచురించారు. పత్రిక స్వభావాన్ని బట్టి దాని ఆశయాన్ని బట్టి..దాన్ని బతికించుకుందికి రచయితలే ముందుకొచ్చారు. ఇంక కొని చందాలు కట్టే పత్రిక ఉద్దేశ్యం బట్టీ..దాని పాఠక వర్గ స్వభావాన్ని బట్టీ అది ఎన్నాళ్ళు న డిచేదీ నిర్ణయమైపోతుంది మరి..

.రమ.

by: K. V. S. Ramarao
వేలూరి గారు ఇలాటి వ్యాసం “ఈమాట” లో రాయటం ఆశ్చర్యకరం. ఐతే ఇది “వెబ్ కల్చర్ ” మన జీవనవిధానాన్ని పూర్తిగా మార్చేస్తున్న సంధి సమయం గనుక ఈ సందర్భంలో ఈ విషయం గురించిన చర్చ సమంజసమే నేమో.

కాగితపు పత్రికలకు కాలం చెల్లిందన్న విశ్వాసమే “ఈమాట” ఆవిర్భానికి మూలం అని పదేపదే చెప్పనక్కర లేదు. వేలూరి గారు వారి వ్యాఖ్యలో ఉట్టంకించిన “న్యూయార్కర్ ” లోని పుస్తకపరిచయం కూడ వెబ్ మీద అప్పనంగా దొరుకుతుంది - దానికి పుస్తకం అక్కర్లేదు - ఇక్కడ క్లిక్ చెయ్యండి - http://www.newyorker.com/arts/critics/books/2009/07/06/090706crbo_books_gladwell .

వెబ్ మీద ఉన్న “కంటెంట్ ” ఏదైనా సరే ఫ్రీ గా దొరకాలి అనేది దాదాపుగా అందరూ అంగీకరించిన సత్యం ఐపోయింది. ఎక్కడిదాకానో ఎందుకు, “ఈమాట” ఫ్రీ పత్రికే కదా ! ఈ “సత్యం” వల్ల ఇప్పటికే కలిగిన ఉపయోగం ముందు కొందరికి కలిగిన “నష్టాలు” చాలా తక్కువ అని నా అభిప్రాయం. అంతేకాదు, అలా నష్టపోతున్నా మనుకునే వారు ఇంకెవర్నో నిందించటం ఆపి కొత్త మార్గాలు వెదుక్కోవటం అవసరం. వెబ్ విప్లవం రాకముందు ఏదైనా జర్నల్ లో వచ్చిన ఒక టెక్నికల్ పేపర్ కాపీ సంపాయించాలంటే ఎంత భగీరథయత్నం అయేదో చాలా మందికి స్వానుభవమే. అదే ఇప్పుడు ఎలాటి టెక్నికల్ పేపర్ ఐనా (కనీసం నాకు ప్రత్యక్షంగా తెలిసిన కంప్యూటర్ సైన్స్ రంగంలో) పట్టుకోవటానికి ఒక నిమిషం పట్టదు. అలాగే, మనం ఏదైనా ఒక కొత్త విషయం గురించి పరిశోధన చెయ్యాలన్నా అదిప్పుడు ఎంతో తేలిక. ఇలాటివి ఇదివరకు అసాధ్యాలు.

రమ గారు లేవదీసింది దీనికి లంబంగా (”అర్థాగొనల్ ” కి అనువాదం) ఉన్న విషయం. రచయిత్రులకు పారితోషికం విషయం. పత్రికల మనుగడే ప్రశ్నార్థకం ఐతే ఇక వారిచ్చే పారితోషికాల మాట చర్చనీయమా అని సందేహం కలగొచ్చు కాని ఇవి రెండూ వేర్వేరు విషయాలు. ఆర్థికంగా సామర్థ్యం వున్న పత్రికలు తప్పక పారితోషికాలియ్యవలసిందే. కాని పత్రికే ఫ్రీ అయి, మరే విధమైన ఆదాయమూ ఆ పత్రిక్కి లేకపోతే వారు పారితోషికాలు ఎలా ఇవ్వగలరు? ఒకవేళ ఎవరో దానం చేసో లేక సంపాదక వర్గమే సొంత డబ్బు వేసో ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలబడే పద్ధతి కాదు. పత్రికల వారి లాగానే రచయిత్రులు కూడ ఆర్జనకి ఇతర మార్గాలు కనుక్కోవాలి.

