Comments on: కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి?

by: ఉష
బాబా గారి మాటే నాదీను.  సంతోషంగా వుంది యధాలాపంగా ఇటు వచ్చి ఈ శీర్షిక చదవగలిగినందుకు.  నా కవితనిక్కడ ప్రస్తావించటం దుస్సాహసమేమో తెలియదు కానీ మీరు చర్చించిన ఆ రెండు కవితలు చదవక మునుపే అసలు వాటి వునికినెరుగక మునుపే నేను వ్రాసుకున్న కవిత “దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా,” http://maruvam.blogspot.com/2009/06/blog-post_23.html

by: Sowmya
వ్యాసం ఇంకా పూర్తిగా చదవలేదు కానీ, ఇక్కడ్ “ప్రార్థన”, “దేవుడు” కవితలకి లింకులు లేవు. అంటే, అవి మళ్ళీ ఆ పేజీకే వస్తున్నాయి. దేవుడు కవిత ఉన్నా ప్రార్థన ఈమాటలో ఉందో లేదో నాకు తెలీదు :)

[కవితలకి లింకులు వేరే పేజీకి తీసికెళ్ళవు. కవితలు రెండూ హైస్లయిడ్ పాప్ అప్ విండోలలో తెరుచుకుంటాయి వ్యాసం ఉన్న పేజీలోనే. ఫైర్‌ఫాక్స్ లోనూ ఐ.ఈ. లోనూ ప్రయత్నించాము. లింకులు సరిగ్గానే పని చేస్తున్నాయి. మీరు ఇప్పడికీ చూడలేకపోతే మాకు తెలియజేయండి - సం. ]

by: Srinivas Nagulapalli
మంచి వ్యాసం, ఏన్నో విషయాలను తెలియజేసారు.

ఒక్క మాట, వ్యాసం ఉద్దేశానికి సంబంధించింది కాబట్టి ప్రస్తావించడం.

“ఒక కవి పెద్ద కవో, చిన్న కవో నిర్ణయించడానికి సాహిత్య విమర్శ పరిభాషలో ఏర్పడిన లాంఛనాల కోవలోకే వస్తాయి- స్వతంత్ర రచన, ప్రభావం, అనుకరణ, అనువాదం, కాపీ, ఫోర్జరీ- ఇలాంటి మాటలన్నీ” అని అన్నారు. విమర్శలు కవిత గొప్పదో చిన్నదో అనే కాని, రాసింది పెద్ద కవో, చిన్న కవో అని కాదనుకుంటాను. అవార్డులు, పురస్కారాలు ఫలానా కవితకు, కథకు, నవలకు ఇస్తున్నామనే చెప్పుకుంటాం, ప్రకటించుకుంటాం కదా, వ్యక్తికి ఇచ్చినప్పటికినీ.

“‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం” అన్నది కవిత్వానికే కాక జీవితానికి కూడా వర్తించే మంచి మాట.

విధేయుడు

-Srinivas

by: lyla yerneni
ముఖ్య సంపాదకులకు:

ఈ వ్యాసము సంజీవిని.  ప్రచురించిన మీకు నమస్సులు.

This is a rerun I believe, but it is a new one  for me. This essay stole my heart .

Narayana Rao  takes couple of well liked Telugu poems as examples and explains  the phenomenon of  ‘ intertextuality ‘ in Poetry/Literature in a calm, composed, unhurried prose. This Telugu essay teaches.  It clarifies. There is control, and coherence.  The essayist really explains, what he sets out to explain.  And in that fulfilment of his promise - the evenness of  his tone, the lack of anxiety to dominate or be dominated,   this essayist becomes very attractive and exciting.

ఈ వ్యాసం నేను చాలా సార్లు చదవాలి.  ఇంగ్లీషులో నా దగ్గరున్న  లిటెరరీ థియరీ పుస్తకాలు మళ్ళీ చదివి,  ఈ విషయమ్మీద ప్రశ్నలుంటే అప్పుడు అడుగుతాను.

లైలా

by: M.S.Prasad
ప్రభావం, అనుసరణ, అనుకరణ అనేవి ఏ మాత్రం తప్పు కాదు. మీ ఈ అభిప్రాయం  సరైనదని నేను భావిస్తున్నాను. కవిత్వమే కాదు ఏ శాస్త్ర పురోగతి కైనా ఇవి అత్యంత ఆవశ్యకాలు.  ముందు తరాల వారి విజయ రహస్యాలను ఆకళించుకొంటూ, వారి విజ్ఞానాన్ని మనది చేసుకొని దానిని మన తెలివితేటలతో ఇంకొంచెం ఉద్దీపనం చేయడమే పురోగమనం. మీ రిచ్చిన ఉదాహరణలోని రేవతీ దేవి గారు తిలక్ మహాశయుని కవితను చదివిన తరువాతనే తమ కవితను వ్రాసారనుకోండి.  అప్పుడు ఆమె తన దైన శైలిలో దానిలోని భావ ప్రకటనా విధానాన్ని ఇంకా మెరుగు పరచారేమో ఆలోచించండి.   మెరుగు కాదని కొందరనుకున్నా ఆమెకూ ఆమె లాంటి మరికొంతమందికి అది మెరుగైనదే అని అనిపించవచ్చుగా.  అప్పుడు ఆమె తిలక్ మహాశయునితో సమానమైన లేదా మెరుగైన కవయిత్రి అని ఒప్పుకోవలసి వుంటుంది. కాలమొక్కటే ఇటువంటి సందిగ్ధతలను నివారిస్తుంది.

భవదీయుడు

by: బొల్లోజు బాబా
ఈ వ్యాసంద్వారా కవిత్వాన్ని  బహిరంగ, అంతరంగ కవిత్వాలు అని రెండు రకాలుగా విభజించవచ్చని తెలుసుకొన్నాను.

కవిత్వంలోని టోన్ సన్నగా, బిగ్గరగా ఎలా ఉంటుందో చక్కటి ఉదాహరణనిచ్చారు.

ధన్యవాదములు.

బొల్లోజుబాబా