Comments on: రాగమాలిక

by: Srinivas Vuruputuri
“29వ సంపుటం” కామిశెట్టి శ్రీనివాసులు గారి వెబ్ సైట్ అన్నమయ్యపేటికలో దొరుకుతుంది (ఇవాళ ఎందుకో ఈ సైటు “తెరుచుకోవటం లేదు”)

అన్నమయ్య గారిదే మరో రాగమాలిక ఉన్నదట - దశావతార సూళాది అని. ఈ సూళాది ఓ పెద్ద శిలా లేఖనమట. ప్రథమోపలబ్ధ స్వర సహిత సంకీర్తన శిలాలేఖము అనే పేరుతో TTD  వారు ప్రచురించారు (www.archives.org లో PDF ప్రతి ఉపలబ్ధము)

by: rama bharadwaj
బ్రహ్మానందమ్  గారూ!! దొరికితే T.T.D వారి వద్దే దొరకాలి.మీరు అక్కడే try  చెయ్యండి.వారు అన్నమయ్య సాహిత్యాన్ని మొత్తంగా 29 సంపుటాలుగా ప్రచురించారు.ఐతే  అవి ఇవాళ total set గా కొనేందుకు లభ్యం కావడం లేదని విన్నాను. వాటి పునర్ముద్రణని మళ్ళీ అన్నమయ్య ప్రాజెక్టు వారు చేస్తే తప్ప అన్ని volumes నీ కలిపి సేకరించుకోవటం ఆయన సాహిత్యాన్ని చదవాలనుకునే వారికి కష్టమే! తి.తి.దే..వారు అన్నమయ్య సాహిత్యాన్ని మళ్ళీ అందంగా  తప్పులు లేకుండా అచ్చువేయాలి. అది చాలా అవసరం అని తెలుగువారంతా అడిగితే తప్ప ఆ ప్రాజెక్టు వారిలో కదలిక రాదేమో!! ఇది చాలా ముఖ్యమైన విషయమని మనవాళ్ళు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఇవాళ అందుబాటులో

ఉన్న ఆ 14000 సంకీర్తనలనైనా అర్ధ తాత్పర్య స హితంగా తెనుగువారికి..మరీముఖ్యంగా రేపటి తరాల వారికి అందించటానికి.ఈనాటి సాహితీ జిజ్నాసువులూ..విజ్నులూ..చదువుకున్నవారూ…తెనుగు భాషా ..సంస్కృతీ విషయంలో గౌరవం కలిగిన వారంతా శ్రధ్ధతో పూనిక వహించకపోతే …జరిగే నష్టం   మాత్రం అపారమైనది..పూడ్చుకోలేనిదీను.

రమ.

by: సాయి బ్రహ్మానందం
రమ గారూ,

మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. నావద్ద అన్నమయ్య 20 సంపుటాలున్నాయి. ఇవి టి.టి.డి వారి మొదటి ప్రచురణవి. ఆతరువాత వచ్చినవి నాకు దొరకలేదు. తిరుపతెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాల షాపులో కూడా లేవు. జయప్రభ గారి పుస్తకం తెప్పించుకుంటాను. మీరు చెప్పిన 29వ సంపుటి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

