Comments on: ఈమాట పూర్వాపరాలు - నా జ్ఞాపకాలు II

by: bollojubaba
గూగుల్ సెర్చ్ లో  అప్పుడప్పుడూ  రచ్చబండ, తెలుసా  దారాలు తగులుతూంటాయి.  వాటిని చదువుతూంటే  ఆశ్చర్యంగా  అనిపించేది.  తొంభైలలో తెలుగులో ఇంటర్నెట్టులో  ఇంతటి  వ్యవహారాలు నడిచాయా అనిపించి, అబ్బురమనిపించేది.

అంతర్జాలంలో  తెలుగు అంటే బ్లాగులనే  అభిప్రాయమే.  వాటికి ముందు మరెంత కృషి జరిగింది, ఎందరు శ్రమించారు  వంటి విషయాల పట్ల ఏ మాత్రమూ  అవగాహన లేని మాబోటి వారికి మంచి సమాచారం అందించారు.

శ్రీనివాస్ గారన్నట్లు శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!

ధన్యవాదములు

బొల్లోజు బాబా

by: mOhana
ఈ వ్యాసం చదువుతుంటే పాత డైరీ చదువుతున్నట్లుంది. సురేశ్ గారిని అభినందించడం నా ధర్మం, కర్తవ్యం.

1) 90లలో గోఫర్ వెదకడంలో అందరికీ మా ల్యాబ్ లో సహాయం చేస్తుండేవాడిని. అక్కడ ఎన్నో శాస్త్రీయ విషయాలపైన సమాచారాలు దొరికేవి.

2) తెలుగు డైజెస్టు  మాత్రమే కాక బవులింగ్ గ్రీన్ లోని వాణీనాథరావుగారి ఆధ్వర్యాన, ఉమా రామమూర్తి గారి సంపాదకత్వంలో (వీరు ఇప్పుడు మెంఫిస్ లో ఉన్నారు) ఇండియా డైజెస్టు వారపు రోజులలో వెలువడేది. ఇండియా న్యూస్ అని డక్కన్ హెరాల్డ్ నుండి పత్రికా సమాచారాలు కూడా వచ్చేవి. నేను ఇండియా డైజెస్టుకు ప్రతి రోజు Today’s Beautiful Gem అని ఒక పద్యాన్ని, లేక  ఒక చిన్న వ్యాసాన్ని పంపేవాడిని. క్లుప్తతకు ఇది ఒక నిదర్శనం. 40 పంక్తులకు మించి రాయరాదు ఇందులో! వాటిని ఇక్కడ చదువవచ్చు. http://www.uramamurthy.com/mohan_gems.html

500లకు పైగా ఉన్నాయి ఇవి. ఇందులోని కొన్ని మణులను పుస్తకరూపంలో ప్రచురించాలనే ఆశ ఉంది.

3) నన్ను తెలుసాకు పరిచయం చేసింది సదానందగారు. తెలుసాలో నేను ఎక్కువగా పాఠకుడినే, రచయితను కాను. అప్పుడు సుప్రభగారు ఎక్కువగా అందులో పద్యాలు రాసేవారు. వారు ఇప్పుడు శారద అనే

స్వంత సైటులో రాస్తారు. పద్యాలలో నాకు ఆసక్తి కలిగించింది వారే. ఇప్పుడు కూడా పాత తెలుసా సందేశాలను చదవడమంటే ఖుషీగా ఉంటుంది.

4) రచ్చబండ వచ్చిన తరువాతే సుప్రభగారి ప్రోత్సాహముతో నేను ఎక్కువగా రాయడానికి ఆరంభించాను. అప్పుడే ఛందస్సు గుంపు కూడ  మొదలయింది.

4) ఈమాట నాకు పరిచయమయింది నాలుగైదు సంవత్సరాల ముందే! ఇప్పుడు కూడా  సమయము ఉన్నప్పుడు పాత సంచికలను తిరగవేస్తు ఉంటాను. ఈమాటలోని వైవిధ్యము నిజంగా ప్రశంసనీయమే. కానీ కొత్త రచయితలను ఇది కొద్దిగా భయ పెడుతుందో ఏమో అనే సందేహం వస్తుంది నాకు అప్పుడప్పుడూ.

