Comments on: హాయిహాయిగా ఆమని సాగే

by: mOhana
సువర్ణసుందరిని తమిళములో మణాళనే మంగైయిన్‌ బాగ్గియం (మగడే మగువ భాగ్యం) అని 1957లో తీశారు. అందులో జెమినీ గణేశన్ నాయకుడు, అంజలి నాయిక.  హాయిహాయిగా పాటకు సరిపోయే పాట తేశులావుదే తేన్ మలరాలే … అనే పాట. తంజై రామయ్యదాస్ దీనికి  రచయిత.  దీనిని ఘంటసాల, సుశీల (జిక్కి కాదు) పాడారు.

విధేయుడు - మోహన

by: Rohiniprasad
లక్ష్మన్నగారి కామెంట్లు చదివితే చాలా ఏళ్ళ క్రితం వయొలిన్ సాధన చెయ్యదలుచుకున్న నా మిత్రుడొకడు గుర్తుకొచ్చాడు. అతను గమకాలు స్పష్టంగా పలికించడం నేర్చుకోవడానికి నన్ను ఒక నౌషాద్ సినిమా పాట పూర్తి వివరాలతో స్వరాల ద్వారా నేర్పమని అడిగాడు. నేను సరేనని అన్నప్పటికీ అది జరగలేదనేది వేరే సంగతి. అయితే మనకు బాగా తెలిసి, ఇష్టపడ్డ సినిమాపాట ద్వారా స్వరాలనూ, రాగాలనూ నేర్చుకోవడం ఒక పద్ధతి అని నేననుకుంటాను. ఇది సంప్రదాయబద్ధంగా నేర్పేవారికి sacrilege అనిపిస్తుందిగాని, కొత్తవారిని భయపెట్టకుండా నెమ్మదిగా శాస్త్రీయసంగీతపు ‘ముగ్గు’లోకి దించడానికి అనువైన పద్ధతి, కొంత అలవాటైన తరవాత “ఈత” దానంతట అదే వస్తుంది. అయితే ఇందుకు హాయిహాయిగా వంటి జటిలమైన పాటలకన్నా సులువైనవే బాగా పనికొస్తాయి.

by: Rohiniprasad
ఆదినారాయణరావుగారు ‘మానసికంగా’ హిందూస్తానీ సంగీతజ్ఞుడే. ఈ పాటలో కర్నాటక రాగాలుగాని, వాటి పోకడలుగాని వినబడే అవకాశమే లేదు. ఘంటసాల స్వరపరిచిన లలితభావ నిలయా (రహస్యం) వంటి పాటల్లో మనకు సంప్రదాయ దక్షిణాది రాగాలన్నీ అద్భుతంగా వినిపిస్తాయి.

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
నచకి గారూ:

వ్యాసంలో ఇచ్చిన వివరాలు + రోహిణీ ప్రసాద్ గారు ఇచ్చిన సమాచారం చూస్తే సోహిని రాగానికి దగ్గరగా కర్ణాటక సంగీతంలో ఉన్న హంసానంది రాగానికి మధ్య ఉన్న పోలికలు, తేడాలు తెలుస్తాయి. అందుకే పాట ఎత్తుగడలోనే తారస్థాయిలో “సా, ధనీ, ధమధ…” స్వరాలతో మొదలవుతుంది. ఇటువంటి treatment కర్ణాటక రాగాల్లో కనపడదు.

ఇక నాల్గవ చరణం యమన్ రాగంకి దగ్గరగా ఉన్న “కల్యాణి” రాగం గురించి ఈమాట పాత సంచికల్లో కాస్త వివరంగానే సమాచారం ఉది. ఇకపోతే బహార్, జోన్‌పూరి రాగాలకు నాకు తెలిసి దగ్గరగా ఉన్న కర్ణాటక రాగాలు లేవు. జాగ్రత్తగా గమనిస్తే “హాయి హాయిగా…” పాటకి “కుహూ కుహూ బోలే కోయలియా…” పాటకి  treatment లో తేడాలు కనపడతాయి. తెలుగు పాట కన్న హిందీ పాటలో నాకు హిందూస్తానీ రాగచ్ఛాయలు ఎక్కువ కనపడతాయి.  అందుకేనేమో కొంతమదికి హిందీ పాటే నచ్చుతుంది!  మళ్ళీ జాగ్రత్తగా వింటే మీరూ గమనించగలరు.

