Comments on: మరో గుప్పెడు మొర్మొరాలు

by: రానారె
ఒక వరసంటూ లేకుండా హాయిగా కబుర్లాడినట్టుగా బాగుందీవ్యాసం. నాలుగు కొత్తవిషయాలు తెలిశాయి. ‘సాహిత్యమొర్మొరాల’ను ఒకసారి చదవాలనిపించేలా వుంది.

కర్ణాంతాయతలోచనే … అన్నారు … కర్ణాంతాకీర్ణలోచనే అని ఒక అణా ఎక్కువగా మా పాఠాల్లో చదువుకున్నట్టు గుర్తు. అణాలు చెలామణిలో లేని రోజులా అవి!!?

by: Sai Brahmanandam Gorti
భాషా, వాక్యమూ అద్భుతంగా ఉన్న ఈ వ్యాసంలో విషయానుక్రమ లోపం కొట్టచ్చినట్లు కనిపించింది.

ఈ వ్యాసం సమీక్ష లా అనుకుందామా అంటే అలా అనిపించలేదు. పోనీ “నాకు నచ్చిన పుస్తకం ( పద్యం)” లా అనుకుందామా అంటే అలాగానూ లేదు. ఎత్తుగడ ప్రధానంగా స్వానుభవం తో మొదలయ్యింది. అది కాస్తా సాగదీయబడింది. తరువాత హఠాత్తుగా వస్తువు వైపు మళ్ళింది. ఎదో ఆ పుస్తకంలో విశేషాలు తెలుస్తాయి అనుకునేంతలో  మధ్యలో “మానేపల్లి సత్యనారాయణ మేష్టారు ” వచ్చేసారు. పోనీలే అనుకుని సాగితే ఇంకో వ్యాస ప్రస్తావన వస్తుందీ అనుకుంటే తాతాజీ గారెందుకు రాసారో వివరణ చెప్పారు. వెంటనే ఇంకో వ్యాసం గురించి వ్యాసకర్త అభిప్రాయాలు బిలబిలా వచ్చేసాయి.

“ఎందుకు తాతాజీ గారి పుస్తకం చదవాలి? అందులో ఆయన చెప్పిందేంటి? వ్యాసకర్తని అంతలా స్పృశించిన అంశాలేంటి? అనేవి ఎక్కడా కనిపించకపోడమే  ఇందులో వున్న లోపం.  స్వానుభవం ముందు చెప్పి, పుస్తకంలో ఏం వుందో రాసి, ఆ తరువాత వ్యాసకర్తని ప్రభావితం చేసిన అంశాలు రాసుంటే మరింత బాగుండేదని నా అభిప్రాయం. వ్యాసం పూర్తయ్యాక తాపీ గారి పుస్తకం గురించి తెలిసింది చాలా తక్కువ.  ఇదంతా కేవలం వస్తువు చుట్టూ అల్లుకున్న అనుభవాల సాగతీత వల్ల అయ్యుండచ్చు.

హస్తభూషణం అయితే ఓ సారి చదివి ఆనందిస్తాం. శిరోభూషణం అయితే పక్క వాళ్ళకీ చెబుతాం. మనోభూషణం అయితేనే ఆ పుస్తకం గురించి రాయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ అది కనిపించలేదు ( నాకు మాత్రమే).

హనుమంత రావు గారు “చదివించగలిగే శక్తి ఉన్న రచనని మరీ అంత హీనంగా చూడకూడదేమో! ” అని రాసారు. ఈ మాటలో కొన్ని కథలూ, వ్యాసాలూ, కవితలపై ఇంతకు ముందొచ్చిన  ఘాటైన పదజాలం ఇక్కడ కామెంట్లలో లేదనే అనిపించింది. వ్యక్తిగత నిందలేనంత వరకూ అభిప్రాయ ప్రకటనకొచ్చిన అడ్డేం లేదు. కాదంటే ఈమాట వారి “పదునైన” కత్తెరెలాగూవుంది.

