ఈమాట » జనరంజని: మహానటి సావిత్రి

Expand to right
Expand to left

జనరంజని: మహానటి సావిత్రి

సేకరణ: పరుచూరి శ్రీనివాస్

మహానటి సావిత్రి సమర్పించిన ఈ ప్రత్యేక జనరంజని కార్యక్రమం, ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల వివిధభారతి లో 28 మార్చ్ 1979 ఉగాది రోజున ప్రసారమయింది. బహుశా ఇదే ఆమె ఆఖరి రేడియో కార్యక్రమం. ఇది నిజంగానే ఒక ప్రత్యేక జనరంజని.

నిడివి: 44ని.

 

(31 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. surya అభిప్రాయం:

    November 3, 2008 9:24 am

    పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఉంది మీ వ్యాసం శ్రీనివాస్ గారు. 44 నిమిషాల nostalgia! బండెడు ధన్యవాదాలు!!

  2. నిషిగంధ అభిప్రాయం:

    November 3, 2008 11:20 am

    మనసు ఎక్కడో చిక్కడిపోయి వెనక్కి రానంటోంది! ఇంతటి అరుదైన, అద్భుతమైన ఆడియో మాకందించినందుకు మీకెన్ని ధన్యవాదాలు చెప్తే సరిపోతుందో!!

  3. రానారె అభిప్రాయం:

    November 3, 2008 4:46 pm

    వింటూ వింటూ మనసెక్కడికో వెళ్లిపోయింది. ఇన్ని మంచి పాటలను ఆ పాటలతో సంబంధమున్న మనిషొకరు వ్యాఖ్యానిస్తూవుండగా ఒకసారిగా వినాలంటే రేడియో ఒకటే మార్గం. “మరోసారి తప్పకుండా కలుసుకుంటానని …” సెలవుతీసుకున్న సావిత్రిగారి మాటను మీరు దక్కించారు. వింటూ ఎంతో ఆనందించాను. అరుదైన ఈ శబ్దతరంగాలను సేకరించి ‘ఈమాట’ వేదికమీదుగా వినిపించినందుకు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే పరుచూరిగారూ!

  4. Venkat Chilla అభిప్రాయం:

    November 4, 2008 12:42 am

    Many many thanks. I have no words to express my joy and happiness.

  5. S.Srinivasa Rao అభిప్రాయం:

    November 6, 2008 6:10 pm

    సేకరణ చాలా బావుంది. పరుచూరి శ్రీనివాస రావు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ link నాకు పంపిన్ అజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు.

  6. sharma medavarapu అభిప్రాయం:

    November 9, 2008 11:50 am

    నిజంగా చాలా బాగుంది. లింక్ పంపిన SSR Master ki ధన్యవాదాలు.చాలా మంచి సేకరణ. అందరికీ వందనాలు. దయచేసి మంచి పాతపాట లు లింకులు సేకరించ ప్రార్ధన. మేడవరపు సుబ్రహ్మణ్యశర్మ.

  7. PraveenReddy అభిప్రాయం:

    November 13, 2008 3:13 am

    శ్రీనివాస్ గారు మీకు చాలా థాంక్సు.

  8. sarada అభిప్రాయం:

    November 14, 2008 1:52 am

    ఒక పార్వతి ఒక ద్రౌపది ఒక దేవత ఒక రాధ……..ఇలా ఎన్నొ, ఎన్నెన్నొ పాత్రల్లొ విన్న. చూసిన మన సావిత్రి, సావిత్రిగా ఇలా వినపడుతూ….అద్భుతంగా ఉంది. ఇంత ఆనందాన్నిచ్చిన మీ అందరికి వందనాలు.

  9. Buddiga అభిప్రాయం:

    November 18, 2008 1:25 pm

    చాలా బాగుంది.
    -బుద్దిగ

  10. Srihari అభిప్రాయం:

    November 19, 2008 3:31 am

    శ్రీనివాస్ గారూ
    Download చేసుకోవలంటే ఎలా

  11. himabindu అభిప్రాయం:

    November 20, 2008 5:39 pm

    ఇంత అపురూపమైన బహుమతిని అందించిన మీకు , ఈమాటకి ధన్యవాదాలు.

  12. Mythili అభిప్రాయం:

    November 21, 2008 12:09 am

    This is truly amazing. Many thanks :)

  13. Anil Kumar అభిప్రాయం:

    November 23, 2008 12:45 pm

    Amazing ..i don’t have any words to express …Masterpiece . Please look forward to a dedicated site www.mahanatisavitri.com. Currently it is under construction. Srinivas, will you be able to send this file so that I can upload it on site. This site a tribute to savitri from all fans. Request you to forward any information & material to my email id naanil07@gmail.com. Your cooperation is required to make it successful . Thanks a ton in advance.

  14. Anil Kumar అభిప్రాయం:

    November 24, 2008 6:57 am

    Apologies its www.mahanatisavitri.co.in not www.mahanatisavitri.com

  15. jagdeesh అభిప్రాయం:

    December 9, 2008 3:53 am

    My sincere thanks to my dear friend Vidya from California and to the best Radio station ever “Vijayawada Radio Station” for sending this link to me. I wish the “janaranjani program” to go on for ever.

  16. prema manvi అభిప్రాయం:

    December 10, 2008 12:14 am

    ఆవిడ ముఖములోని అమాయకత్వం ఆవిడ సుమధురమైన గొంతులో ప్రతిబింబించింది. ఈమాటకి ధన్యవాదాలు.