ఒక లింక్ లో ఇవ్వటం వల్ల పై వ్యాసంలో (నాల్గవ పేరా) పాట మొదలవుతూనే వచ్చే సంగీతం, చరణానికి - చరణానికి మధ్య ఉన్న సంగీతంలోని స్వరాలను కొంతమంది గమనించి ఉండరు. ఈ రాగాల “ఒడుపు” పట్టుకోవాలంటే ఈ స్వరాలను కూడా సాధన చెయ్యాలి.

భారతీయ సంగీతంలో రెండు పెద్ద శాఖలైన హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలపై  “Raganidhi -Comparative Study of Hindustani & Karnatak Ragas” by B.Subba Rao Published by Madra Music Academy  ఒక గొప్ప పుస్తకం. అమెరికాలో పెద్ద గ్రంధాలయాల్లో ఈ పుస్తకం దొరుకుతుంది.

అన్ని కర్ణాటక రాగాలకు సమానమైన హిందూస్తానీ రాగాలు కనపడవు. అలాగే అన్ని హిందూస్తానీ రాగాలకు సమానమైన కర్ణాటక రాగాలు కూడా కనపడవు. ఏ సంగీతం అయినా విని ఆనందిచగలిగే పరిచయం, కొంత ప్రవేశం ఉంటే మనం అదృష్టవంతులమే!

విష్ణుభొట్ల లక్ష్మన్న

by: NaChaKi
లక్ష్మన్న గారూ,

నమస్కారం! మీ వ్యాసం వివరణాత్మకంగానే ఉన్నా కూడా ఈ ప్రశ్న అడుగుతున్నందుకు క్షమించాలి. కానీ, నేను మొదటి నుంచి మా ఇంట్లో విన్న ప్రకారం వసంత, కానడ తదితర రాగాలు కర్ణాటక సంగీతంలో కూడా సామాన్యంగా వాడే రాగాల పేర్లే విన్నాను ఈ పాట నిండా దాదాపు. మీరు ఇచ్చిన రాగాలకు సరిపోయే కర్ణాటక సంగీతపు రాగాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ… ఈ పాట పూర్తిగా హిందూస్థానీ రాగచ్ఛాయలలోనే సాగినదని కొత్తగా తెలిసేసరికి …కొత్తగానే ఉంది! :-) దయ చేసి నా సందేహం తీర్చగలరు ముందుగానే నెనర్లు.

విధేయుడు,

నచకి

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
ఈ వ్యాసంపై తమ అభిప్రాయాలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు.

నేను “సాగరసంగమం” సినిమా పై సంధించిన ప్రశ్నకి సరైన సమాధానమే ఇచ్చారు. ఘంటసాల పాడిన “పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై…” అన్న పద్యం కూడా హంసానంది (దగ్గరగా సోహిని) రాగానికి చెందిందే!

నేను సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోలేదు అన్న విషయం మళ్ళీ మనవి చేసుకోక తప్పదు. సంగీతం కొత్తగా నేర్చుకొనే వారికై ఈమాట పాత సంచికల్లో కొన్ని పరిచయ వ్యాసాలున్నాయి. పాఠకులకి వచ్చే సందేహాలని అన్నీ ఈమాట అభిప్రాయ వేదిక ద్వారా తీర్చటం సాధ్యం కాదేమో! పైగా ఇది ఇతర పాఠక-శ్రోతలకి విసుగ్గా ఉండొచ్చు!

అందుకని నాతో ప్రత్యేకంగా అడిగి తెలుసుకొందామనుకున్న వారు నన్ను నా ఈమైల్ ద్వారా సంప్రదించండి. Lark_Vishnubhotla@yahoo.com

ఇప్పటికీ, ఎప్పటికీ అన్ని విషయాల్లోలాగే సంగీతంలో కూడా “సాధన” అతి ముఖ్యమైన విషయం. సంగీతంలో “దైవదత్తం” అంశం ఉండొచ్చు. కానీ, అది మన చేతుల్లో లేదుగా! అందుకే మన అధీనంలో ఉన్న “పరిశ్రమ” సంగీతంలో అతి ముఖ్యమైనది.

ఈమాట పాఠక-శ్రోతల కోసం వచ్చే సంచికల్లో మరికొన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చేస్తాను.

