Comments on: ‘అపు సంసార్ ‘ - సత్యజిత్ రాయ్ సినిమా

by: కె.మహేష్ కుమార్
మీరు కొత్తగా ఏమీ చెప్పకపోవడమే నన్ను నిరాశపరిచిన విషయం. పదిమంది ఇలా చెప్పారు కాబట్టి రే సినిమా ఇలాంటిది అని చెప్పడం film appreciation లేక film studies కోర్సుల్లో assignments చెయ్యడానికి పనికివచ్చే తరహా. అందువల్ల కొత్తగా రే కిగానీ పాఠకుడిగా నాకుగానీ ఒరిగిందేమీ లేదు. కొత్తగా తెలుసుకున్నది అసలు లేదు. రే గురించి “మీరు” కొత్తగా చెప్పేది ఏమీ లేకపోతే అక్కడిదీ ఇక్కడిదీ కూర్చి,పేర్చి చెప్పడం ఎందుకని నా ప్రశ్న. సమకాలీన చిత్రాలు, భారతీయ సినిమాను కొంత పుంతలు తొక్కిస్తున్న సినిమాలు ఇన్ని వస్తుండగా,వాటినన్నీ వదిలేసి ఇంకా రే perfection ని పరిచయం చేస్తాను అంటే, ఏంచేద్ధాం! అని నా అసహనాన్ని వ్యక్తపరిచాను.

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
కత్తి మహేష్ కుమార్ గారికి:

వ్యాసం బాగుంది అంటూనే నిరాశ పరచిందన్నారు! అర్ధం కాలేదు నాకు. నేను రాయ్ సినిమాలపై కొత్తగా ఎక్కువ చెప్పటం లేదు అన్న విషయం, వ్యాసం చివర ఇచ్చిన పుస్తకాల లిష్టు చూసి, అందులో ఉన్న పుస్తకాలు చదివినవారికి అది తెలుసు కదా!

నా అభిప్రాయంలో ఎక్కువ మంది చిత్రదర్శకుల గురించి తెలుసుకోటం కన్నా, ఒకరిద్దరు దర్శకుల గురించి లోతుగా అధ్యయనం చేసి అది ఇతరులతో పంచుకుంటే మంచిది అనిపిస్తుంది. ప్రస్తుతం, సినిమా ప్రపంచంలో రాయ్‌కి ఉన్న బహుముఖత్వం మీద ఒక వ్యాసం రాసే ఆలోచన ఉంది.

రాయ్‌కి ఉన్న పరిపూర్ణత్వం

చాలా మంది చిత్ర దర్శకులకి సినిమా తియ్యటంలో ఉన్న ఒకటి, రెండు అంశాలపై సాధికారత ఉంటుందేమో! సత్యజిత్ రాయ్ అలా కాదు. సినిమా నిర్మాణంలో ఉన్న - నటనా దర్శకత్వం, సిన్మాటొగ్రఫీ (కెమేరా పనితనం), ఎడిటింగ్, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, రూపకల్పన (డిజైన్), కళా దర్శకత్వం, కాంతిని దానితో పాటు శబ్దాన్ని ఉపయోగించే తీరు - వంటి విభిన్న అంశాలలో నిష్ణాతుడు కావటంతో రాయ్ సినీప్రపంచంలో ఒక పరిపూర్ణతను సాధించాడనిపిస్తుంది. ఇంత బహుముఖత్వానికి బీజం - సినిమా మాధ్యమాన్ని మథించాలి అన్న పట్టుదలే!

పైన చెప్పిన విషయాల ఆధారంగా త్వరలో ఒక వ్యాసం మిత్రులతో పంచుకోవాలని ఆశ.

పనికొచ్చే చిత్రాలు (అంటే నాకు అర్ధం కాలేదు), ప్రజలను అబ్బురపరచే చిత్రాలపై వ్యాసాలు రాయగల సత్తా నాకు లేదు. ఆ సినిమాలు నా వద్ద లేవు.

లక్ష్మన్న

by: కె.మహేష్ కుమార్
వ్యాసం బాగుంది. కానీ మీరు కొత్తగా చెప్పిందేమీ లేదనిపించింది. కొంత నిరాశ కలిగింది. రే,బెనెగల్,మృణాల్ సేన్ ల గురించి ఎంతకాలమని చెప్పిందే చెప్పుకుంటాం? కొత్త దర్శకులు లేరా? మీ అభిరుచికి తగిన కళాఖండాలు కాకపోయినా, పనికొచ్చే సినిమాలు, ప్రజలను అబ్బురపరచిన చిత్రాలు లేవా?

by: raman
ఈమధ్య ఇక్కడ university లొ ఈ cinema చూపించారు. చాలామంది Americans వచ్హారు, mostly middle aged and elderly people, a few arts students. I was the only Indian in the group. There was a discussion about the movie after the screening, though a 20 minute time was allocated for discussion, it lasted more than an hour. I was amazed and surprised at the keenness and critical way they watched the movie and participated in the discussion. I noticed:

_ most of them  have watched, if not all but  most of the Ray’s  movies.

_ they tried to draw parallel not only with other Ray’s  movies but with other Bengali and other Indian movies of that period.

_ they had number of questions about the Bengali village life, local customs especially around the marriages. I tried to answer as much.

_ “I didn’t see much British culture or influence in the movie” one Questioned. Another answered : “There are few British writer’s books in the shelf”

of course there were  some silly questions too. To make it short it this experience has changed my way of watching movies. I am sure this kind of discussions will go on for many more years.

by: రవి
చాలా మంచి పరిచయం. అంత తొందరగా అయిపోయిందా అనిపించేంత చక్కగా వ్రాశారు.

by: baabjeelu
లక్ష్మన్న గారూ,

ఆయొక్క “సిగరెట్ పేకెట్ సీను” నాకిప్పటికీ గుర్తుంది. ఎందుకో గానీ, ఈ సినిమా, జల్సాఘర్, పథేర్ పాంచాలి కన్నా బాగున్నాదనిపిస్తుంది. ఆచేత్తోనే, శ్యామ్ బెనెగళ్ సినిమాల గురించి కూడా రాద్దురూ. ముఖ్యంగా భూమిక సినిమా గురించి.అదే చేత్తో, బాబ్బాబూ, తెలుగు సినిమాల గురించి కూడారాయండీ. సినిమాని మేధావులు ఎంత “అసుంటా” పెట్టినా, దాని ప్రభావం జన జీవనం మీద చాలా ఎక్కువ. మీ లాటి వాళ్ళు రాసి, ఈ మాటలో పడితే, పక్కన పెట్టడానికి కుదరని సినిమాకి మర్యాదా మన్ననా. దయచేసి తెలుగు సినిమాల గురించి కూడా రాయండి.