Comments on: బాలమురళీకృష్ణ సంగీతం

by: taha taha
౧. కర్ణాటక సంగీతం లో సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత , భక్తి ని ప్రకటించే మార్గం దైన్యం ఒక్కటే కాదు అన్న విషయమూ   ఈ రెండూ  తెలియటం  బాల మురళి సంగీతానికి ఆయువు .

౨. సుదీర్ఘ స్వర ప్రస్తారానతరం పల్లవి పాడి కీర్తన ముగించటం రికార్డుల్లో సైతం బాల మురళి తప్ప ఎవరైనా  ఈ నలభై  ఏళ్ళు గా చేసారా  అన్నది ఎవరైనా చెప్పగలరా?

మళ్ళీ  కొంత రాస్తాను.

రోహిణీ ప్రసాద్ గారి వ్యాసమూ దాని మీద చర్చ చాల బావున్నాయి నేను  రోహిణి గారి సమకాలిన విద్యార్థిని ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో

తహ తహ

by: Rohiniprasad
బంగ్లాదేశ్ లో బాలమురళి స్ఫూర్తితో జరుగుతున్న కృషి ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.

http://www.sarvasree.net/index.php

by: baabjeelu
Rao Panganamamula గారికి,

చాలా మంచి ముచ్చట రాసేరు. 1981 లేదా 1982 లో, Luz corner  “మెడ్రాస్” లో, శ్రీనివాస శాస్త్రి మెమోరియల్ హాల్లోనే అనుకుంటాను, ద్వారం వారి జయంతుత్సవంలో, బాలమురళీ కి చంద్రశేఖరరావుగారో, శాస్త్రి గారో, వయొలెన్ వాద్యం మీద సహకారం అందించేరు.”ఏమీ సేతుర లింగా..” అని బాలమురళీ మొదలెట్టీ సరికి, కమాను పక్కన పెట్టి, “టింగ్. టింగ్, టింగ్. టింగ్” అని చంద్రశేఖర రావు గారు మొదలెట్టేరు. ఆయన అంధుడు. బాలమురళీ ప్రశంసాపూర్వకంగా ఆయన్ని pat  చేసేరు. ఆ తరవాత “గంగ ఉదకము తెచ్చి నీకు..” చివర్లో “ఉహూఁ” అని బాలమురళీ అన్నదానికీ వయొలెన్ వంత పాడింది. ఇంకో సారి మరీ మద్రంగా “ఉహూఁ” అన్నప్పుడు, చంద్రశేఖర రావు గారు వాయించడం ఆపి touched బాలమురళీ.

మీరు చెప్పినట్టు కృష్ణారావుగారు అద్భుతంగా వాయించుండొచ్చు, ఆ రోజు. నాకు తెలిసి, కన్యాకుమారి గారు (అనే అనుకుంటాను) ఒక కచేరీలో వయొలెన్ సహకారం మొదలెట్టి, మధ్యలో వాయిద్యాన్ని పక్కన పెట్టి,  vocalist  కి దండం పెట్టి కచేరీ అయీవరకూ అలాగే కూచున్నారు.రోహిణీప్రసాదు గారే ఇంకొక వ్యాసం లో రాసినట్టు, వయొలినిస్టుల్ని, బాగా వాయించీ వాళ్ళని, బాలమురళీ కచేరీకి వెతకడం చాలా కష్టంగా వుండీదిట. మంచి ముచ్చట రాశేరు.

దెహ్రాడూన్ లో కూడా కచేరీ చేసేడా ఈయన? కృష్ణారావుగారికి అభినందనలు అద్భుతంగా వాయించినందుకు.

by: Rao Pamganamamula
సరిగ్గా నలభై సంవత్సరాల క్రిందట బాలమురళిగారి కచేరిని నేను దెహ్రాదూన్ లోవిన్నాను. అక్కడకు వచ్చేముందు ఆయన ఢిల్లీలో కూడా కచేరి చేశారు. అప్పుడు హిందూ పత్రికలో వచ్చిన తమిళ రసికుని విమర్శేమిటంటే బాలమురళి రెండవ స్థాయి వాద్యకారులను పెట్టుకొని తాను వెలిగిపోయే ప్రయత్నాలు చేశారని. ఆకారణంగానో మరెందువల్లనో గాని ఆయన దెహ్రాదూన్ చేరుకొనేసరికి  వాయులీన సహకారుడు లేకుండాపోయాడు. స్థానిక ఆహ్వానసంఘంవారు అక్కడే హిమాలయన్ రేడియో ప్రోపగేషన్ సెంటరు లో పనిచేస్తున్న శ్రీ ఎ వి యస్ కృష్ణారావు గారిని యేర్పాటు చేశారు. కృష్ణారావుగారి వయొలిన్ వాదనను అంతకు ముందు ఆంధ్రాయూనివర్శిటీ రోజులనుంచీ విన్నవారెందరో సభలో వున్నారు. ఆనాటి చాలామంది శ్రోతలలో యేర్పడిన అభిప్రాయమేమిటంటే బాలమురళి గాత్రంకన్నా వాయులీన సహవాద్యమే ఒకమెట్టుపైనవుందని. ఒకటి రెండు సార్లు కృష్ణారావుగారిని పక్కకునెట్టే ప్రయత్నంచేసి సఫలంకాకపోగా చివరకు వారిని అభినందించక తప్పని పరిస్తితి యేర్పడ్డది. అమెరికాలో గత పుష్కరకాలంలో ఆయనను చాలా కచేరీల్లో చూశాను, విన్నాను. కాని ఆ నాటి ధోరణి కనపడలేదు.  మరి అప్పటి ప్రవర్తనకు వర్ధమాన గాయకులకుండే భద్రతారాహిత్యమేనా కారణం? లేక తోటి కళాకారులపట్ల గౌరవంపెరిగిందా?

by: Rohiniprasad
బాబ్జీలుగారు ప్రస్తావించిన ఒక పాయింటు గురించి.