అభినందనలతో,

విష్ణుభొట్ల లక్ష్మన్న

by: SIVASANKAR AYYALASOMAYAJULA
లక్ష్మణ్ణ గారు ,

మీ వ్యాసమ్ చాలా బాగుంది, మొత్తం అంతా చదవగానే సంగీతం గురుంచి తెలుసుకోవాలని కుతూహలమ్ పెరిగిది. నాకు సంగీతం అంటీ బాగా ఇష్టం, శాస్త్రీయ సంగీతమ్ వినడమే కానీ ఇది యేమిటి అది యేమిటి అని పరి ప్రశ్నలకు సమాధానములు కనుక్కొవటమ్ చాలా కష్టము అనుకునేవాడిని, మీరు చెప్పినట్టు దానికి నిరంతరమైన కృషి ఉండాలి. నాకు తెలుసుకోవాలనే ఉంది కానీ తెలుసుకొనే ముందు సంగీతానికి సంబంధించిన ప్రాధమిక సూత్రాలు అర్ధమ్ చేసుకొవాలి. ఉ: పై మీ వ్యాసములొ నాకు తెలియని చాలా పదాలు “పంచమం, రుషభం,”.  సంగీతమ్ లో  అ,ఆ లు కూడా తెలియని నాలాంటి వారికి మీలాంటి వాళ్ళు మీకు తెలిసిన కొద్దో గొప్పో సంగీతమ్ కు సంబంధించిన ప్రాధమిక సూత్రాలు గురుంచి ఒక వ్యాసమ్ రాయవలసింది గా నా ప్రార్ధన.

నా ప్రార్ధనని మీరు మన్నగించగలరని ఒక ఆశతో,

ఇట్లు మీ భవధీయుడు

శివ

by: పరుచూరి శ్రీనివాస్
ఇదే సంచికలో (కవిత్వంలో) “ప్రభావం” పైన వ్యాసం చదివిన తరువాత గుర్తుకొచ్చిన విషయం: “పిలువకురా”,  “హాయి హాయిగా” పాటల బాణీలు వసంత దేశాయ్

చేసిన _milan hon kaise_ (”Dhuaan”, 1953), అనీల్ బిశ్వాస్ చేసిన _ritu aaya, ritu jaaya_ (”Hamdard” 1953) పాటలకు అనుసరణలని విమర్శలొచ్చాయి. వాటిలో ఎంత నిజముందో చెప్పనక్కర్లేదు.

ఆదినారాయణరావు సంగీత శాస్త్ర పరిజ్ఞానం గురిచి చాలా గొప్పగా చెప్తారు. Posthumousగా ఆయన సంగీతంపైన రాసిన పుస్తకమొకటి ప్రచురితమయ్యింది. కానీ పుస్తకాల షాపుల్లో యెక్కడా దొరకదు. కేవలం పుట్టపర్తి బాబాగారి ప్రాంగణలో మాత్రమే దొరుకుతుందని వార్త.

ఆదినారాయణరావు గురించి కొంత సమాచారం: http://www.bhaavana.net/ghantasala/0202.html

[పైన లింకులో ఒక చిన్న తప్పు దొర్లింది.  “శాంతవంటి పిల్ల లేదోయి” పాట పాడింది ఘంటసాల. పిఠాపురం కాదు.]

– శ్రీనివాస్

by: tavva obul reddy
శ్రీ లక్ష్మన్న గారికి ,

నమస్కారములు!

పాటపై మీ ఈ వ్యాఖ్యను చదివాక రోజూ వింటున్న పాటలోనే కొత్త రుచులు దొరికాయి.

మీకున్న అపారమైన సంగీత పరిజ్ఞానానికి అభినందనలు.

ఇలాగే మరెన్నో పాటలను గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుంది.

by: Rohiniprasad
బాబ్జీలుగారి కష్టాలను మరింత పెంచుతాను!

హంసానందితో పోలిస్తే సోహనీ రాగంలో స్వరాలన్నీ ‘సమానం’గా ఉండవు. వాది, సంవాది స్వరాలైన ధైవతం, గాంధారం ఎక్కువగా వినిపిస్తాయి. ఉత్తరాంగప్రధానమైన రాగం. అంటే మంద్రస్థాయిలో ఎక్కువసేపు సంచారం జరగదు. అదుకే పల్లవి ఎత్తుగడలోనే తారషడ్జమానికి చేరడం కనిపిస్తుంది. హంసానంది ఆరోహణ, అవరోహణ ఒకలాగే ఉటాయి. (సరిగమధనిస). సోహనీ వివరాలకు ఇది పనికొస్తుంది:

http://www.swarganga.org/raaga_details.php?raagid=172

by: baabjeelu
లక్ష్మన్న గారూ,

హాయిగా పాడుకునే సినిమా పాటని హాయి హాయిగా పాడుకోనీకుండా చేసీసేరండీ. స్నానిస్తూ, మనసు హాయిగా వున్నప్పుడూ, హాయిగా పాడుకునే వాడిని ఈ పాటని. ఇప్పుడు మీరు “నోట్సు” రాసి ప్రాణం మీదకి తెచ్చేరు.