by: rama bharadwaj
బ్రహ్మానందం గారూ!! మీరు అన్నమయ్య మొత్తం సంపుటాల్ని 29 ని సేకరించుకోండి. “వలె వలెనని వలచితినట” అన్న ది ఆ సూళాది. ఇది  25 వ సంపుటము లో478 వ సంకీర్తనగా ఉంది.27 వ సంపుటపు పీఠికలో కూడా దీని ప్రస్తావన వచ్చిన చోట ఈ సూళాది పాఠం ఇవ్వబడివుంది. ఈ సూళాదిని ” దేశి సూళాది” గా అన్నమయ్య పేర్కొన్నారు. సప్తరాగమాలిక..సప్త తాళమాలికలో ఇది కూర్పబడివుంది.రాగమాలికలోని రాగాల క్రమం ఇది: “మాళవిగౌళ; రామక్రియ; వరాళి; బౌళి; పాడి; నాట; శ్రీ రాగం; ఇంక తాళమాలిక క్రమం”ధృవ;మఠెం;రూపకం;ఝంపె;తివుడ;ఆట;ఏక తాళాలు.వీటిని పట్రాయని సంగీతరావు గారు వారి కుమార్తె కొచ్చర్లకోట పద్మావతి గారితో కలిపి గానం చేసారు. S.R. జానకీరామన్  గారు కూడా దీనిని గానం చేసారట. నేనిచ్చిన ఈ వివరాలన్నీ..జయప్రభ గారి ఇటీవలి విశ్లేషణ.అయిన… అన్నమయ్య 2nd volume నించి గ్రహించాను.వీలుంటే అన్నమయ్య గారి పదాల మీద ఆమె చేసిన విశ్లేషణని చదవండి. మొత్తం.. రెండు సంపుటాలు అవి. అన్నమయ్య సాహిత్యం మీద ఇష్టం ఉన్న ఎవరైనా తప్పక చదవదగ్గవి.

రమ.

by: సాయి బ్రహ్మానందం
ప్రసాదు గారూ,

మీరిలా పద్యాలు కట్టి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏదో నాకు తెలిసింది రాసానంతే! వ్యాసం నచ్చిందని చెప్పారు. సంతోషం. నే పడ్డ కష్టాన్ని తీసేయడానికి ఆ రెండు ముక్కలు చాలు.  మీలాగ నేనూ సంగీత విద్యార్థినే! కాబట్టి అంతేసి పెద్ద మాటలనవసరం.

ఇహ, మీరడిగిన ప్రశ్న - కృష్ణా ముకుందా మురారి పాట గురించి. తెలుసున్నది చెబుతాను. రాగమాలిక ప్రధాన లక్ష్యం వివిధ రసాలని వివిధ రాగాలతో సంయమనం చేయడం. రస ప్రధాన రాగాలనెన్నుకొని పాట కట్టడం. ఇక్కడ రసమే పాటకి దిశానిర్దేశకం చేస్తుంది. కాబట్టి రసం మారినప్పుడల్లా పాటకి సంబంధిచిన శృతీ, లయా తదనుగుణగా మార్చుకోవచ్చు. అది సంగీత దర్శకుడి ప్రతిభ మీదే ఆధారపడుంటుంది.  చరణాంతం పల్లవి మొదలుపెట్టిన శృతిలోనే వుండాలన్న నియమం రాగమాలికకి లేదు. సాంబమూర్తి గారు ఒక రాగమాలిక రాసారు. పేరు గుర్తురావడంలేదు. అందులో రాగం మారినప్పుడల్లా పల్లవి కూడా అదే రాగంలో మారుతూ వస్తుంది.  ఇదేవిధంగా మీరుదహరించిన పాటా కట్టుండే అవకాశముంది. ఆ పాటలో శృతి మార్చడానికి కారణం సన్నివేశానికనుగుణంగా జరిగిందనే అనుకుంటున్నాను.  ఎక్కడైనా దొరికితే బాలమురళి స్వరపరిచిన శృతి భేద రాగమాలిక వినండి. మీకు మరింతగా అర్థమవుతుంది.

ఈ సినిమా పాటలో రాగమాలిక నాకు నచ్చిన రాగమాలికల్లో ఇదొకటి.

by: సాయి బ్రహ్మానందం
రమ గారూ,

మీరు చెప్పిన అన్నమయ్య “దేశ సూళాది” రాగమాలిక, తాళమాలిక నాకు లభ్యం కాలేదు. మీ వ్యాఖ్య చూసాక, అన్నమయ్య కీర్తనల పుస్తకాలన్నీ తిరగేసినా దొరకలేదు. మీదగ్గరుంటే పంపగలరా?  లేదా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. తెప్పించుకుంటాను.

