Comments on: ఫాదర్స్ డే

by: thanumantababu
చాలా బాగుంది క్రిష్ణ మోహన్ గారు. మీరు పాఠ కు లను ఆలోచి0పచేసే విధంగా వ్రాసారు.

by: M.S.Prasad
పితృదినోత్సవ సందర్భంగా కృష్ణమోహన్ గారు వెలువరించిన విచార ధార చాలా బాగుంది. నా 10వ ఏటనే కీర్తిశేషులైన మా తండ్రిగారి స్మృతులను, వారి మధురానురాగ వాత్సల్య భావాలను గుర్తుకు తెచ్చి హృదయాన్ని కదిలింప చేసింది. రచయిత గారికి అభివందనలు/ధన్యవాదాలు.  మృదు మధు వాత్సల్యాదిక హృదయంగమ భావ భరితమై ఈ కృతి నన్ను చదివించి నిష్ఠతో మది కదిలించినదయ్య గళము గద్గదమవగా.

భవదీయుడు

by: Srinivas Nagulapalli
నమస్కారం

కదిలించింది. మానవసంబంధాలు సైతం వేగవంతమైన జీవిత పరుగుపందెంలో ఎన్ని పోకడలు పోతుందో కూడా గమనించే తీరిక, స్థైర్యం లేని సమయంలో, సమాజంలో, ఇది ఆలోచింపజేసింది.

మీరు క్షమిస్తే, చిన్న మార్పుతో,

“భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు, పిల్లలు

ఆ భగవంతుని వరశాపం” అనిపిస్తుంది.

విధేయుడు

-Srinivas

by: రాఘవ
కన్నీళ్లు తెప్పించారండీ. ముఖ్యంగా ఈ పంక్తులైతే మఱీనూ…

భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు ఆ భగవంతుని వరశాపం.