అందుకే వ్యాకరణం అంటే మాలాటివాళ్ళకి చాలామందికి భయం. అందులోనూ మాతృభాషావ్యాకరణం అంటే మరీనూ. ఎందుకంటే “ఇంగ్లీషు” అయితే వ్యాకరణం రాకపోతే ఆ భాష రాదని “పెద్దలు” తిడితే వ్యాకరణం నేర్చుకుని ఆ యొక్క భాష నేర్చుకుంటాం. మరి తెనుగో??? అలాగే సినిమా పాట కదా?

“హాయి హాయిగా ఆమని సాగె” అని పాడ్డంలో వున్న హాయి “సాస సమగమా ధానిధ సాస” అని పాడ్డంలో ఇబ్బందిగా వుంటోంది. శిక్షణ, సాధన లేని మా(రోయల్ వి)లాటి వాళ్ళం దూరంగా పారిపోవాఁ? ఆ యొక్క “శిక్ష” మరియూ “సాధింపులూ” పడకపోవడం మా తప్పే.

సావిత్రీ ఘంటసాల గారు రాసిన “మా మామయ్య ఘంటసాల” అనే పుస్తకంలో ఈ పాట గురించి:”……. ఈ పాట వరస కుదరక రఫీ గారు మొదట కొంచెం ఇబ్బంది పడ్డారు. తెలుగులో మావయ్య పాడిన పాటవిని లతా గారు ఎంతో మెచ్చుకున్నారు. హిందీ రిహార్సల్స్ జరుగుతున్నపుడు మావయ్య వేరే రికార్డింగ్ కోసం అక్కడికి వెళ్ళేరు. ఈయనని లతాగారు చూసి “”ఒక్కసారి ఈ పాటని నాతో పాడండి” అన్నారు. ఆయన పాడనన్నారు….”" ఏవో కుంటి సాకులు చెప్పి ఘంటసాల తప్పించుకున్నారు.”"రఫీ గారు పాడటానికి వచ్చినపుడు నేను పాడకూడదు. అది సభ్యత కాదు. అలా పాడి ఆయనని కించపరచలేను. నేను వెళ్ళను.”" అలాగే వెళ్ళలేదు.”

హిందీ పాటే ఎందుకో హాయిగా వుంటుంది. ఎందుకో తెలీదు. తెలుగు వాళ్ళకున్న తెగులు వల్లనేమో? తెలుగు కన్నా ఇంగ్లీషు, హిందీ మరియూ సంస్కృతం చాలా బావుంటాయి. తెలుగు “తల్లి” కాబట్టి బావుంటుంది. కానీ, ఇంగ్లీషూ, హిందీ “గుడ్”, “బెటర్” లు పంచుకుంటే “సంస్కృతం” మాత్రం “బెష్టు”. ఇది మా(మళ్ళీ రోయల్ వి) లాటి వాళ్ళ తెలుగా. క్షమించాలి తెగులా???

విధేయుడు

రాబడి రాపిడి బడి తీరుబడి లేని పాఠకుడు.

by: M.S.Prasad
సోహినీ రాగంలో వున్న సాగర సంగమం పాట “వేదం - అణువణువున నాదం”.  ఐతే ఈ పాట నాకు పాడడం ద్వారానో, వినడం ద్వారానొ తెలియలేదు.  కీ బోర్డ్ మీద పలికిన స్వరాలను గమనించి తెలుసుకున్నాను.  రెండు పాటలు ఒకే రాగంలో వున్నాయన్న విషయం వాటిని కీ బోర్డ్ మీద గమనిస్తే తప్ప తెలుసుకోలేని స్థితి.  కాబట్టి మాలాంటి ప్రారంభకులకు నేనడిగిన సహకారం అవసరం.  ఆపైన మీ దయ మా ప్రాప్తం.

భవదీయుడు

by: మందాకిని
నమస్కారం లక్ష్మన్న గారూ!

హాయి హాయిగా పాటలు విని ఆనందిచడమే గాని, రాగాల గురించి ఏమీ తెలీదు.

తెలిసిన వాళ్ళ నోటివెంట ఏమైనా వినాలనే ఆశ ఉంది.

మీ వ్యాసము చదివి ఎంతో ఆనందము కలిగింది. ధన్యవాదములు.