అన్ని రచనలూ అందరికీ నచ్చాలని లేదు. కొందరికి వంకాయిష్టం. మరికొందరికి కాకర కాయ ప్రాణం.  వంట సరిగ్గా ఉంటే, నచ్చిన వాళ్ళు లొట్టలేస్తారు. నచ్చని వాళ్ళు నీళ్ళు నమిలి నిష్క్ర మిస్తారు. మరీ కడుపు మండితే ఎలావుంటుందో అందరికీ తెలుసున్నదే!

by: కొడవళ్ళ హనుమంతరావు
చదివించగలిగే శక్తి ఉన్న రచనని మరీ అంత హీనంగా చూడకూడదేమో! ఈ రచన ముఖ్యోద్దేశం ఏమిటి? పాత పద్యాల గురించి సామాన్య పాఠకులకుండే భయాన్ని పోగొట్టడం. ఎలా?  ఓ పుస్తక పరిచయం ద్వారా.

దానిని మన పత్రికలలో ఏదో మొక్కుబడికో పేజీ నింపడానికో చేసినట్లు కాక తన అనుభవంతో అన్వయించుకుంటూ సొంత జీవితంలో ఎరిగిన వ్యక్తుల్ని స్మరించుకుంటూ చేశాడు. అది మెచ్చుకోదగ్గ ప్రయత్నం.

పోయినేడు, ఈమాట మిత్రులు నన్నేమైనా వ్యాసం రాయమని పదేపదే పోరితే, సరేనని మాఊళ్ళో లైబ్రరీ కెళ్ళి పుస్తకాలు తిరగేశా - Essay Writing for Dummies లాంటిదేమైనా దొరుకుతుందని. వ్యాస రచన నాకంత సులభం కాదని తెలిసిపోయింది.  ఈ వ్యాసమూ, అబిప్రాయాలూ చదివాక, ఆ పుస్తకాలలో  చదివినదొకటి గుర్తుకొచ్చింది:

“The hallmark of the personal essay is its intimacy. The writer seems to be speaking directly into your ear, confiding everything from gossip to wisdom. Through sharing thoughts, memories, desires, complaints, and whimsies, the personal essayist sets up a relationship with the reader, a dialogue - a friendship, if you will based on identification, understanding, testiness, and companionship.” [1]

Montaigne, “Every man has within himself the entire human condition,” అన్నాడట. అంటే బాబ్జీలు గారు తన గురించి చెప్తున్నప్పుడు నిజంగా  మన (అంటే నాలాంటి వాళ్ళు, కామేశ్వరరావు గారి లాంటి వారు కాదు) గురించి చెప్తున్నట్లు.

అలా చూస్తే ఇది చదవదగ్గ రచనే. లోపాల్లేవని కాదు. ఉదాహరణకి, “పోతన్న కవిత్వ పటుత్వం,” వ్యాసం గురించి రాజాజీ వ్యాఖ్య కన్నా చెప్పదగ్గ విషయం లేదా? (తేల్చుకోడానికి ఈ పుస్తకం నాకందుబాటులో లేదు.) మరొకటి, వాళ్ళ చిన్నాన్న పక్కన ఆయవారాలు చేసుకునే ఆయన్ని చూసి చికాకు పడే నాన్నమ్మ - ఇది పాఠకుడిలో సరయిన స్పందన కలిగిస్తుందా?

“ఈ యువతరం వారు సుప్రసిద్ధాలయిన పాత విషయాలు,” తెలుసుకోవాలనే కోరికతో రాశానన్నారు తాపీధర్మారావు, అవి బూజుపట్టిన మరమరాలు, why the heck you are reintroducing us to something passé? అంటోంది యువత!

