Comments on: A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu

by: కొడవళ్ళ హనుమంతరావు
చెప్పడం మరిచాను. లూషన్ అంటే Lu Xun.

by: కొడవళ్ళ హనుమంతరావు
“లూషన్ చెప్పింది అక్షరలక్షలు కదా?”

ఫెమినిజం ప్రస్తావనలో బాబ్జీలు గారన్న పై మాటలు నన్ను కొన్నాళ్ళు వెంటాడాయి - ఎవరీ లూషన్, ఏమా కథ? అని. Lution, Lotion, Lushan, లాంటి పేర్లతో ప్రయత్నించాను గాని ఫలితం లేదు..

నాలుగయిదు రోజులుగా అమితమైన చలి మూలాన ఇంట్లో బందీనై, పుస్తకాలు తిరగేస్తుంటే, గుడిపాటి కిటికీ (సాహితీమూర్తుల తేజోరేఖలు) కనిపించింది. దాంట్లోని ఒక వ్యాసం, “చైనా అంతరాత్మ లూషన్”! హమ్మయ్య అనుకున్నాను.

“సాహిత్యకారులకు చైనా పేరు చెప్పగానే లూషన్ స్ఫురణకొస్తారు. లూషన్ రచనలని చాలావరకు తెలుగులో చదువుకున్నాం. మనకు రష్యన్ సాహిత్యం తర్వాత విస్తృతంగా తెలుగులోకి అనువాదమైంది చైనా సాహిత్యం.”

అన్న ప్రారంభం చదివి, కనీసం పేరయినా తెలియనందుకు సిగ్గేసిందనుకోండి. ఈ లూషన్ చైనాలో బాగా పేరున్నవాడట. ఇబ్సెన్ నాటకం, A Dollhouse వచ్చిన తర్వాత సంచలనమైన వ్యాసం, “What will Happen after Nora Leaves Home?” రాశాడట.

ఇక్కడ ఆయన రచనలు అంత సులభంగా దొరికేటట్లు లేవు. విజయవాడలో జరగబోయే పుస్తకాల పండగలో దొరుకుతాయేమో చూడాలి. బాబ్జీలు గారికి కృతజ్ఞతలతొ,

కొడవళ్ళ హనుమంతరావు

by: శ్రీనివాస్
వేలూరి గారికీ, వారికంటే ముందు నిడదవోలు గారికీ అభినందనలు. రచనలోని వస్తువు ఆనాటి రచయిత్రుల శైలి గురించి అయినప్పుడు, తెలుగులోనే రాస్తే మరింత హత్తుకునేదేమో! మీరు పేర్కొన్న రచయిత్రుల రచనలు చదివి వుండడంచేత, కొంత సహజమైన కుతూహలంతో వ్యాసమంతా ఏకబిగిన చదివేను. పదిలంగా వున్న జ్ఞాపకాలు, ఈ వ్యాసం తెలుగులో  వుండివుంటే, మరింత ఉక్కిరి బిక్కిరి చెయ్యవా అనిపించింది. ఏ వుద్దేశంతో మూల రచనని ఆంగ్లంలో చేసేరోగానీ,  ఉపశీర్షికలతో (సబ్ టైటిల్సు) “మాయా బజారు” చూడమన్నట్టుంది.

ఢారావాహికలూ, నవలలూ తెలుగు సాహిత్యంలో హెచ్చవడంలో రచయిత్రుల పాత్ర విశిష్టమైంది. రచయిత్రులకి ఎంత ఆదరణ వుండేదంటే, కొంతమంది రచయితలుకూడా రచయిత్రులుగా కలం పేరుతో రాసేవారు. నాకు జ్ఞాపకమున్న  పేర్లు : బీనాదేవి, లల్లాదేవి, ఎం.డీ సౌజన్య, వీరపల్లె వీణావాణి, తోటకూర ఆశాలత మొ. వారు.