నేను విన్నంతలో బాలమురళి పాత రికార్డులలో (తత్వమెరుగ వగైరా) ‘బిరకాలు’ ప్రదర్శించే దూకుడు ఎక్కువగా ఉండేది. ఈమధ్య ఆయన తన గొంతు యొక్క ‘నాదం’ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఈమధ్య కాలంలో స్వంత రచనలెన్నో చేశారు. కొత్త ప్రయోగాలు చేశారు. ఎవరు పక్కవాద్యం వాయించినా తనతో తులతూగలేరని ‘నిరూపించారు’. అనేక దేశాలు తిరిగారు. ప్రతిచోటా అభిమానుల్ని సంపాదించుకున్నారు. జుగల్బందీలు పాడారు, పాడుతున్నారు. (ఈమధ్యనే అజయ్ చక్రవర్తితో కలిసి పాడారని విన్నాను). కచేరీ ఫార్మాట్ పెద్దగా మారలేదనుకుంటాను.

by: baabjeelu
చిత్రమైన కృతి కూడా, బాలమురళీది ఒకటి, UGC వారి కార్యక్రమం దూరదర్శన్ లో ఆయనే వివరించడం విన్నాను. “హనుమ అనుమ ఓ మనమా. అనుమానము వీడుమ…” సాహిత్యంలో “మ” వచ్చినపుడల్లా స్వరం లో “మ” వస్తుందిట. ఇలాటివన్నీ గమ్మత్తులు కాబోలు.

శాస్త్రీయ సంగీతం వదిలెయ్యండి, సినిమా సంగీతాన్ని కూడా సీరియస్ గా పట్టించుకోని వాళ్ళు కూడా “ఏమీ సేతుర లింగా, ఏమీ సేతుర” కి పరవశించడం ఆశ్చర్యంగా వుంటుంది.

అలాగే, అందాలరాముడు సినిమాకోసం, ఆరుద్ర రచన “పలుకే బంగారమాయెర అందాలరామా..” చివర చేసిన “హమ్మింగ్”, కచేరీ లో రామదాసు కీర్తన చివర చెయ్యడం కొంతమందికి నచ్చలేదు (95-96 ఢిల్లీ కచేరీలో) . బాలమురళీ సీరియస్ గా పాడడని ఒక వాదం.

“హమ్మింగ్” బదులు వాటి స్వరాలు పాడితే రైటా అని ఆ (వయసులో చాలా) పెద్దాయనని వినయంగా అడిగితే. నాలాటివాళ్ళు కచేరీలకి రావడం వల్లనే శాస్త్రీయసంగీతం “భ్రష్టు పట్టిపోతోందని” పక్కనున్నాయనతో తమిళంలో బాధపడిపోయేరు.

అద్భుతవైన వ్యాసం. అయితే ముఫ్ఫైల్లో మొదలెట్టిన బాలమురళీ సంగీతం, ఇప్పటిదాకా ఎలాటి మార్పులకు గురైయ్యిందో వివరించివుంటే ఇంకా బాగుండేది. బహుశా బాలమురళీ సంగీతం మీద ఇంకో వ్యాసం వస్తోందేమో? నాది దురాశ కాదని నా నమ్మకం.

by: Rohiniprasad
పెదవులతో పలకని నిరోష్ఠ అనే రాగం కూడా ఉందని నా మిత్రుడు సితార్ విద్వాంసుడు జనార్దన్ చెప్పారు. అందులో మ, ప స్వరాలుండవు.

by: Sai Brahmanandam Gorti
మోహన గారూ,

ఇలాంటి వాటిని వర్జిత ఔడవ రాగాలని అనచ్చని ఎక్కడో చదివినట్లు గుర్తు.

ఔడవ రాగంలో అయిదు స్వరాలే ఉంటాయి. అందులో మరికొన్ని స్వరాలు వదిలేస్తే వచ్చేవే మీరన్న చిత్ర, విచిత్ర రాగాలు. శాస్త్రీయంగా వర్జిత ఔడవ రాగం అంటే పేరులోనే అదేమిటో తెలిసే అవకాశం ఉందని నా అభిప్రాయం.  మహతి, సర్వశ్రీ ఈ కోవకే చెందుతాయి.

నాకు సంగీతంలో అంత విజ్ఞానం లేదు.

by: mOhana
కవిత్వంలో ఒక భాగం చిత్రకవిత్వం. ఇందులో కొన్ని నియమాలను ఉంచుకొని పద్యాలు రాస్తారు. అందులో కొన్ని -  పెదవులతో పలుకని అక్షరాలతో ఉండేవి, అలా లేనివి, కొమ్ములు ఉండేవి, అలా లేనివి, ఇలా ఎన్నో. అదే విధంగా సంగీతంలో కూడా ఐదుకన్న తక్కువ స్వరాలతో కల్పించిన రాగాలు కాబోలు. అంటే మూడు, నాలుగు స్వరాలతో ఉండే రాగాలు.

బహుశా వీటిని చిత్ర రాగాలు అని పిలువవచ్చు. రెండు స్వరాలతో గాయకులు మొట్టమొదట పాడే స-ప-స! - మోహన