ఈమాట » 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ

Expand to right
Expand to left

20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ

వ్యాహహారిక భాషలో మొట్టమొదటి తెలుగు కథ గురజాడ అప్పారావు గారి కథ “దిద్దుబాటు”. 1909 ఫిబ్రవరిలో ఆ కథ ప్రచురించబడింది. ఈ సందర్భంలో, 2009 వ సంవత్సరం దేశవ్యాప్తంగా సాహితీసంబరాలు చేయటానికి సాహితీపిపాసులంతా సన్నద్ధులవుతున్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 - 15, 2009 లలో హైదరాబాదులో “తెలుగు కథ శతవార్షికోత్సవం” పేరున సభలు జరపటానికి నిశ్చయించడం జరిగింది. ఈ సందర్భంలో అమెరికన్‌ తెలుగు రచయితల నూరు కథలు, కథకుల వివరాలతో ఒక బృహత్సంపుటి వెలువరించాలని వంగూరి ఫౌండేషన్‌ నిర్ణయించింది. అందుకు మీ అందరి సహకారం అర్థిస్తున్నది.

పూర్తి వివరాలకు: 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ (pdf)

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a