కొడవళ్ళ హనుమంతరావు

[1]  From “Introduction,” in “The Art of the Personal Essay: An Anthology from the Classical Era to the Present,” by Philip Lopate.

by: రవికిరణ్ తిమ్మిరెడ్డి
భాస్కర్,

పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు అనను గానీ, గుప్పెటినిండా దొరకలేదు. దవడలక్రింద గుప్పెడన్నా నలగకపోతే మొర్మరాల రుచి అంతగా తెలీదుకదా. నోట్లో పడిన ఆ కొద్ది మరమరాలు ఎక్కడో, ఎప్పుడో సరుకుల గదిలో మర్చిపోయిన డబ్బాలో చాలాకాలంగా నిలవుండిపొయ్యి, కొంచెం బూజెక్కి, కరుణెక్కిన మరమరాలని నాకనిపించింది. సాయంకాలం రావాలయందగ్గరకి హస్కేసుకోడానికిపోతే, తెలుగయ్యోరు వ్యాకరణం గురించి ఇచ్చిన ఉపన్యాసం ఇన్నట్టుంది ఈ వ్యాసం. చదివించగలిగిన శక్తుందా, బెమ్మాండంగావుంది గానీ చదివిందే భలే లేదనిపించింది. ఆ మాత్రం రాయగలిగుండి ఈపాటికో గుప్పెడు కథలో కాకరకాయలో రాసెయ్యకుండా, why the heck you are reintroducing us to something passé?

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
రమాదేవి గారికి:

మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం!

చిన్న సవరణ.

నేను “ఈమాట” కు ఒకప్పుడు సంపాదకుడుగా పని చేసాను. ఇప్పుడు నేను “ఈమాట” సంపాదక బృందంలో లేను. కాబట్టి, అబిప్రాయాలను “కత్తిరించే” వెసులు బాటు నాకు ఇప్పుడు లేదు.

ఇక అభిప్రాయాలపై నా అభిప్రాయం:

అభిప్రాయాలు “సహేతుకంగా” ఉండవలసిన అవసరం లేదేమో! వ్యక్తిగత దూషణలకు, అర్ధం లేని అనవసర వివాదాలకు దారి తియ్యనంత కాలం, ఎవరి అభిప్రాయాలు వారివి అని ఊరుకుంటే  సరి. నేను ఈమాటలో “నా రాతలపై” వచ్చిన కొన్ని అభిప్రాయాలను చదివి ఊరుకున్నానంతే!

నమస్సులతో,

విష్ణుభొట్ల లక్ష్మన్న

by: ramadevi godugula
ఈ పాఠకుడిబాధ అర్ధం కావట్లేదు. గందరగోళం ఏమిటో వివరంగా రాస్తే బావుండేది. నిజానికి చక్కటి వ్యాసం మీద ఎందుకు ఇలాంటి అభిప్రాయం  వెలిబుచ్చారు? ఈ Site లో ఎడిటింగ్ అంటూ వుండదా  ? పిడకల వేట ఎక్కువైంది అనడం ఎంతవరకు సబబు? మొర్మరాల మీద వ్యాసం ఇంతకన్నా ఇంకెలా వుండాలి? సహేతుకంగా లేని ఇలాంటి అభిప్రాయలని Publish చెయ్యడం ఈమాట విష్ణుభొట్ల లక్ష్మన్న గారిలాంటి వాళ్ళు గమనించాల్సిన విషయంగా భావిస్తున్నాను.

రమాదేవి గొడుగుల

by: పాఠకుడు
పిడకల వేట ఎక్కువైన ఈ వ్యాసంలో కనీసం  పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు.  గందరగోళం ఎక్కువయ్యింది.

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
బాబ్జీలు గారూ:

“ఈమాట రచయిత” గా మీకు స్వాగతం!

అడిగిన వెంటనే, “చెయ్యి” చేసుకున్నందుకు చాలా సంతోషం.

మీరు ఈ రచనకి ఎన్నుకున్న వస్తువు బాగానే ఉంది కాని, మీ సమర్ధత ఇంతకన్నా ఎక్కువ కాబట్టి, వచ్చే సంచికల్లో మరిన్ని మీ “రాతలు” కోసం ఎదురు చూస్తూ, అంత వరకు ఒక్క సిటం ఆగుతాను.

విష్ణుభొట్ల లక్ష్మన్న

by: రంగ
పాత మొర్మొరాలే కానీ,  కొత్తవి గుప్పెడు కాదు కదా, ఒఖ్ఖటి కూడా దొరక లేదు.   బహుశా,  టైటిల్ నాకర్థం కాలేదేమో.  చదివించే శైలి మాత్రం బావుంది.