విధేయుడు - మోహన

by: Rajesh Devabhaktuni
నిజంగా ఈ శిర్షిక ఈ-తెలుగు సాహిత్య లోకం గురించి ఒక కనువిప్పు. చాల చక్కటి సమాచారం అందించారు. ఇక్కడ ఇచ్చినటువంటి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి అన్ని ఫైల్స్ నేను సాఫ్టువేరు ద్వారా దిగుమతి చేసుకున్నాను. ఇది మాత్రమే కాక అద్బుతమైన “As we may Think” లింక్ ఇచ్చినందుకుగాను ధన్యవాదములు.

by: sUryuDu
చాలా విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు.

by: rajasankar kasinadhuni
అమెరికాకి విశ్వవిద్యాలయంలో పై చదువులకి కాక, నేరుగా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిడానికి వచ్చిన నాకు సురేశ్ గారి వ్యాసం చదివి ఉండక పోతే, అంతర్జాలాన్ని గురించిన ఇంత చరిత్ర తెలిసి ఉండేది కాదు.  తొంభై దశకం మొదట్లో, నేను పని చేసిన కంపెనీలు ఏవీ Internet connectivity మీద ఆసక్తి చూపడం నాకు గుర్తు లేదు (understandably so). చదివిన చదువుకీ చేసే ఉద్యోగానికీ ఎటూ సంబంధం లేదు, మళ్ళీ అమెరికాలో పై చదువులు అవసరమా అని తర్కించుకుంటూ తాపించుకుంటూ Computer Science అధ్యయనం చేసేనాటికి Internet Revolution ముదిరి పరిస్థితి చాలా మారిపోయింది. అందువలన ఈ విషయంలోసురేశ్‌లాంటి వాళ్ళకున్న అనుభవం, అవగాహన నాకు ఉండే అవకాశం లేదు.  May be that is the reason I am able to fully appreciate his essay.

ఓపికగా సురేశ్ గారు తన అనుభవాలు ఈ వ్యాసం ద్వారా పంచుకున్నందుకు, కొత్త విషయాలు తెలిపినందుకు, ముఖ్యంగా తెలుగు  Font విషయంలో కృషి చేసిన ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసినందుకు నెనర్లు.

భవదీయుడు,

రాజాశంకర్ కాశీనాథుని.

by: Srinivas Nagulapalli
తోచిన సూచనలిచ్చింది నిజమే కాని,  ముఖ్యంగా నేను చెప్పిన దొక్కటి మాత్రం పూర్తిగా వదిలేసారు సురేశ్. అందుకే చెప్పుకోవడం.

సంస్కృత శ్లోకాలు, పోతన పద్యాలు మొదలగునవేవీ ఇంటెర్నెట్టులో లభించని రోజుల్లో వాటిని అందించి, అర్థ వివరాలను తెలిపి, అన్వయించుకోవడానికి ఆనందించడానికి అప్పట్లో  సాయపడిన వారిలో గుర్తున్నంతవరకు సురేశ్ పేరే మొట్టమొదటిగా తడుతుంది. అంతే గాక, సురేశ్ అప్పట్లో SCIT కి “తెలుసా” గ్రూపులకు bridge తయారు చేసారు. దాన్ని వాడినవారికి కూడా తెలుసో లేదో.

Wordpress ద్వారా “ఈ మాట” ను ప్రచురించే సాంకేతికపరమైన వివరాలను ఇంకెంతోమంది తెలుగు వారికి కూడా ఉపయోగపడాలనే పెద్ద మనసుతో, “పొద్దు”, “భూమిక”, “ప్రాణహిత” మొదలగు సైట్ల నిర్మాణానికి కూడా దాచుకోకుండా అందజేయడం, వారు చెప్పడం దాచారు కాబట్టి చెప్పడం. శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!

