Comments on: అసమర్థులు

by: Sree
నేను కూడా నా కొడుకు గురించి చాలా ఆలోచనలు, ఆశలు పెట్టుకుని ఉన్నాను.. నాకింకా పెళ్లి కాకుండానే.. అత్యాశే అయినా ఇది నిజం. కానీ, మీ కథ చదివాకా నా ఆలోచనతీరు మారుతుందేమో..

by: J.ANJANEYULU
మీ కథ చదువుతుంటే క్రమ శిక్షణ పేరు తో ఎంత మంది పిల్లలు ఇలాగ బాల్యంలో నలిగి పోతున్నారో కదా! అని చాలా బాధ వేసింది. చాలామంది అనుభవించిన ఈ సంఘర్షణని  గుర్తుకు తెచ్చారు.  మా పెద్దల కి ఎదురు చెప్పలేక నా భావాలను అణచుకొని సర్దుకు పోతున్న నా జీవితంతో పోల్చుకున్నాను.

జమిలి ఆంజనేయులు,

ఊర్మిళా నగరు, విజయవాడ-12

by: vaMSI
చాలా బాగుంది ఈ కథ. ఈ కథ చదివాక కొంచెం ఆత్మావలోకనం చేసుకోకుండా ఎవరూ ఉండలేరేమో. చాలా విషయాల్లో అసమర్థులం అని గ్రహించిన తరువాత కొంచెం బాధ పడకుండా ఉండలేం. జీవితంతో compromise అయ్యి అసమర్థులుగా ఉండేది ఎందరో.

by: subash
కథ చాలా బాగుంది. కాస్త పెద్దగా రాస్తే బాగుండేది. ఇలాంటి కథలు ఇంకా రాయాలని కోరుకుంటున్నాం.

by: satyavani.v
రమ్య గీతిక గారి కథ చాల రమ్యం గా వుంది.క్రిందటి తరం లోనిఎందరో స్త్రీల  మనో చిత్రణ ఈ కథ.

by: bhavani
చాలా బాగుంది మీ కధ.

by: Raman
Excellent

by: harish
lovely story madam

hoping to read more from your pen

Harish

by: sahithi
చాలా బాగావున్నది.

by: lyla yerneni
“an excellent story on the psychological suppression of women by family, before and after marriage. No society can be called civilized, till its women are free, physically and psychologically”.

-venkat chitta అభిప్రాయం

మీరు కథ సాంతం చదివారా?

ఈ కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? కథలో మగవాళ్ళున్నారా? ఒకవేళ ఉంటే ఎందరున్నారు? వారి మానసిక స్థితిగతుల మీద, వారి స్వాతంత్ర్యం మీద మీ అభిప్రాయం ఏమిటి?

లైలా.

by: srinivas
అద్బుతంగా రాసారు . డాక్టర్ కూడా ఆమె లాగానే అని భలే ట్విస్ట్ ఇచ్చారు. నాకు ఇది ప్రెడిక్టబుల్ కాదు అనిపిస్తుంది. ఆల్రెడి అనురాధ గారు చెప్పారు. మనలో చాలా మంది ఇలా ఉన్నారు. నైస్ స్టోరీ.

by: ప్రవీణ్ గార్లపాటి
కథ బాగుంది.

విషయం ప్రెడిక్టబుల్‌గా ఉన్నా చెప్పిన విధానం ఆకట్టుకుంది.

by: Audisesha reddy Kypu
రమ్య గీతిక గారూ..!  కథ ఆసాంతం చదివాను. హృదయానికి హత్తుకునేలా యెంత బాగా రాశారు. కీపిటప్ …!

– కైపు ఆదిశేషా రెడ్డి.(నెల్లూరు )

by: చిలమకూరు విజయమోహన్
ఒక చట్రంలో బిగించిన స్త్రీ మనసులోని భావాలను ఎంత బాగా ఆవిష్కరించారండి.

by: వికటకవి
చాలా బాగుంది, నేరుగా మనసుకి తాకేట్లుగా, నేను వీటిని “కథలు” అని పిలవటానికి ఇష్టపడనన్నది వేరే సంగతి.

by: venkat chitta
an excellent story on the psychological suppression of women by family, before and after marriage. No society can be called civilized, till its women are free, physically and psychologically.

by: Srihari
ఈ మధ్య కాలంలో నేను చదివిన మంచి కధ ఇది.

by: anuradha
చాలా  బాగుంది.

“కొందరు అదృష్టవంతులు ఆత్మలు చచ్చి మూసల్లా తయారవుతారు, సుఖపడతారు కూడా. మరి కొందరు అదృష్టవంతులు ఎదురు తిరిగి సొంత వ్యక్తిగా ఎదిగి తృప్తిగా జీవిస్తారు. నాలాంటి దురదృష్టవంతులు ఇటు సొంత ఆత్మ చావకా, అటు వారి ట్రెయినింగ్ తో కుదించుకుపోయీ అసమర్థుల్లా మిగిలి పోతారు.” ఈ వాక్యాలు ఇంకా బాగా నచ్చాయి.ఎందుకంటె నేను  అలాంటి అసమర్థురాలినే. ధన్యవాదాలు ఇంత మంచి కథ అందించినందుకు.

by: Naresh V
బాగా చెప్పారు… దీన్ని మరింత పెద్దదిగ చెసి, విశదంగ రాస్తీ చాలా బాగుంటుంది.

by: శివ బండారు
బాగుంది . :) మీరు చెప్పదలుచుకున్నవి కథల రూపంలో భలే చెబుతారు ..:))