అన్నమయ్య రాగమాలికని గుర్తుచేసినందుకు మరోసారి ధన్యవాదాలు.

by: సాయి బ్రహ్మానందం
మోహన రావు గారూ,

మీకు శ్రీనివాసన్ గారి వ్యాస దొరికితే నాకూ ఒక కాపీ పంపించండి.  కర్ణాటక సంగీతంలో గణితం/ధ్వని శాస్త్రం గురించి రాయాలని ఎప్పటినుండో ఉన్న కోరిక.  వీలయితే చెప్పండి. ఇద్దరం కలిసి రాద్దాం.

మీకు రాగమాలిక నచ్చినందుకు సంతోషం.

by: M.S.Prasad
అనుపమ రాగ మాలికల హారము నేరిచి గూర్చి తెచ్చి మా

మనముల కింపు గూర్పగ సమంచిత రీతిని జూపినట్టి మీ

ఘన వ్యవసాయ తత్పరత గాంచి, గణించి, నమస్కరించి, యెం

తన పులకించి, మించిన ముదం బెద నెక్కొన ప్రస్తుతించెదన్

మీ ఈ వ్యాసం ద్వారా బ్రహ్మానందం కలిగించి అన్వర్ధ నామధేయులయ్యారు.  అనేకానేక అభివందనలు ధన్యవాదాలు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పల్లవి తప్ప అంతా మరచిపోయిన “నిత్య కళ్యాణి నిగమాంత సంచారిణి” రాగమాలికను పూర్తి పాఠం ఇచ్చినందుకు చాల కృతజ్ఞతలు.

ఒక చిన్న సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను.  కృష్ణా ముకుందా మురారి (పాండురంగ మహాత్మ్యం) రాగ మాలికలో లలిత లలిత మురళీ స్వరాళీ అనే చిరణం తరువాత పల్లవి శ్రుతి మారుతుంది (ఎక్కువ శ్రుతిలోకి సంధింప బడుతుంది) దీనికి కారణం ఏమిటి?  సంగీత దర్శకుని ప్రతిభ/అసమర్ధతా? చరణాంతం తరువాత పల్లవి మొదలుపెట్టిన శ్రుతిలోకే అనుసంధింప బడాలి గదా.

భవదీయుడు

by: ramabharadwaj
బ్రహ్మానందంగారూ!! మీరు అన్నమయ్య దేసిసూళాది రాగమాలిక..తాళమాలిక లో ఉన్న దానిని గమనించిట్టులేదు. చాలా అపురూపమైన సూళాది అది..”వలెవలెనని వలచితినట” అన్నది..చూడండి.

రమ.

by: mOhana
మంచి వ్యాసం.  మద్రాస్ విశ్వవిద్యాలయంలో  బయోఫిసిక్స్  ప్రాధ్యాపకులుగా ఉన్న డాక్టర్ శ్రీనివాసన్ గారు ఒకప్పుడు ఒక పేపర్‌లో చెప్పిందేమంటే (సాంబమూర్తిగారికి ఇందులో కృతజ్ఞతలు కూడా తెలిపారు, పేపరు రీప్రింటు ఎక్కడుందో వెదకాలి). రాగమాలికలకు ఉపయోగించే రాగాల స్వరాల frequencies మధ్య correlation coefficient ఎక్కువగా ఉంటే ఒక రాగంనుండి మరో రాగానికి వెళ్లడము సులభం అని. అందుకేనేమో సామాన్యంగా ఈ రాగాల మధ్య ఒక  స్వరంలో మాత్రం  మార్పు ఉంటే మధురంగా ఉంటుంది. అంటే ఇవి రాగాల మధ్య point mutation లాటి్ది అని అనుకొంటా :-)

విధేయుడు - మోహన