  17. vinaykumarnadella అభిప్రాయం:

    December 13, 2008 10:29 am

    నటనకే భాష్యం చెప్పిన మహా నటి సావిత్రి స్వరం వినటం ఎంతో ఆహ్లాదకరం గా ఉంది. Most expressive face movie world had ever seen! NTR, ANR, SVR సరసన సూపర్‌స్టార్‌గా వుండదగిన ఏకైక నటీమణి మన సావిత్రి. Thousand thanks to eemaaTa for bringing back her memories. Thank you. Keep going!

  18. Sudhakar అభిప్రాయం:

    December 28, 2008 5:53 am

    మహానటి సావిత్రి గారి జనరంజని కార్యక్రమము:
    Excellent.
    So far, eemaata is restricted to literary writings and sounds/ voices only. I hope to see Eemaata coming up with programmes making the best use of the multimedia technology ( including videos and movie recordings and images ) in the future.
    Thank you for including the programme in your site.

  19. rohin kumar అభిప్రాయం:

    January 10, 2009 12:49 pm

    అద్బుతం ఈ ప్రొగ్రామ్. సావిత్రి గారి స్వరం వినడం ఎంతొ ఆనందంగా ఉంది. చాలా థాంక్స్.

  20. SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    January 31, 2009 4:56 pm

    ఎంత చక్కటి చోటికి వచ్చానండీ. ఎంత చక్కటి శబ్దతరగం. ఇంతకాలంనుండి ఈ చోటుకు రాలేనందుకు బాధపడుతున్నాను.

    సేకరించి ఇక్కడకు లింక్ చేసిన మహానుభావులకు వందనములు.

    మరిన్ని ఇటువంటి చక్కటి శబ్దతరంగాలను అందిస్తారని అసిస్తున్నాను.

    శివరామప్రసద్ కప్పగంతు
    ముంబాయి, భారత్

  21. revathi అభిప్రాయం:

    April 19, 2009 7:53 pm

    జననీ శివకామిని పాట నాకు చాలా ఇష్టం. సావిత్రి గారి మాట వింటుంటే మళ్ళీ ఆ మహానటిని చూస్తున్నట్టే ఉంది. ఇంత మంచి ప్రోగ్రాం ని పెట్టినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.

  22. ranganath middela అభిప్రాయం:

    May 19, 2009 3:11 am

    ఒక అద్భుతమైన కార్యక్ర మానికి రూపకల్ప న చేసి తెలుగు సాహితీ ప్రియులకు సాహితీ నిధిని అందించారు.
    చాలా బాగుంది.

  23. M.S.Prasad అభిప్రాయం:

    May 26, 2009 11:29 am

    ఇప్పుడే విన్నాను. పొందిన ఆనందం వర్ణనాతీతం. మీరు చేస్తున్న జన రంజనం చల్లగా అవితధంగా సాగాలి. దశ సహస్ర శత కోటి ధన్యవాదాలు.
    భవదీయుడు

  24. Ramakrishna అభిప్రాయం:

    June 12, 2009 9:18 am

    దేనికొసమో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. జనరంజని - సావిత్రి సమర్పించిన ఈ ప్రత్యేక జనరంజని వింటున్నాను. “ఆవిడ ముఖములోని అమాయకత్వం ఆవిడ సుమధురమైన గొంతులో ప్రతిబింబించింది.” అన్నది అక్షరాలా నిజం! మంచి పాటలు చాలా ఉన్నాయి కానీ, ఆ చక్కని గొంతూ, ఆషామాషీ (ఆవిడ మాట!) మాటవరసా, ఆ పాటలన్నీ తీసేసినా తిరిగి తిరిగి వినాలనిపించేట్టుగా ఉన్నాయి.
    శ్రీనివాస్ - థాంక్సు.

  25. Ramakrishna అభిప్రాయం:

    June 12, 2009 1:46 pm

    మరీ పిక్కీ అనుకోకపోతే, ఒక ప్రశ్న.

    టైపోలు కనపడితే, వాటి గురించి చెప్పడానికి ఇక్కడ కాక ఇంకో మార్గముందా?

    [ఎడిటర్స్ ఎట్ ఈమాట.కాం కు ఈమెయిల్ పంపవచ్చు - సం.]

  26. Rajendra అభిప్రాయం:

    June 24, 2009 8:57 am

    In my opinion she is very natural actress compared to NTR,ANR & SVR. Eventhough these three guys are really really talened, at some point they do overacting.

    She is all time best.

    Thanks for this link.

  27. Mahesh T అభిప్రాయం:

    October 14, 2009 12:54 pm

    Thank you so much for giving us an oppurtunity to listen to Mahanati Savitri.

  28. V. R. Murthy అభిప్రాయం:

    December 1, 2009 12:57 pm

    I wrote a book entitled “A Legendary Actress: Mahanati Savitri.”
    Please visit www.uhpublisher.com

  29. Madhuri అభిప్రాయం:

    December 2, 2009 11:09 am

    I got very nostalgic after hearing this! Hats off to all of you!

  30. Mani Sastry అభిప్రాయం:

    December 2, 2009 8:47 pm

    అద్భుతం,ఆమోఘం. వింటున్నంతసేపూ నన్ను నేను మర్చిపోయి సుమధుర తెలుగు భాషాలోకాలలో ఆనందంగా విహరించాను. ఆ మహానటిని మరొక్కసారి ఆరాధించేందుకు అవకాశం కలిగించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

  31. Bhaskar Chintha అభిప్రాయం:

    December 19, 2009 11:23 am

    It is Excellent.
    I enjoyed it.
    Ilearnt how to speak lovely.
    many many thanks to Smt.Savithri Madem.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a