తిరుగుబాటు ధోరణి కాకుండా, పాఠకులని పాత్రల ద్వారా ప్రభావితం చేసిన రచయిత్రి మాలతీ చందూర్. ఎన్నో రచనలని  చేసిన జొన్నలగడ లలితాదేవి, కావలిపాటి విజయలక్ష్మి, విలక్షణంగా తమ పేరు రాసుకునే ఆరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి, తురగా (మోచర్ల) జయశ్యామల లని మూల రచనలో ప్రస్తావించి వుంటారనుకుంటాను.

పెద్దలెవరైనా పూనుకుని ఈ మూల రచనని తెనిగించరా అని నా ఆశ.

by: Malathi Nidadavolu
Umadevi garu, thanks for your kind comments. Please visit my tethulika.wordpress.com. I am looking forward to more discussion from you.

by: S.Umadevi
[ఈ పోస్ట్ ఎడిట్ చేయబడింది - సం.]

Malathi garu Namaskaram - I am Sammeta Umadevi. I saw Thulika now only. There is a need emerged about the translation. Of course there are so many translations from English  to other languages but not from Telugu to English. Your trail must be appreciated. You are trying to correct the printing mistakes or other mistakes. It shows your dedication to the work. We all know that only because of the English translation Geethanjali got Noble prize. We can proudly say there are many equivalent works in Telugu. People of this generation must bring out them and elevate them. Any how we must congratulate for your hard work. Once again I wish all the best.

by: malathi nidadavolu
హనుమంతరావు గారూ,

మీ అభిమానానికి కృతజ్ఞతలు. అమెరికాలోనూ, ఇండియాలోనూ ప్రముఖ సాహిత్యాభిమానులం అంటూ హడావుడి చేస్తున్నవారినందరినీ అడుక్కోడం అయిందండీ.. నేను అడక్కుండా, పుస్తకం కొనుక్కుని మరీ సమీక్ష రాసినవారు వేలూరి వారొక్కరే.. ఈ తానాలూ, ఆటాలూ గురించి నేను మాటాడకపోవడమే మంచిది… మీకున్న నమ్మకాలు నాకు లేవు.

సరదాగా వుంటే ఈలింకు చూడండి. నాతెలుగుతూలిక లో అచ్చంగా నేనే అచ్చేసుకున్న చిన్ని నాపొత్తము అని పేరుతో.

Anyway, thanks.

మాలతి

by: కొడవళ్ళ హనుమంతరావు
మాలతి గారికి,

కల్పన గారు “మైలురాయిగా పొగిడారు” అని రాయడంలో నేను వ్యంగ్యాన్ని సూచిస్తే అది నా తప్పే. మైలురాయి అవునో కాదో తెలుగు సాహిత్య చరిత్ర లోతుపాతులు తెలిసిన వాళ్ళు నిర్ధారించాలి, నేను కాదు. నా దృష్టిలో మీ పుస్తకం కొత్త వెలుగుని ప్రసరించేదీ, కొంత వివాదాస్పదమైనదీ, తెలుగు సాహిత్యాభిమానులు చదవ్వలసినదీ. తగిన ప్రాచుర్యం వస్తుందనీ, విస్తృతంగా చర్చిస్తారనీ  ఆశిస్తాను.

పుస్తక ప్రచురణలో సాధక బాధకాలు నాకు తెలియవు. సాహితీ చరిత్రకి గిరాకీ లేకపోవచ్చు కాని అవసరం ఉంది. ఇలాంటి పుస్తకాలని తెలుగులో ప్రచురించడానికి సహాయం కావలసిన వాళ్ళు తానా ప్రచురణ వాళ్ళని సంప్రదించండి; రచ్చబండ లోనో, ఈమాట లోనో, మీ వెబ్ సైటులోనో ఓ మాట వెయ్యండి. ఓ చెయ్యిచ్చే వాళ్ళుండకపోరు. పరపతి ఉంటేనే ప్రచురించుకునే దుస్థితికి తెలుగు సాహిత్యం దిగజారకూడదు.

మీ పుస్తకం మీద “చిరు సమీక్ష” లాంటిది రాయాలనే ఉద్దేశం ఉంది. వీలు చూసుకొని రాయాలి.