ఇది సంధి కాలం కనుక అలాటి మార్గాలు ఇంకా స్పష్టంగా లేవు. ఐతే సినిమాల దెబ్బకు తోలుబొమ్మలాటలు ఎలా మూలబడ్డాయో వెబ్ దెబ్బకు కాగితపు పత్రికలు, వాటికి సంబంధించిన వారూ దెబ్బతినటం తప్పదు. ఎంత త్వరగా ఇది గుర్తించి ఎవరికి అనుకూలమైన మార్గం వారు చూసుకుంటే అందరికీ అంత మంచిది - అని నా అభిప్రాయం.

by: Veluri Venkateswara Rao
మొదటివిషయం:

తెలుగునాడి పత్రిక నిర్వాహకులు  ఆంధ్రదేశంలో రచయితలకు పారితోషికం ఇస్తూనే ఉన్నారు.  తెలుగునాడి డైజెస్ట్ పద్ధతిలో పత్రిక.  ఆంటే, అందులో అచ్చయిన చాలా వ్యాసాలు, చాలా కథలు —  ఇవన్నీ రెండవసారి ప్రచురించబడ్డాయి.  ఒకసారి ప్రచురితమైన ప్రచురణలు తిరిగి ప్రచురించి తెలుగుదేశంలో పత్రికలతో సమానంగా ( అంతకన్నా ఎక్కువగానే అని విన్నట్టు గుర్తు) తెలుగునాటి రచయితలకు వాళ్ళు పారితోషికం ఇస్తున్నారు.  అయినా తెలుగునాడి మూతపడింది.  అచ్చుపత్రికలు మూతపడటానికి కొన్ని ముఖ్యకారణాలు నేను సంపాదకీయంలో ముచ్చటించాను.

రెండో విషయం :

I request the eemaaTa readers to read an  article by Malcolm Gladwell, titled,  Priced To Sell,   in the most recent issue of The New Yorker

(The New Yorker, July 6 & 13, 2009) . I wish I had the issue at hand when I was writing my editorial.

అభివాదాలతో,

వేలూరి వేంకటేశ్వర రావు.

by: Srinivas Nagulapalli
‘తెలుగునాడి’ ఆగిపోవడానికి కారణాలను మన దగ్గరే ఉన్న చెట్టంత మనిషి, జంపాలగారు వివరిస్తే బాగుంటుంది.  కాని, ‘తెలుగునాడి’ నడవడానికి, అంటే కనీసం వెయ్యి మంది చందాదారులతో నడవడానికి, చిన్న కారణం చెప్పగలను. ఏమీ లేదు- marketing! వజ్రమైనా, గిట్టుబాటుధరకు వ్యాపారికావాలేమో!

మొత్తం అమెరికా దేశంలోని భారతీయ కూరగాయల దుకాణాలలో cashier దగ్గర కాపీలు పెడితే, ప్రతిపది మందిలో ఒక్కరైనా, తెలుగు రానివారైనా సరే, అట్టచూసో, అందం చూసో(అదే బాపుబొమ్మల అందం!), మొహమాటపడో- కొన్నా, వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం, పత్రిక నడవడం పెద్ద విషయం కాదు. పత్రిక నడవడం కాదు, నడవకపోవడానికే పెద్ద కారణాలు వెతకాలనుకుంటాను, ఆర్థిక మాంద్యం ఇవ్వాళున్నస్థితి కాని, ఐదు ఏళ్ళుగా చందాదారుల సంఖ్య పెరగకపోవడానికి అది కారణం కాదనే అనిపిస్తుంది.

విదేయుడు

-Srinivas

by: రాఘవ
తెలుగునాడి అంతర్జాలంలో కూడా ప్రచురిస్తే ఇంకా నిలిచి వుండేదా?

నేను భారతదేశంలోనే ఉండడం వల్లనో, లేక ఈ పత్రిక భారతదేశంలో దుకాణాల్లో కనబడకపోవడం వల్లనో ఏమోగానీ, నా వఱకూ నాకు తెలియనే తెలియదండీ తెలుగునాడి అనే పత్రిక కూడా ఉందని!