జ్ఞాపకాలు తెలుపుకోవడంలో ఒక ప్రమాదం ఉంది. రాసిన గంటకో రెండ్రోజులకో అయ్యో ఫలానా సంగతే చెప్పడం ఎట్లా మరిచాను అనిపించడం.  అట్లా అని చాంతాడంత రాస్తూపోతే మొహమెత్తవచ్చు, తీపి కూడా ఎక్కువైతే అయినట్లు. గుర్తుకొచ్చినవాటికీ, రానివాటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.

విధేయుడు

-Srinivas

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
మొత్తం మీద సురేష్ చాలా సమాచారం సేకరించి పొందుపరచారు ఈమాటలో! దీని ఉపయోగం ముందుముందు ఇంకా బాగా తెలుస్తుంది. అమెరికాలో ఉన్న తెలుగువారు చాలా మందికి ఉన్న కంప్యూటర్ (ఇన్ఫర్మేషన్) టెక్నాలజీతో పరిచయం కూడా ఇంటర్నెట్లో తెలుగు వికాసానికి తోడ్పడింది. రోహిణీప్రసాద్ గారన్నట్టు, తెలుగు యూనీకోడ్ లో సురేష్  కృషి వివరాలు కూడా అక్షరబద్ధం  కావాలి!

అభినందనలతో,

లక్ష్మన్న

by: Rohiniprasad
అక్బర్ ఆస్థానంలో పనిచేసిన అబుల్ ఫజల్ అక్బర్నామా అనే మూడు సంపుటాల చరిత్ర రాశాడు. లియో తల్స్తోయ్ యుద్ధమూ శాంతి అనే తన ప్రసిద్ధ నవలలో తనకు రెండు తరాల ముందు జరిగిన నెపోలియన్ నాటి సంఘటనలను వర్ణించాడు. సురేశ్ గారి ఈ అద్భుతమైన వ్యాసం వాటిని మించుతుంది. సమకాలీన చరిత్రను నమోదు చెయ్యడంలోని లాభాలన్నీ ఈ రచనలో కనిపిస్తాయి.

ఈ వ్యాసం చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనసులో మెదిలాయి. జర్నలిజంలోనూ, సినిమాల నిర్మాణంలోనూ ఇలా ఏ రంగంలోనైనా మొదట కృషి చేసినవారంతా మేధావుల్లా అనిపిస్తారు. కొత్త పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, తమ శక్తులని వినియోగించే ప్రయత్నాలు చేస్తారు. వారి కృషి ఫలితంగా ఆ పరిజ్ఞానం అందరికీ సులువుగా ఉపయోగపడుతుంది. ఇక ఆ తరవాత మజ్జిగ పలచనవడం ప్రారంభిస్తుంది! తాటాకులూ, గంటాల రోజుల్లో అపూర్వమైన సాహిత్యాన్ని సృష్టించగలిగినవారే రచనలకు పూనుకునేవారు. ఆరణాల కలాలు అందుబాటులోకి వచ్చాక రచయితల సంఖ్య పెరిగిపోతుంది. మళ్ళీ వారిలో ‘పుణ్యపురుషులు’ ఎవరో తేల్చుకోవటానికి సమయం పడుతుంది.

ఈ వ్యాసంలో వర్ణించిన సంఘటనల క్రమం, కొందరి పేర్లూ అన్నీ భవిష్యత్తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. టెక్నాలజీతోనూ, తెలుగుభాషతోనూ, సాహిత్యంతోనూ సాన్నిహిత్యం ఉన్న సురేశ్ వంటి వ్యక్తులు ఎంత అరుదో వేరే చెప్పనక్కర్లేదు. ఆయన అంతగా చెప్పుకోకపోయినప్పటికీ యూనీకోడ్ వగైరా అంశాలమీద ఆయన చేసిన కృషి చాలా గొప్పది. దాన్ని గురించి ఒక చిన్న వ్యాసాన్నైనా రాయమని నేను ఈమాట సంపాదకులను కోరుతున్నాను. అబుల్ ఫజల్ సంగతి కూడా ఎవరైనా రాయాలి కదా!