కొడవళ్ళ హనుమంతరావు

by: malathi nidadavolu
హనుమంతరావు గారు,

అయితే మీరు దోషాలు అన్నది కేవలం మీడియమ్ విషయంలో అని అర్థం అయింది. నా పుస్తకం ప్రధాన భాగంలో కూడా మీకు దోషాలుగా తోచినవి చెప్పండి.

మీరు అన్న incongruity నాకు తోచలేదు. తెలుగువాళ్లకే “ప్రతిపాదనలని చర్చించి, విమర్శించవలసిన అవసరం ఎక్కువ“ అన్న మాట కొంతవరకూ నిజం కావచ్చు. నా అభిప్రాయాలు మరోసారి చెప్తాను.

1.  తెలుగు పరిశోధకులూ, విమర్శకులూ, నాపుస్తకం స్థాయి పుస్తకాలు చదివేవాళ్లూ ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుతున్నారు. మన తెలుగు పరిశోధకులు, విమర్శకులు ప్రచురించిన పుస్తకాలలో ఉపయుక్త గ్రంథాల జాబితా చూస్తే ఇది స్ఫష్టం.

2.  తూలిక 8 ఏళ్లగా నడుపుతున్నాను. తూలిక పాఠకుల్లో సగం మంది తెలుగువాళ్లే. — ఇంగ్లీషుబళ్ళలో చదువుకున్న తెలుగువాళ్లూ, ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు అయిపోయిన తెలుగువాళ్లూను. అంచేత నిజంగా చదవాలనుకుంటే భాష అడ్డు వస్తుందనుకోను.

3.  నాపుస్తకం ఇండియాలో ప్రచురించడానికి నానా విధాలా ప్రయత్నించాను. దేశవ్యాప్తంగా, ఇతర భాషలలో స్త్రీల రచనలు పరిశీలించేవారికి కూడా ఉపయోగంగా వుంటుందని నా అభిమతం. కాని అది జరగలేదు.

4.  పోతే కల్పన నాపుస్తకాన్ని “మైలురాయిగా పొగిడారు“ అన్నారు. ఇంతకుముందు ఈ విషయంమీద ఇంత వివరంగా చర్చించిన పుస్తకాలు ఏమైనా దృష్టికి వచ్చివుంటే చెప్పండి. మరి.

5. ఇంక అందుబాటు మాట అంటారా. నాకున్న పరపతీ, నేనున్న పరిస్థితుల్లో తెలుగులో రాసినా ఎవరూ కొనరు. ఆవిషయంలో నేను చేయగలిగినది ఏమీ లేదు.

6. మీరు చెప్పిన ఇండెక్స్, వేలూరి సలహా వివరణలు చివరికి మారిస్తే బాగుంటుంది లాటివి నాకు createspace.com ఒప్పందం ప్రకారం సాధ్యం కాదు. అక్షరదోషాలు దిద్దడం మాత్రమే సాధ్యం.

పుస్తకం తిరిగి మార్కెట్ లో వుంది. కావలసినవారు నాకు రాయండి. లేదా ఎమెజాన్.కామ్ లో చూడండి.

మీ ఆదరణకి ధన్యవాదాలు.

మాలతి.

by: కొడవళ్ళ హనుమంతరావు
మాలతి గారికి,

నేను మేధావినీ కాదు, పండితుణ్ణీ కాదు. అందుకు కావలసిన అర్హతలు నాకు తెలుసు - దీంట్లో false modesty ఏమీ లేదు. నేను రాసేవి కాస్త చదువుకున్న పాఠకులు చర్చించగల విషయాలే కదా.

పుస్తకం తెలుగు రానివారి కోసం రాస్తున్నానని మీరు ముందుమాటలో చెప్పారు, నిజమే. కాని దాని ముందర మీరీ పుస్తకం రాయడానికిచ్చిన  కారణాలు చదివితే ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.

