ఈమాట » రెండు తీరాలు

Expand to right
Expand to left

రెండు తీరాలు

వాంఛల్ని దాచుకున్న అలలు
ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే

వెన్నెల వేళ్లతో నిమిరి
చంద్రుడు ఓదారుస్తుంటే

సముద్రం నుంచి
పల్చటి నీటి పొర
రెక్కలు కట్టుకుని
రెప్పలకిందకి చేరుతుంటే

మౌనంగా

ఆ తీరాన ఆమె
ఈ తీరాన నేను!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...

 

(9 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Sowmya అభిప్రాయం:

    November 3, 2008 12:15 am

    చాలా బాగుంది!

  2. Phani అభిప్రాయం:

    November 3, 2008 4:50 am

    బాగుంది.

  3. bollojubaba అభిప్రాయం:

    November 3, 2008 7:20 am

    అద్బుతమైన ముగింపు.
    నీటిపొర రెక్కల్ని కట్టుకొని చేరటం కొత్త ప్రయోగం. బాగుంది.

  4. chittibabu mayara అభిప్రాయం:

    November 5, 2008 10:51 pm

    Excellent….

  5. krishna a అభిప్రాయం:

    November 12, 2008 10:16 pm

    నాకయితే ఈ కవితలో అంత గొప్ప ఏమీ కనిపించ లేదు.
    ఒకటి మాత్రం కరెక్టు గా చెప్పగలను. ఈ సైటులో ఏమి అర్థం కాకపోయినా అన్నీ గొప్ప గా వున్నట్లు వ్రాస్తారు.

  6. kavya అభిప్రాయం:

    November 13, 2008 12:51 am

    చాలా బాగుంది.

  7. umadevi cuddapah అభిప్రాయం:

    November 14, 2008 2:21 pm

    అద్భుతం, చాలా బాగుంది

  8. రాకేశ్వర రావు అభిప్రాయం:

    December 14, 2008 9:34 am

    చాలా బాగుంది.
    మీరు ఒక కావ్యం వ్రాయరాదు ?

  9. deekshit అభిప్రాయం:

    September 10, 2010 1:10 pm

    తీరం వేరైనా భావం ఒకటే!

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a