Comments on: మనకు తెలియని మన త్యాగరాజు - 2

by: Rohiniprasad
సంగీతమనేది ప్రధానంగా చెవులకు సంబంధించినది కనక ఇందులో ప్రస్తావించిన త్యాగరాజు రచనలు కొన్ని వినవచ్చు.

నమో నమో

జానకీ రమణ

దొరకునా

నిధిచాల

మరిమరి

భవనుత

నాదుపై

మా జానకి

ఎన్నాళ్లు

వనజనయనుడని

kshira

రామ రామ

నీకే తెలియక

by: Venkatachalam
మీ వ్యాసం చాలా బాగుంది.  మీ పరిశోధన కు నా హృదయపూర్వక అభినందనలు.

ఘనరాగ పంచరత్న కీర్తనలు అంటే ఏమిటి? వాటికి ఆ పేరెలా వచ్చింది? ఈ విషయాలు తెలుపగలరు.

కృతజ్ణతలు.

by: సాయి బ్రహ్మానందం గొర్తి
పోతన భాగవత ప్రభావం త్యాగరాజుపై ఖచ్చితంగా ఉంది.  స్వదస్తూరీతో రాసిన ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది. రాజాస్థానం వద్దనడానికి భక్తే కారణం అని చెప్పలేం.  తుల్జాజీ ఆస్థాన విద్వాంసుడిగా మొదటి సారి పిలుపొచ్చింది. అప్పటికే అక్కడ 300 మంది పైగా విద్వాంసులున్నారు. గుంపులో గోవిందా లా ఉండడం ఇష్టం లేదు. తన స్వేఛ్ఛకి భంగం అని భావించాడు. అందుకే ఒప్పుకో లేదు. రెండో సారి పిలుపులో శరభోజి తనపై కీర్తనలు కట్టమన్నాడు. అది ఇష్టంలేక వెళ్ళ లేదు. కానుకలు పంపినా ఫలితం లేక పోయింది. ఇక్కడ భక్తొకటే కాదు,  ఆత్మాభిమానం కూడా ఉంది.  రాముడిపై తప్ప వ్యక్తులపై కీర్తనలు కట్టడం నచ్చక వెళ్ళలేదు.  ఒకే విషయం భక్తి కోణం లోంచి చూస్తే ఒకలా అనిపిస్తుంది.  వ్యక్తిగతంగా చూస్తే ఇంకోలా తోస్తుంది.

మీరనుకున్నట్లు కృతుల్లో చివర ముద్ర అనేది పేరుకోసం కాదు.  అనాదిగా శాస్త్రీయ సంగీతంలో కృతికర్త పేరు ఉండడం రివాజుగా వస్తోంది. అన్నమయ్య తిరు వేంకట ముద్రా, క్షేత్రయ్య మువ్వ గోపాలుడి ముద్రా ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి.  ఇది కేవలం ఒక పద్ధతిగానే తీసుకున్నారు తప్ప, పేరు కోసం కాదని నా అభిప్రాయం. ముద్రకీ, Modesty కీ సంబంధం లేదు.  మరీ రెట్టిస్తే,  తిరువారూరు త్యాగరాజ స్వామి ముద్ర అని అనుకోవచ్చు కదా?

ఇహ ఆధ్యాత్మికత అంటారా, అది వయసు పెరిగే కొద్దీ మారుతూ వస్తుంది. మనసు కి చెప్పుకోడం అనే ప్రక్రియని మాత్రం త్యాగరాజు చాలా ఎక్కువగా ఉపయోగించాడు.  మనసుకి గోడు చెప్పుకున్నంత మాత్రాన దేముడు ప్రత్యక్షమయ్యాడనే ఊహ సరికాదు. ఒకవేళ అలానే జరిగితే, త్యాగరాజొక్కడే దేముణ్ణి చూసుండాలి. ఆయనకి ప్రత్యక్ష మయ్యాడని మనం అనుకొని చెప్పడం కాదు.  తను దేముణ్ణి చూసానని త్యాగరాజు ఎక్కడా చెప్పలేదు. భావనకీ, నిజానికీ చాలా తేడా వుంది.

