Comments on: డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష

by: baabjeelu
కృష్ణమోహన్ గారూ, నమస్తే.

చాలా వివరంగా, బాగా రాశేరు. పూర్తిగా చదివేక నాలాటి సత్తరకాయగాడికి తెలిసిందేటంటే, ఒకప్పటి “ఖర్గపూర్” కీ లేదా తత్సమానికీ, ఇప్పటి “డెట్రాయిట్” లేదా తత్సమానికీ తేడా ఏటీ లేదని.

by: ప్రవీణ్ గార్లపాటి
బాగుంది. వివరాలు చక్కగా, సంక్షిప్తంగా అందజేసారు.

by: రానారె
వివిధ అంశాలపై చర్చల సారాన్ని ప్రస్తావిస్తూ సమీక్ష అభినందనీయంగా రాశారు. ఈ సదస్సులోని ప్రసంగాల ఆడియో లేదా వీడియో క్లిప్పింగులను కూడా అందుబాటులో వుంచగలిగితే సంతోషం.

by: Rohiniprasad
వీలుంటే పాల్గొన్నవారి ఫోటోలను విడివిడిగా జత చెయ్యండి.

by: రవి
చాలా బావుంది. ప్రసంగాలనూ రికార్డు చేసి, యూ ట్యూబ్ వంటి చోట ఎక్కడైనా పెడితే బావుంటుంది.

నా బ్లాగులో ఎప్పుడూ ప్రోత్సాహం అందజేస్తూ, తగు సూచనలు అందించే పరుచూరి శ్రీనివాస్ గారి గురించి తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు.