Comments on: పురూరవ: శ్రవ్య నాటిక

by: P.V.S.N.SARMA
It is really a golden opportunity to listen to  this SabdanaaTakam of my favourite radio artists komala swaravarshini Smt.Sarada Srinivasan garu.  Her voice is so heart touching and melodious. To praise her and her voice is too little time now.  Hats off to her.

With Vijayadasami Subhakanshalu.

by: SIVARAMAPRASAD KAPPAGANTU
చాలా చక్కటి పనిచేశారు ఈ నాటకాన్ని నలుగురికీ అందించి. నేను నా చిన్నతనంలో ఒక మోనో టేపు రికార్డర్ తో ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి  ప్రసారమయిన కొన్ని చిన్న నాటికలను రికార్డు చెయ్యగలిగిన అదృష్టం కలిగింది. ఆ నాటికలను నేను సురసా నెట్లోకి  అప్లోడ్ చేశాను. ఈ కింద లింక్ తో ఆ నాటికలను వినవచ్చు. అక్కడే, గణపతి నాటకం కూడ మరెవరో అందించారు. ఆసక్తి గలవారు ఈ సైటులోకి వెళ్ళి వినవచును.

http://surasa.net/music/telugu-natika

కన్యాశుల్కం, వరవిక్రయం, గణపతి నాటకాలు సి డి లరూపంలో ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో ఉన్న చిన్న షాపులో అమ్ముతున్నారు.

శివరామప్రసాదు కప్పగంతు

by: nagaraju raveender
చాలా అరుదైన నాటకం. మీరు దీనిని ఈ వెబ్ సైట్ లో పెట్టి చాలా గొప్ప పని చేశారు.

by: శ్రీనివాస్
సేకరణ అద్భుతం. ధ్వని కూడా బహు నాణ్యంగా వుంది. రచన పూర్తి పాఠం విడిగా ఇవ్వడం చాలా బాగుంది.

అప్పట్లో రేడియో నాటకాలు ఆదివారం మధ్యాహ్నం రెండూ మూడూ మధ్య వచ్చేవి. అన్ని కేంద్రాల్లోనూ (హైదరా, విజయ,, విశాఖ, కడప) ఒకేసారి ప్రసారమయ్యేవి. ఏ కేంద్రం వారు నిర్మిస్తే వారి పేరు ముందొస్తుంది.  సినిమాకి ముందు పేర్లేసినట్టు, రేడియో నాటకానికి ముందు పేర్లు చదివేవారు. ” ఇందలి పాత్రలూ, పాత్రధారులూ… ” అంటూ “శబ్ద” దానం చేసిన వారి పేర్లూ, అటు వెంబడి “నిశ్శబ్దంగా” వెనుక పనిచేసిన వారి పేర్లూ చదివేవారు.  వాటిలో ఎక్కువగా వినిపించి నాకు జ్ఞాపకమున్న పేర్లు - శారదా శ్రీనివాసన్ (పాత్రధారి), వాడ్రేవు పురుషోత్తం (నిర్వాహకులు).

శ్రోతల ఆదరణ పొందిన మరో నాటకం “దీక్షాంతం”. ఇందులోనూ ఊర్వశి పాత్ర వుంటుంది. ఎవరి గొంతో జ్ఞాపకం లేక పోయినప్పటికీ,  నిర్వాహకులు మాత్రం శ్రీ వాడ్రేవు పురుషోత్తం.

మీ కృషి శ్లాఘనీయం. మరిన్ని అజరామరమైన రేడియో నాటకాలని వినిపిస్తారని ఆశిస్తాను.

by: రాఘవ
నిజమే. శారదగారి నవ్వు భలే బాగుంది :)

by: appaji
చాలా థ్యాంక్స్ అండీ

by: sasAnk
చాలా థ్యాంక్స్ అండీ ఈ ఆడియో కి. శారద గారితో కలిసి విన్నాను కానీ అప్పుడు నేను చిన్న పిల్లని. నా పక్కనున్న శారద గారు అని తప్ప, ఊర్వశినీ, చలాన్నీ గుర్తించలేక పోయాను. తర్వాత ఆవిడతో కలిసి అంత సమయం గడపలేక పోయాను.