సంగీత సృజన పరంగా మీరు వాడిన పోలిక అస్సలు ఒప్పదు. మీ అభిమాన సంగీత కారులు ఇళయ రాజా, రహమాన్ ఉన్న రాగాల్ని వాడుకుంటూ సంగీతం ఇస్తున్నారు.  త్యాగరాజు అలా కాదు. కొత్త కొత్త రాగాల్ని కనుక్కున్నాడు.  సంగీతానికొక వొరవడి కూర్చాడు.  రెంటికీ నక్కకీ, నాకలోకానికీ ఉన్నంత తేడావుంది.

by: Krishna
సంగీత ప్రతిభలో ఇళయరాజానో, ఏ ఆర్ రెహ్మానో లాగానే త్యాగరాజుకూడాననీ, ఎటొచ్చీ భక్తిలోనే ఆయన చాలా గొప్పవాడని నాకున్న ఓ అభిప్రాయం. అంటే ఈలాంటి వ్యక్తుల జీవితాలు, రచనలు, సంగీతం (మిగిలిన భారతీయ కళారూపాల మాదిరిగానే) ఆధ్యాత్మికమైనవి. కాబట్టి ఈ పోలిక సరియైనదిగా అనిపించకపోవచ్చు. కానీ, సంగీత పరంగా పలురకాలు సంగీతాలు అని పిలువబడ్డా, కొన్ని వ్యాపారాత్మక సంగీతాలు కూడా ఆత్మానందం కలిగిస్తాయంటే ఎవరూ కాదనలేరుగా! అందుకని ఒక్క సంగీత పరంగానే కాకుండా, ఆయన్ని నేను ఒక ఆధ్యాత్మక మార్గదర్శిగా చూసుకుంటాను. ప్రాపంచిక విషయాలలో ఉంటూనే ఆధ్యాత్మికంగా/ భక్తిపరంగా ఎదగడం ఎలా అని చూసుకుంటూ, పోతనలోనూ, త్యాగరాజులోనూ ఒక సామీప్యం కనుగొన్నాను : ఇద్దరూ రాజాస్థానాన్ని కాదనటం. పోతనగారు ఒకే దెబ్బలో వద్దనేశారు. త్యాగరాజుగారు తనదైన శైలిలో “నిధిచాల సుఖమా, రాముని సన్నిధి సుఖమా” అని ప్రతి మనిషిలో వచ్చే ఓ అంతర్మథనాన్ని ఆవిష్కరించి, మరీ కాదన్నారు.అలా (గాంధీగారిలా) మహాత్ములు కూడా మెల్లిగానే తయారవ్వొచ్చునని నాకు మరో దృష్టాంతం ఇచ్చారు.  మానవ ప్రయత్నానికి, ప్రతిభకి త్యాగరాజు పెద్దపీట వేశారనీ, భాగవతుల కథల్లోలా నారదుడు ఠపీమని సంగీత జ్ఞానాన్ని ప్రసాదించేయలేదని కొందరు వాదిస్తే నిజమేననిపిస్తుంది.ఎందుకంటే చాలా కృతుల్లో ఆయన మనసుకు కబుర్లు చెబ్తారు. అందుకే అవి ప్రతి వ్యక్తి తన మనసుకి చెప్పుకోవటానికి ఉపకరిస్తాయి.( మనవి ఆలకించరాదటే, మర్మమెల్ల దెల్పెద ఓ మనసా.)

మీరు చెప్పిన చరిత్రతో నాకున్న రెండు సంశయాలు మళ్ళీ నిద్ర లేచాయి.

1. రాజాస్థానాన్ని రెండుసార్లు కాదనటం - భక్తి అంటారా! లేక వేరేవాళ్ళకు తొత్తులయిన ఇలాంటి రాజుల దగ్గర ఇమడలేని attitude probleమా!> ఎందుకంటే నా అధికారుల అడుగులకు మడుగొలొత్త లేనితనం నా ప్రాబ్లం. నా భక్తి కాదు. (సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి వద్దంటే అదేమీ త్యాగం కాదు. రాజకీయం అంతే. గాంధీగారిది ఏంటి అంటే -> ఇదిగో భాగవతుల కథ అయితే ఆయన చనిపోయేటప్పుడు “హే రామ” అన్నాడుకాబట్టి మహాత్ముడే! ; నచ్చని వాళ్ళకి అదీ రాజకీయమే!)

