Comments on: నాకు నచ్చిన పద్యం - నిగమశర్మ అక్క పలకరింపు

by: రవి
నిగమ శర్మ అక్క గారి గురించి (20 యేళ్ళకు ముందు) నా 8 వ తరగతి తెలుగు వాచకంలో చదువుకున్నాను.

ఆమె రాకకు, ఉపదేశానికి నేపథ్యం చాలా చక్కగా చెప్పారు. అయితే చివరికి ఇలాంటి పాత్రను “అక్కఱకు రాని ముక్కెఱకునై” యేడ్చే దానిగా రామకృష్ణయ్య ఎందుకు తీర్చిదిద్దాడో, అలా చెప్పడం వెనుక ఔచిత్యానౌచిత్యాలేవిటో కూడా మీ వంటి సహృదయుల ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను.

by: రానారె
ఈ శీర్షిక నిరంతరం నిరంతరాయంగా కొనసాగిస్తున్నందుకు ఈమాటవారికీ బృందావనరావుగారికీ కృతజ్ఞతలు.

‘నిగమశర్మ అక్క’ గుఱించి నాకు మొదటగా పరిచయం చేసినవారు పరుచూరి శ్రీనివాస్‌గారు - కూడలి కబుర్లలో. ఆ పాత్రౌచితిని గుఱించిన ఒక వ్యాసానికి లంకె ఇచ్చారు. అందులో పద్యాల్లేవు. అంతా వచనమే.

మన్నించాలి, ఈ పద్య పరిచయంలో చిన్న టైపాటు దొర్లినట్టుంది. “నెలపొడుపు కోసం సముద్రంలో నేనూ మీ బావా ఎదురుచూస్తున్నామని చెప్పడం ఎంతో అందంగా వుంది.”  అని వుంది. సముద్రునివలె అని వుండాలనుకుంటాను.

అలాగే చక్షూరాజీవ యుగమ్ము వాఁచె అనే నుడిని రామకృష్ణుడు పద్యంలో పలికించడాన్ని కూడా ప్రస్తావించివుంటే సంతోషించేవాడిని.

[టైపో సరిదిద్దాము. కృతజ్ఞతలు - సం.]