మీ ప్రశ్నకి నా సమాధానం… అంతర్జాలంలో “కూడా” ప్రచురిస్తూ ఉంటే కాగితపుటచ్చు ఆగిపోయినా అంతర్జాలంలో కనీసం కొనసాగగలిగేదేమో!

అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న. ఈమాట అచ్చుపత్రికగా కూడా ప్రచురిస్తూ ఉండుంటే ఇప్పటిదాకా మనగలిగేదా?

అచ్చు పత్రికగా కూడా ప్రచురిస్తే ఇంకా భేషుగ్గా ఉండేది. అచ్చు పత్రికగా మాత్రమే ప్రచురిస్తే బహుశా మఱొక తెలుగునాడిని తలపించి ఉండేది.

అసలు నేను ఇంతవఱకూ తెలుగునాడి చదవలేదు కాబట్టి తెలుగునాడి ఆగిపోవడం గుఱించి ఏమీ మాట్లాడలేను. కానీ భాషాసేవ చేసే ఒక పత్రిక ఆగిపోయిందే అన్న బాధ మాత్రం ఉంది.

by: rama bharadwaj
మీకంతా మరి ఇప్పుడు ఇంత కష్టంగా అన్పిస్తోంది కదా!! మరి ఈ సంగతిని గురించే కదా నేను మరొక విధంగా హెచ్చరించానూ!! రాసే వాళ్ళ కృషి ని కూడా పత్రికలు “అప్పనంగానే”..కొట్టేయ్యాలని చూడటం లేదూ??! ఎందరి రచయితల ఊహా శక్తిని ఊరికే ఆశించడం లేదూ అన్ని పత్రికలూనూ? ఇది మాత్రం ఎవరికీ ఇబ్బందిని కల్గించనేలేదే??రాసేవాళ్ళ contribution ని చాలా casual గా చూడబట్టే కదా ఎక్కువ వైవిధ్యం ఉన్న రచనల్ని పత్రికలు సంపాదించలేకపోతున్న దీ?? పత్రికలు ఆగిపోయేయంటే ఆగిపోవూ?! మీరెంత “అప్పనంగా” అందిస్తున్నామని అనుకుంటూన్నా..ఒకనాటికి ఈ webzines కి కూడా ఈ పరిస్థితి తప్పదు. అంతేకాదు మంచి రచనల విషయంలోనూ..కవి, రచయితల విషయంలోనూ వారివారి పుస్తకాల్ని “కొని” చదివే విషయంలోనూ కూడా తెలుగువారిలో కొనసాగుతున్న ఉదాసీన త వల్ల తెలుగులో ఉత్తరోత్తరా వారి సంఖ్య కూడా క్షీణించే ప్రమాదం లేకపోలేదు. “ఎందుకు రాయాలీ?..”ఎవరి కోసం రాయాలీ??” అని సున్నిత స్వభావులైన వారు భావించే వీలుంది.ప్రోత్సాహం అన్న ది పనిచేసే వారికి చాలా అవసరం. ఆ దృక్పధాన్ని ఆ జాతి ఎమ్ త గాడంగా కలిగి ఉంటే ఆ జాతిలో..ఆ భాషలో సృజనకి సంబధించిన అన్ని రంగాలూ వికశిస్తాయి..లేదా అనివార్యంగా క్షీణిస్తాయి. ఇది తప్పదు.విజ్నులైనవారు ఈ అన్నింటిని గురించి ఆలోచించాలి..విస్తృతంగా చర్చించాలి. ఏదో “కాలక్షేప వ్యవహారం” లాగా న డిపే ఏ పత్రికలకైనా చివరికి ఈ పరిస్థితి తప్పదు. అందుకని ముందుచూపు అవసరం!!