2. అన్నమయ్య కూడా పాట చివర వెంకటశ్వరుడినే తలుస్తాడు.అదే ఆయన ముద్ర. సంగీతంలో దాన్నేదో అంటారు.పేరు గుర్తులేదు. మరి ఇంత త్యాగరాజు మాత్రం తన పేరు నిలబడేలా ప్రతి కృతి చివర పెట్టేశాడు? ఇది self effacing character ఎలా అవుతుంది!?

ఎందుకడుగుతున్నానంటే త్యాగరాజు ఇంకా నా ఆధ్యాత్మిక మార్గదర్శి అనుకుంటున్నాను కాబట్టే!

by: నరేంద్ర భాస్కర్ S.P.
ఒక మహా కళా కారుని గూర్చి సమగ్రమైన వ్యాసం రాశారు.

నాకెప్పుడూ ఒక ఆలోచన: ఒక పాట దాదాపు 250 ఏళ్ళు కాలపు పరీక్షకు నిలిచి ఉన్నదంటే, ఆ పాట లో ఎంత ఆత్మ నిండి ఉన్నదో కదా !

అంత లోతైన ఆత్మ దైవికమైనదంటే ఆశ్చర్యమేముంది? మరో సారి మీ ద్వారా ఆ సంగీత సాగర విహార పరమ హంసకు శరీరమంతా చెవులవ్వగా ప్రణామాలు.

by: mOhana
బ్రహ్మానందం గారూ, మీ వ్యాసం బాగుంది. త్యాగబ్రహ్మం గారు వ్రాసిన యక్షగానాలపైన ఎందుకో ఎక్కువ మక్కువ చూపలేదు జనాలు?  ఈ యక్షగానాలు ఆంధ్రభారతి  వెబ్ సైటులో చదువ వీలగును.

నౌకాచరిత్రము

ప్రహ్లాద భక్త విజయము

నౌకాచరిత్రంలోని సంగీతపు విషయాలను సాంబమూర్తిగారు చక్కగా వివరించియున్నారు. మరొక విశేషం ఏమంటే నౌకాచరిత్రాన్ని వేంకటసూరి అనే కవిగారు సంస్కృతంలో అనువదించారు. ఈ రెండు యక్షగానాలను చదివితే త్యాగరాజుగారికి ఛందోబద్ధమైన పద్యాలను చక్కగా అల్లడం వచ్చనే విషయం తెలుస్తుంది. త్యాగరాజుగారిపై మరొక అంశం - ముత్తయ్య భాగవతర్ అనే వారు సంస్కృతంలో త్యాగరాజవిజయమని ఆ కళాకారుని జీవితచరిత్రను వ్రాసినారు.  విధేయుడు - మోహన

by: karverababu
సాయి గారు,

ఆనంద భైరవి గురించి సాంబమూర్తి గారి ఆధారంతో మీరు రాసిన కథ  కూచిపూడి భాగవతులకు త్యాగయ్య చేసిన ఉపకారముగా మా నాన్నగారు అంటుండేవారు. కూచిపూడి భాగవతుల సంచారము ఆ నాటికే తంజావూరు-తిరువాన్కూరు కు చేరింది.

by: seshagiri nookala
చాలా బాగా చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తము చదివితే నాకు కళ్ళ  వెంట నీరు వచ్చింది.

-శేషు

by: Sai Brahmanandam Gorti
లక్ష్మన్న గారూ,

మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషించాను.

ఆన్నమయ్య కీర్తనల్లో సాహిత్యాన్ని ఎంతగానో పొగిడిన సాహితీవేత్తలు త్యాగరాజుకి అంత పెద్ద పీట వేయలేదు. కారణం సంగీత చట్రంలో సాహిత్యం బంధించే ప్రక్రియలో  త్యాగరాజు చందస్సుని భంగపరిచాడన్న వాదముంది. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు 1968లో అన్నమయ్య పై రాసిన వ్యాస పరంపర్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.  అలాగే కొన్ని పదాల వాడుక కూడా వారికి అంతగా రుచించలేదు.  అలా అని త్యాగరాజు కీర్తనల్లో అసలు సాహిత్యమే లేదని ఆయన అనలేదు. సంగీతమున్నంత తారాస్థాయిలో సాహిత్యం లేదని వారి అభిప్రాయం.  అదీకాక సంగీతానికిచ్చిన ప్రాముఖ్యత త్యాగరాజు సాహిత్యానికివ్వలేదని వారి వాదన. ఇవన్నీ రాబోయే భాగాల్లో వస్తాయి.