ముఖ్యంగా, మీరు తీసుకున్న రచయిత్రుల మీద సమగ్రమైన సాహిత్యవిమర్శ రాలేదన్నారు - తెలుగులోనే రాలేదని నేనర్థం చేసుకున్నాను; ఇక ఇంగ్లీషు గురించి చెప్పేదేముంది? అకడెమిక్ వాళ్ళు పాత సాహిత్యం మీదా, పత్రికల వాళ్ళు ప్రస్తుత సాహిత్యం మీదా కేంద్రీకరించడాన, ఈ మధ్య చరిత్ర నెవరూ పట్టించుకోలేదని విచారించారు. మీరీ కార్యం తలపెట్టకపోతే అసలీ సాహిత్యమే కనుమరుగైపోయే ప్రమాదముందన్నారు. మీరు మొదలెట్టిన పనిని తెలుగు పండితులు ముందుకు తీసుకుపోవాలని అభిలషించారు. ఈ కారణాలన్నీ ఇచ్చి వెంటనే ఇది తెలుగు రానివాళ్ళ కోసం రాస్తున్నానడం విరుద్ధంగా (incongruent) అనిపిస్తుంది.

కల్పన గారి ముందు మాటలో కూడా మీ కృషిని మన సాహితీ చరిత్రలో ఓ మైలురాయిగా, ఇప్పటివరకూ వచ్చిన మూస చరిత్రను ఛేదించేదిగా పొగిడారు. ఇది ముందర చేరవలసింది తెలుగు వాళ్ళకేనని నా అభిప్రాయం. పరులకి తెలపడాన నష్టమేమీ లేదు కాని మీ ప్రతిపాదనలని చర్చించి, విమర్శించవలసిన అవసరం ఎక్కువ ఎవరికి? తెలుగు చదివే వాళ్ళకి. మరి వాళ్ళలో ఎంతమందికి మీ పుస్తకం చేరుతుంది?

అందుబాటులో ఉన్న ఇంగ్లీషు వచ్చిన తెలుగు వాళ్ళయినా చర్చిస్తారని ఆశిద్దాం.

మార్కెట్ లో ఉన్న పుసకంలోని తప్పులు దిద్దడం కోసం తాత్కాలికంగా అమ్మకాల్ని ఆపడం, మీ అంకిత భావానికి మరో తార్కాణం. వీలయితే, సమయం మించిపోకపోతే, పుస్తకానికి ఇంగ్లీషు పుస్తకాలలో చాలా సామాన్యంగా ఉండే పద పట్టిక (index) ని చేర్చమని మనవి.

కొడవళ్ళ హనుమంతరావు

by: Vaidehi Sasidhar
“The women writers of this era were quiet and unassuming in real life,cherished traditional values,while registering their dissent in their fiction”- N.Malathi

The above paragraph quoted from the book seems more observational than judgmental to me. In my opinion, it appears more of a statement based on her observations rather than her view on how they should be.

by: malathi nidadavolu
లైలా,

వేలూరి గారు తన సమీక్షలో అచ్చుతప్పులున్నాయి అనడం చేత, తాత్కాలికంగా అమ్మకాలు ఆపి, తప్పులు దిద్దుతున్నాను. మరో రెండు రోజుల్లో మళ్లీ ఎమెజాన్.కామ్ లో దొరుకుతుంది.

చదివి మీ అభిప్రాయాలు రాయగలరని ఆశిస్తాను.

You or anyone else would like to contact me in this ragard, my ID is  thulikan@yahoo.com.

by: malathi nidadavolu
హనుమంతరావు గారూ - మీరు పుస్తకం చదివేరు కనక, మీకు కనిపించిన దోషాలు ఇక్కడ చెప్పండి.  నా ముందుమాటలో, ఈపుస్తకం తెలుగు చదవడం రానివారి కోసం రాస్తున్నాననీ, అంచేతే మూడో ఛాప్టరులో కథలు సంగ్రహంగా ఇచ్చేననీ కూడా రాసేను. ఇది నా పర్సనల్ జర్నీ లాటిదనీ, నా దగ్గర సమాధానాలకంటే సందేహాలే ఎక్కువ అనీ కూడా ముందుమాటలో మనవి చేసుకున్నాను. నాకు తెలిసినంతవరకూ, ఇంగ్లీషులో వున్న తెలుగు సాహిత్యచరిత్రలో ఈభాగం ఎక్కడా కవర్ కాలేదనే అనుకుంటున్నాను. మీలాటి మేధావులు సవివరంగా చర్చించి మరో పుస్తకం రాస్తే సంతోషిస్తానే కానీ బాధ పడను.

