Comments on: రామా కనవేమిరా!

by: రవిచంద్ర
కథాంశం పెద్ద ఆసక్తి కరంగా లేదు. ఈ కథ ద్వరా రచయిత ఏమి చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు.

by: mailkp
చాలా మందికి కోరికలు తీర్చుకోడానికే దేవుడు.వాళ్ళ తప్పులు కాచడానికే దెవుడు.ఒకోసారి ఎందుకోగానీ దేవుడు కోరికలూ తీర్చడు.కష్టాలు గట్టెక్కించడు. అప్పుదు ప్రాక్టికల్ ప్రాబ్లంస్ కి ఫిలాసఫీ లో సమాధానాలు వెతుకుతాం.అప్పుడు “concept of God” ఏంటో తెలుస్తుంది. అప్పుదు రాముడు దేవుడవుతాడు…at least..కొందరికి.ఆ తరువాత కూడా ఇలాంటి doubts ఇంక వస్తై  కద..తరువాత ఏమౌతుందో ఇంకా సశేషమే మరి.

by: కొడవళ్ళ హనుమంతరావు
“కలడు కలండనెడు వాడు కలడో లేడో?”

ఆధునిక సాహిత్యంలో దేవుళ్ళూ దయ్యాలూ ఉంటే అభ్యంతరం లేదు కాని, మనుషుల్ని దుర్బలులుగా చూపెడితే ఏమిటి ప్రయోజనం? మానవ ప్రయత్నానికి కదా విలువ నివ్వమని ఘోషించేది - ఆస్తికులూ, నాస్తికులూ కూడా.

నిష్ట పాటించని భక్తుని కాళ్ళు బొబ్బలెక్కేలా వేన్నీళ్ళతో  కాల్చి, కేవలం సాంబారుతో కడుపు కాల్చి, కార్ల టైర్లు పగలగొట్టి, దేవుడు బుద్ధి తెప్పిస్తే, భక్తుడు చెంపలేసుకొని సన్మార్గుడవుతాడు - ఇక జన్మలో ప్రదక్షిణం చేసికాని ప్రసాదం పుచ్చుకోడు! దీంట్లో ఆస్వాదించాల్సిందేమిటి? హాస్యమా?

కొడవళ్ళ హనుమంతరావు

by: రాఘవ
బాగుంది :)