త్యాగరాజు కటిక దరిద్రమనుభవించకపోయినా, ఆయన ఉద్యోగం చేయకపోవడం వల్ల ఇల్లుగడవడం కాస్త కష్టమే అయ్యిందని రాసారు. రోజూ ఆయనింట్లో పాతిక పైగా విస్తళ్ళు లేచేవి.  ఒకరా ఇద్దరా శిష్యులు, అడగడం్ మహాపాపమన్నట్లుగా సంగీతం నేర్పాడు. అదీ ఉచితంగా.

పోతననీ త్యాగరాజునీ పోల్చలేం. ఇద్దరిదీ భక్తి వాహకమే అయినా ఎంచుకున్న దారులు వేరు.  అనుసరించిన తీరు వేరు. పోతన భాగవతం ప్రభావం త్యాగరాజు మీద ఉంది. ఆయన రాసుకున్న భాగవత ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది.  నేను వెళ్ళినప్పుడు నౌకా చరిత్రానికి ఫొటో తీసే అనుమతిచ్చారు కానీ, ఆ భాగవత ప్రతికి ఎంత బ్రతిమాలినా ఇవ్వలేదు.  వ్యాస సూచికలో ప్రస్తావించిన పుస్తకాల సంఖ్య కంటే ఎక్కువే దొరికినా కొన్ని ప్రతులు సంపాదించలేకపోయాను. అమెరికాలో ఉండడం ఓ పెద్ద అడ్డంకయ్యింది. ఈ వ్యాసం రాయడానికి కష్టపడ్డం వాస్తవమే! ఆ కష్టంలో ఆనందం దొరికింది.

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
సాయి బ్రహ్మానందం గొర్తి గారూ:

మీ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో పుస్తకాలను తిరగేసి, చాలా మందిని సంప్రదిస్తే తప్ప ఇటువంటి మంచి వ్యాసం రాదు.

త్యాగరాజుపై ప్రజాభిప్రాయం మీరు రాసిన దానికన్నా ఎందుకు భిన్నంగా వస్తూ ఉందో తెలియదు. త్యాగబ్రహ్మ కటిక పేదరికం అనుభవించాడని అందరిలాగే నేనూ అనుకొనేవాడిని. కాని, దానికి భిన్నంగా తగినంత ఆస్తిపరుడేనని మొన్న మొన్న తెలిసింది.

త్యాగరాజు మీద నాకు చాలా ఎక్కువ గౌరవం. అయితే, నన్ను ఎప్పుడూ ఒక్క విషయం కలవరపెడుతుంది. సంగీతంలో అనుమానం లేకుండా అసామాన్య ప్రతిభ కలవాడైనా, సాహిత్యకారుడుగా ఈయన గొప్పతనం ఎంతవరకు పెద్దలు ఆమోదించారు? భక్తి రసం పోషణ ఈయన సాహిత్యం అంతా అతి చక్కగా తెలుస్తూనే ఉంటుంది. కానీ, సాహిత్యంలో భక్తి రసం పోతన తీసుకెళ్ళిన ఎత్తులు, మరెవరూ చేరలేరేమో!

సాహిత్యంతో బాగా పరిచయమున్న విజ్ఞులు దీనికి సమాధానం చెప్పగలరేమో!

అభినందనలతో,

లక్ష్మన్న

by: ప్రజాపతి
మంచి రచన. చాలా పరిశోధన చేసి వ్రాసారు. త్యాగరాజు గురించిన ఇన్ని విశేషాలు ఒకే చోట చదవడం ఇదే ప్రథమం. రీసెర్చి పేపర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న వ్యాసం.