ఇక మీరు సంధించిన ప్రశ్న- సాగర సంగమము లో వేదం అణువణువన నాదం అనే పాటలో చరణం చివర హంసానందీ రాగాలే అని వస్తుంది.

ఆ పాట హంసానంది రాగమేనా?

విజ్ఞుల మధ్య చొరవ చేసి వచ్చినందుకు మన్నించాలి.

by: Kuruganti S. Ram
Sri. Lakshmanna garu,

I am truly impressed with your talent. You did your research in Solid State Electronics and doing a job in the USA which is connected to your research field. But, how come you have gathered enormous information regarding music? May be this what you were talking about “interest”.

I know nothing about music. I am only an appreciator when people like you play flute and sing nice songs.

Nice write up about the immortal song. Keep up the good work. We look forward to reading many more essays on other songs and the related stories.

by: mOhana
హిందీ “ఆద్మీ” సినిమా తెలుగు “గుడిగంటలు” (తమిళంలో  “ఆలయమణి”) కి అనుసరణ.  “ఆద్మీ” లోని మరొక మంచి పాట “కల్ కే సప్నే ఆజ్” అనే లతాగారి పాట.  దీని స్థానములోని తమిళము పాట సుశీలగారు పాడిన పాటలలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటైన “ఆలయమణియిన్ ఓశైయై నాన్ కేట్పేన్ ” అన్నది.

విధేయుడు - మోహన

by: Rohiniprasad
“ఆద్మీ” పాటలు.

by: Rohiniprasad
సువర్ణసుందరి పాటలకు మరొక లింక్ కూడా ఉంది http://www.bollycircle.com/index.php/hindi-videos/suvarna-sundari-telugu-movie-mp3-songs-download/.

by: Rohiniprasad
ఈ సినిమాలో సుశీల పాడిన పిలువకురా బాగా పాప్యులర్ అయింది.  జగదీశ్వరా పాటలు రెంటిలోనూ ఎక్కువగా వినబడేది సుశీలదే.  నీ నీడలోన అనేది కూడా ఆమె చాలా బాగా పాడింది.

నాకు లీల పాడిన బంగారు వన్నెల అనే పాట ఇష్టం. ఆ తరవాత నౌషాద్ చేసిన కారీ బదరియాకీ దీనికీ పోలికలున్నాయి.

చాలామందికి కోపం వస్తుందేమోగాని హాయిహాయిగా పాటలో జిక్కీ పాడినది నాకు నచ్చదు. శాస్త్రీయసంగీతం నేర్చుకోనందువల్లనో ఏమో ఇందులో ఆమె శైలి నాకు నచ్చదు. ఘంటసాల ప్రతిభకూ, ఆదినారాయణరావు మేధస్సుకూ ఇది మంచి ఉదాహరణ.

మోహనరావుగారు చెప్పినట్టు ఫ్లాప్ అయిన ఫూలోంకీ సేజ్ లోని పాటలు చాలా బావుంటాయి. అడాణా రాగంతో మొదలయే రాగమాలిక ఆ భీజా రసియా మొదలైనవి మంచి ఉదాహరణలు.

వ్యాసం మాటకొస్తే రచయితకు ఈ పాట గురించి ఉన్న ఉత్సాహం ఇన్నేళ్ళుగా తరగనే లేదని తెలుస్తోంది. ఏ సినిమా పాటనైనా ఇదే పద్ధతిలో ‘కూలంకషంగా జర్చించి’ నేర్చుకోవచ్చు.

by: mOhana
వ్యాసం బాగుంది.  తిరుపతి మహావీర్ టాకీస్‌లో నేను ఇంటర్మీడియేట్  (పీయూసీకి ముందటి కాలం) చదివే రోజుల్లో ఈ చిత్రాన్ని ఈ పాటకోసం నాలుగుమార్లు

చూచాను!  ఈ పాట ఒక మధురాతిమధురమైన అనుభూతి.  అప్పుడే సినీరంగంలో ప్రవేశించినారనో ఏమో ఈ పాటను సుశీలగారిచేత పాడించలేదు రావు గారు.  ఇట్టి పాటలను జిక్కీగారు తరువాత తరువాత ఎందుకు పాడలేదో? హిందీ పాటను కింది లింకులో చూచి వినగలరు.

http://www.youtube.com/watch?v=cQ6sTjW2-O8

రఫీగారి గొంతు ANRగారికి బాగా సరిపోయింది! దీని తరువాతి హిందీ చిత్రం ఫూలోంకీసేజ్‌లో కూడా మంచి పాటలు ఉన్నా, ఆ చిత్రం బాగా దెబ్బ తిన్నది.  ఆ నష్టాల ఎర్ర సిరాను నల్ల సిరా చేయడానికి అంజలీదేవి దంపతులకు దశాబ్దాలు పట్టింది.

