Comments on: నిద్రిత నగరం వైదేహి ప్రపంచం

by: Sowmya
నాకు కూడా ఇందులోని కొన్ని కవితలు చాలా నచ్చాయి… “నిశబ్దం నీకూ నాకు మధ్య” ఐతే ఈమాటలో వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా బోలెడు సార్లు చదివా, చదువుతూనే ఉంటా…అలాగే, కొన్ని కవితలు చదువుతూ ఉంటే, ఎంత హాయిగా అనిపించిందో…అయితే, ఈ సంకలనం మరీ చిన్నది అనిపించింది నాకు….

by: బొల్లోజు బాబా
“పుస్తకం అందింది, వెల,  పేజీలు, లభించే చోటు” అంటూ మాత్రమే సమీక్షలు వచ్చే ఈ రోజుల్లో ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివి, సహృదయతో తూకంవేసే ఇటువంటి సమీక్షలు/పరిచయాలు చదివి ఎన్నాళ్లయ్యింది.

గిరిధరరావు గారికి నమస్కారములు, కవయిత్రి అదృష్టవంతులు. (ఎంతమందికి ఇంతటి అపూర్వ అవకాశం దక్కుతుందన్న విషయంలో)

ఈ సమీక్ష ద్వారా ఈ పుస్తకం నా విష్ లిస్ట్ లో చేరింది.

thank you everyone

బొల్లోజు బాబా