Comments on: గోవిందా! గోవిందా!

by: raji
కథ చాలా బాగుంది, తిరుపతి అనుభవం అంతా కళ్ళకు కట్టినట్టు రాసారు. చాలా బాగుంది.

by: Sree
“ఆ పెట్టెలో డబ్బు ఈ అబ్బాయికి ఇచ్చినా సద్వినియోగమై ఉండేది కదా!”

స్వామివారి దర్శనం కోసం వెచ్చించే వేల రూపాయలు ఏ అనాథ ఆశ్రమానికో, ఓల్డేజ్ హోమ్‌లకో చందా ఇస్తామని - ప్రతి ఏడాది వాయిదాలు వేసే భక్త జనం నాకూ పరిచయమే..

మీ కథ చాలా బాగుంది…