రమ.

by: Rao Vemuri
అంతర్జాలంలో అప్పనం (free) గా దొరుకుతూన్న సరుకులకి డబ్బిచ్చి కొనుక్కోవలసిన అవసరం ఏముంది? అన్నింటిని అప్పనంగా అనుభవించటానికి అలవాటు పడిపోయేం. ఆంధ్రాలో అయితే “విద్యుత్తుని అప్పనంగా అనుభవించటం మీ జన్మ హక్కు” అని ప్రభుత్వమే ప్రజలని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటోంది. ఈ దృక్పథం ఇండియా సొత్తేమీ కాదు. తొంభయి తొమ్మిదేళ్ళు నిండి, కాటికి కాళ్ళు జాపుకున్న వ్యక్తి కూడ భీమా కంపెనీ చెల్లిస్తున్నాది కదా అని తొమ్మిది మిలియన్లు ఖర్చు అయినా, వైద్యం చెయ్యమంటాడు. “గూగుల్‌”లా ఏదో కొత్త పంథా “బిజినెస్‌ మోడల్‌” కనిపెట్టే వరకూ అంతర్జాల పత్రికలకి, అచ్చు పత్రికలకి ఈ దుస్థితి తప్పేటట్లు లేదు.

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
వేలూరి గారికి:

ఒక ముఖ్యమైన విషయం పై మీ వ్యాసం ఇప్పుడు సందర్భానుసారంగా ఉంది.

“తెలుగు నాడి” ప్రచురణ ఆగిపోవటం విచారకరం. జంపాల చౌదరి గారు మిగిలిన సంపాదక వర్గం సభ్యులు గత ఐదేళ్ళగా చేసిన కృషికి అభినందనీయులు. తెలుగునాడి ఆఖరి సంచిక ఇంత తొందరగా చూస్తామని అనుకోని అమెరికా తెలుగు ప్రియులకి ఈ వార్త నిరాశని కలిగించింది అనటంలో సందేహం లేదు! కానీ ఈ పరిణామాల వెనుక ఉన్న శక్తులేవి? అన్న ప్రశ్న ఆలోచింపతగింది.

నిజమే! అమెరికలోనే కాక మరెన్నో చోట్ల అచ్చు పత్రికలకు మనుగడ కష్టమౌతోంది. కానీ, ఇది ఊహించని పరిణామమా? ప్రస్తుతం నడుస్తున్న ఆర్ధిక మాంధ్యమే పూర్తిగా ఈ పర్యవసానాలకి మూలమా? బహుశా కాదని నా అభిప్రాయం.

ఇంటర్‌నెట్ వాడకంలోకి వచ్చిన దగ్గర నుంచి, అమెరికాలో ఉన్న ఐటి రంగంలోని నిపుణులే, ఇంటర్‌నెట్ యొక్క విశ్వరూపాన్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయారు. ఇప్పుడు మనం మన జీవితాల్లో చూస్తున్న ఇంటర్‌నెట్ ప్రభావం Tip of the Iceberg మాత్రమే! ఇంటర్‌నెట్‌లో ఇప్పుడు అనేక భాషల్లో (తెలుగుతో సహా) స్వచ్ఛందంగా నడపబడుతున్న అనేక వెబ్ పత్రికల ఆవిర్భావం, ఇంటర్‌నెట్ విశ్వరూపాల్లో ఒక అతి చిన్న అంశం మాత్రమే. ఇప్పుడు ఇరవై ఏళ్ల ప్రాంతంలో ఉన్న అమెరికా తెలుగు కుర్రకారు ఒక్క సెంటు కూడా ఖర్చు పెట్టకుండా ఇంటర్‌నెట్‌లో ఉచితంగా అన్ని రకాలైన సినిమాలు (తెలుగుతో సహా), సంగీతం ఆనందిస్తున్నారు. ఇది పది, పదిహేనేళ్ళ క్రితం ఊహించని పరిణామం.

వేలూరి వారి చివరాఖరి రెండు ప్రశ్నలకు నా జవాబు:

“తెలుగునాడి అంతర్జాలంలో కూడా ప్రచురిస్తే ఇంకా నిలిచి ఉండేదా?”. బహుశా అవును. అచ్చులో ఈ ప్రతికను తీసుకు రావడమే ఇప్పుడు ఏర్పడ్డ నిరాశ పరిణామానికి కారణం.

“ఈమాట అచ్చులో వచ్చుంటే?” - ఈపాటికి కాలగర్భంలో కలిసిపోయేది.

“ఈ మాట” పుట్టటానికి కారణం మీకు నేను గుర్తు చెయ్యక్కర లేదు కదా!

అభినందనలతో,

విష్ణుభొట్ల లక్ష్మన్న