బాబ్జీలు గారూ - నేను స్త్రీవాద చర్చ మధ్యలో తేలేదండీ. చివర్న కంక్లూషన్ ఛాప్టరులో నా వైయక్తికమైన అభిప్రాయాలు వెలిబుచ్చాను. నన్ను ఫెమినిస్ట్ అన్ననారికీ, యాంటీ ఫెమినిస్ట్ అన్నవారికీ సమాధానంగా.

I don’t think I can explain why anybody should be or must be unassuming. All I said was that it worked for them. Once again, if you are interested, read my book and only then you will know my opinions.

Thanks

by: baabjeelu
నిడదవోలు మాలతిగారికి,

నేను మీ పుస్తకం గురించి రాయలేదు. చదవలేదు కాబట్టి. “సినాప్సిస్” లో “ఉటంకించిన” ఆ “పేరాగ్రాఫ్” గురించే రాసేను. మీరే వేదిక మీదకొచ్చేరు కాబట్టి, సూటిగా మిమ్మల్నే అడగొచ్చు, మీ పుస్తకంలోని “పేరాగ్రాఫ్” ల గురించి. స్త్రీ వాదం గురించి కాదు మీ పుస్తకం, మీ దృ(సృ)ష్టిలో. బతికించేరు. కానీ, “The woman writers of this era were unassuming in their real life. Cherished traditional values. While registering their dissent.” says Malathi. దీని గురించేవంటారు?

మాలతిగారూ - Would you please explain why somebody has to be usassuming in their real life? Is it a virtue? Is it good? While maintaining unassuing in real life, cherishing traditional values. At the same time registering their dissent???? Have they cherished or maintained? My experience was their escape route is “cherishing” traditional values. I am writing about women of that era, not writers you listed..

మాలతిగారూ - మీ పుస్తకంలో మీ ఇష్టవొఁచ్చినట్టు రాసుకోవచ్చు. “రీడబిలిటీ” వుంటే (వేలూరి వారి భాషలో “అసాధారణ” పాఠకులు, మాలాటి సాధారణ పాఠకులు) కొనుక్కునో, కొట్టుకొచ్చో చదివేస్తాం.

If the book is not about feminism,  ఈ “పేరాగ్రాఫ్” లెందుకు? ఇదంతా రాసిన తరవాత, ఒక ధర్మ సందేహం. మీరు రాసింది ఆ కాలపు రచయిత్రుల గురించి, వారి రచనల గురించి. మధ్యలో ఈ “స్త్రీవాదం” ఎందుకొచ్చిందీ?

by: కొడవళ్ళ హనుమంతరావు
మాలతి గారికి,

I did not find the exact reasons why you wrote in English – I might have missed. In your foreword, you did mention Women Writing in India and Knit India through Literature as two major works that set Telugu women’s writing in the larger context; I assumed you wanted to supplement them with a more critical analysis and hence you wrote in English.

మీకు పుస్తక సమీక్ష అంటే పుస్తక పరిచయం. నాకు సమీక్ష అంటే గుణదోష విచారణ చేసేది, కేవలం పరిచయం చేసేది కాదు. నిఘంటువు ప్రకారం సమీక్ష అంటే తీవ్రమైన చూపు, జాగ్రత్తగా పరిశీలించేది.

కొడవళ్ళ హనుమంతరావు

by: lyla yerneni
“For the record, my book is not about feminism.”-Malathi Nidadavolu

Thank God!

Very interested in reading what you had to say about these women writers.  I  read some of them, and I love their story telling. They are very lively.

Veluri increased my interest in the book.

