Comments on: ఈ కానుకనివ్వలేను

by: Mohan
అరుణ గారి కథనం బాగుంది.

ఈ కథలొ శాండిల్య ఎవరో నాకు తెలియదు కానీ,  తానా ప్రవేశపెట్టిన  TEAM Square ద్వారా కొన్ని సంఘటనల్లో నా అనుభవాన్ని ఈ కథలో చూడగలిగాను.

మరిన్ని వివరాలకు ఈ Links :

TEAM Square Activities

TEAM Square Mission

ఆరుణ గారికి అభినందనలు.

by: Sowmya
కథనం చాలా నచ్చింది నాకు.

ఇంకా, అసలీ కాన్సెప్ట్ కూడా - ఆలోచింపజేసింది.

ఈ కథను నా స్నేహితూలకి కూడా చదవమని చెప్తున్నాను…

by: రాఘవ
కథ ఈ మధ్య బాగా వినవస్తున్న సమస్య గురించినది కావడం, సహాయం చేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లకి కూడా నొచ్చుకోలు ఉంటుందని చెప్పడం… బావుందండీ. అభినందనలు.

by: Kumara Swamy
ఈ కథలో feelings  బావున్నాయి. కాని సంఘటన ఏది? మనసును గాయపెట్టే అనుభవం ఉంటే సరిపోతుందా.  కథకి ఫార్ములా / ట్విస్ట్ / సర్కిల్ - పరిపూర్ణం కావించబడిన సంఘటన ముఖ్యం. ఈ సంవత్సరం అరుణ గారు రాసిన నాలుగు కథలూ చదివాను. చాలామంది అనుభవజ్ఞులైన మూసకొట్టుడు కథకులకంటే ఆమె బాగా రాస్తున్నారు. ఈ ఒక్క లోపాన్ని అధిగమిచగలిగితే ఆమె నుంచి మరిన్నిమంచికథలను ఆశించవచ్చునేమో.

Anyway best of luck to Aruna.

కుమారస్వామి

by: Venkat
కథ చాలా బాగుంది. ముఖ్యంగా శాండిల్య పాత్ర. సహాయం చేసిన తరువాత అతనిలో కలిగే సంఘర్షణ బాగా చెప్పారు.

by: vinay
i agree with ravi chandra……………..excellent quotes

especially

అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

top

by: రవిచంద్ర
అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

చివరికి హార్దికం మీద ఆర్థికమే ఎక్కువగా నెగ్గుతుంది.

అక్కడక్కడా ఇలాంటి వాక్యాలు హృదయాన్ని తాకాయి. సమకాలీనమైన సంఘటనలను కథారూపంలో మలిచిన రచయితకు అభినందనలు.

by: Vamsi M Maganti
కథనం బాగున్నది. నామటుకు మొదటి సగభాగం నిటారుగా కూర్చోని ఆసక్తిగా చదివాను, తర్వాత సీట్లోకి నెమ్మదిగా జారగిలబడటం మొదలు అయ్యింది. అయితే ఇక్కడ నివసిస్తున్న, అంటే నాకు తెలిసున్న తెలుగువారి కుటుంబాల్లో (భవదీయుడిది కూడా కలుపుకుని) ఈ క్రింది తరహా మాటలు నేను వినకపోవటం, చూడకపోవటం మూలానో ఏమో మరి … “శాండిల్య ఆఫీసుకు రెడీ అయిపోయి సిరియల్ తింటూ చెప్పాడు, “పూర్ణా, సాయంత్రం నీతో మాట్లాడాలి. కొంచెం ముందు రావడానికి ప్రయత్నిస్తావా” “షూర్ ” అన్నాన్నేను. ” - ఇలా ఇంకా కొన్ని , కథలో నాకు కృతకంగా కనపడ్డాయి. నాకు అలవాటు లేకపోవటం మూలాన..

కాకపోతే ఇక్కడి వారి జీవన విధానంలో కొన్ని పా(ర్)ట్లు తెలుగువారికి అన్వయించి చెప్పడానికి రచయిత్రి చేసిన ప్రయత్నం బాగున్నది. ఈ వాక్యాలు మటుకు బాగా నచ్చాయి  - “ఆశల్ని మోసుకుంటూ వచ్చినవాళ్లు అర్థంతరంగా చచ్చిపోతే… నేను వాళ్లని పెట్టెల్లో పెట్టించి, ప్యాక్ చేయించి జాగ్రత్తగా తల్లిదండ్రులకూ పుట్టినూరికీ పంపించాలా? ఇవా మనం ఇక్కణ్నుంచి పంపేవి? ఇలాంటి కానుకలివ్వలేను పూర్ణా. అంతకుమించి… మనమూ అలాగయిపోతే…’’

అభినందనలు…