విధేయుడు - మోహన

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
శ్రీకాంత్ గారూ:

సంగీతంపై వ్యాసాల రాయటంలో ఉన్న చిక్కుల్లో ఇది ఒకటి.

ని, నీ స్వరాల్లో మొదటిది కోమలం, రెండోది తీవ్రం అని కాదు. పాటలోని తాళం కోసం ఒక స్వరాన్ని సాగతీయాల్సి రావటమే తప్ప మరేమీ కాదు. యమన్ (కల్యాణి) రాగంలో కోమల స్వరాలు లేవు.

చరణానికి, చరణానికి మధ్య ఉన్న స్వరాలను వ్యాసం మొదట్లో (నాల్గవ పేరా) లింక్‌లో ఇచ్చాను. అందులో యమన్ రాగంలో ఉన్న స్వరాలను చూడండి. అలాగే పాత సంచికల్లో కల్యాణి (యమన్ ) రాగంపై రెండు వ్యాసాలున్నాయి.

నిరిగమ ధనిసా ధనిసా

సనిసగరిగ సరినిసధని

మధనిస నిరినిరి ధనిధని మధమధ గమగమ గమధనిసా గమధనిసా ధనిసా….

అన్నీ తీవ్ర స్వరాలే!

నేనూ సంగీతంలో ఒక పామరుడనే! ఈమాట పాఠకులకు రాగాలపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నట్టు తోస్తోంది. వచ్చేసంచికల్లో మరికొన్ని రాగాలు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

ప్రసాద్ గారూ:

ఉత్సాహం ఉన్న వారు తమంత తామే (కొంత శ్రమ పడక తప్పదు) ఈ రాగమాలికలో ఉన్న రాగాల్లో ఉన్న మరికొన్ని పాటలు తెలుసుకుంటారనే కావాలనే వాటి వివరాలు ఇవ్వలేదు. ఉదాహరణకి “సాగర సంగమం” సినిమాలో ఒక పాట హంసానంది (సోహిని) రాగంలో ఉంది. కనుక్కోండి.

విష్ణుభొట్ల లక్ష్మన్న

by: Sreekanth
లక్ష్మన్న గారు,

చక్కటి వ్యాసం. నాబోటి సంగీత పామరులకు చాలా ఉపయోగపడుతుంది.

ఒక చిన్న సందేహం. మీరు యమన్ స్వరాలు అన్నీతీవ్ర స్వరాలుగా ప్రస్తావించారు. కానీ, చివరి చరణంలో కోమల మరియు తీవ్ర స్వరాలు వాడారు. ఉదాహరణకు (ని, నీ), (మ, మా).  ఇలా ఎందుకు రాసారో దయయుంచి విశదీకరించరూ?

శ్రీకాంత్

by: M.S.Prasad
శ్రీ లక్ష్మన్న గారికి  అనంత కోటి ధన్యవాదాలు

నేను ఎంతో ఇష్టంగా వినాలనుకొనే 5-6 పాటలలో శివశంకరి (జగదేక వీరుడు) తరువాత పాట హాయి హాయిగా ఆమని సాగే రాగ మాలిక.  ఈ పాట పాడడం వాయించడం కొంచెం వచ్చినా పూర్తిగా స్వరాలతో మీరిచ్చిన సమాచారం ఇంకా కొంచెం క్షుణ్ణంగా నేర్చుకొనడానికి సహకరిస్తుంది. దానికి కృతజ్ఞుడిని. దీనితో పాటు ఇందులోని రాగాల పేర్లు వాటి ఆకృతులూ ఇచ్చారు.  ఎలాగూ ఈ రాగాల పేర్లు ఇచ్చారు  వాటితో పాటు ఆ రాగాలలోని ఇతర ప్రసిద్ధ పాటలు కూడా ఇస్తే ఈ రాగాలను కూడా పరిచయం చేసినట్లుండేది గదా.  మీరు గానీ శ్రీ రోహిణీ ప్రసాద్ గురువుగారుగాని మరి కొన్ని రాగాలను పరిచయం చేస్తారని ఎదురుచూస్తుంటాము.

మరొక్క సారి ధన్యవాదాలతో

భవదీయుడు