Amazon లో చూశాను. ఇప్పుడు లేవు పుస్తకాలు. త్వరలో వస్తాయి అని ఉంది. మాలతీ! మీ పుస్తకం కోసం ఎదురు చూస్తాను.

లైలా.

by: Malathi Nidadavolu
I am grateful to Veluri garu for reading the book and the review.

Vaidehi, thanks for your kind comments.

Kodavalla Hanumantha Rao garu, thanks for your kind abhinandanalu. I explained my reasons for writing this book in English.

Baabjeelu, Since you say you mean no offense to me personally, none is taken. Thanks for your expressing views. However, I would like to add that a sameeksha is intended only to introduce the book to the public.Maybe, meaningful discussion and critical reviews are possible after you read my book. (Maybe this is my way of getting a couple of books sold :))

For the record, my book is not about feminism.

Thanks.

Malathi Nidadavolu

by: baabjeelu
కొడవళ్ళ హనుమంతరావు గారూ, నమస్తే. మీరు రాసినట్టు ఈ పుస్తకాన్ని తెలుగులో రాసినట్టుంటే మరీ బాగుండేది. వేలూరి గారు ఇచ్చిన synopsis బాగుందనడం మాత్రం బాగోలేదు.

She concludes it with clear understanding of feminism అని వేలూరి వారు వొప్పుకున్న paragraph  ని ఎలా వొప్పుకోవాలీ? “blaming it on entirely on male population”  lopsided ఎలా అయిందీ? మగవాళ్ళ వల్ల కాకపోతే ఇంకెవరివల్ల ఆడవాళ్ళు అలా వున్నారు? పశు పక్ష్యాదులూ, చెట్లూ చేమలూ అష్టదిక్పాలకులూ మరియూ పంచభూతములూ మధ్యలో జొరబడలేదే?

లూషన్ చెప్పింది అక్షరలక్షలు కదా? ఆడపిల్ల పాడయిపోయిందని సంఘం బాధపడి పోవడం మగవాడివల్లేకదా? పాడైపోయింది, పాడైపోయింది. మన పరువు గంగలో కలిసిపోయింది అని గగ్గోలు పెట్టేది ఆ ఆడపిల్లని పుట్టించిన వాడూ, ఆ పిల్ల టోడబుట్టిన మగవాళ్ళూ కాదా? కాదా?

ఆయనెవరో, “లక్ష్మన్న” గారి “రే” వ్యాసం కి రాసిన అభిప్రాయంలో ఇక్కడంతా పాత తరం అనీసేరు. నిజవేఁ కాబోలు. కానీ ఇంత పాత తరం అనుకోలేదు. పుస్తకాన్ని సమీక్ష చెయ్యడం అంటే అబ్బో అబ్బో అని పొగడక్కర్లేదు. వొప్పుకోని విషయాల్లో ? పెట్టలి సమీక్షకుడో, synopsis  రాసేవాళ్ళో.

హనుమంతరావుగారూ, మీరు చెప్పినట్టు ఈ పుస్తకం needs more critical review. అయినా 2008 లో డెబ్భయ్యైదు ముందు నవలామణులు రాసిన వాటి గురించి రాసిన పుస్తకం పాచి బూరి. పర్లేదు, బానేవుంది అనడం “సరస్పతికి” అపచారం. అలా అనడం వలన నిడదవోలు మాలతి గారిని అవమానించినట్టు కాదు. మనలోని  lopsidedness ఇంకా అలాగేవుందని వొప్పుకోడం.

హనుమంతరావుగారూ, మీరొప్పుకుంటారేమో గానీ, నేనొప్పుకోను.

by: కొడవళ్ళ హనుమంతరావు
Congratulations to Malathi గారు on completing the project she started a quarter century ago! I wish she wrote this in Telugu as it would have gained a much wider well-deserved discussion. Veluri గారు gave a good synopsis of the work but what the book needs is a more critical review.

Kodavalla Hanumantha Rao

by: Vaidehi Sasidhar
A comprehensive and interesting review. The book  indeed shows her dedication, hard work and in depth analysis. It sure is “heart warming” introduction by Sarayu Rao as you rightly put it.