Comments on: ధార

by: రవికిరణ్ తిమ్మిరెడ్డి
కథ నిర్వచించడానికి పూనుకోకపోతే, మొదలూ, తుదీ లేని, చిన్న సంఘటన (a snap shot of life) కూడా ఒక మంచి కథ అవుతుందని నిరూపించారు. అభినందనలు.

by: అక్షర
కొన్ని వూహలు బాగున్నాయి. గులాబీ కుండీలో కూర్చోవడం, స్థానిక వనరులు - లాంటివి.

కథ అనుకోవాలంటే కష్టంగానే ఉంది!

సంబంధంలేని సంఘటనలను సమన్వయించాలి. అలా సమన్వయించి సమర్ధించాలంటే - కాస్త లోతుగా చూస్తే గానీ కనిపిచని సంబంధమన్నా సంఘటనల మధ్య ఉండాలి. లోతుగా చూడాలి అన్న స్పృహను పాఠకులకు కథే కలిగించాలి!

రచనలో మొదటి ముప్పావు భాగానికి (ఇంకా పైనే) చివరి పావు భాగానికి సంబంధం కనిపించదు.

కొత్తపాళీ గారి ‘పాయింట్’ ను ఆమోదించాలంటే, కథలో(కథ అనుకుంటే) ముప్పాతిక భాగం పైనే noise (అనగా చెత్త) ఉందని ఒప్పుకోవాలి. ముగ్గురు మగవాళ్ళు అందమైన అమ్మాయి ఏడుపుకు చలించారని (లేక ఏడుపు వాళ్ళ హృదయాల్ని సున్నితంగా తాకింది అని) చెప్పడమే రచయిత ఉద్దేశ్యమైతే, మొదటి ముప్పావు భాగం - అనగా అంత సుదీర్ఘమైన పాత్రల/పరిసరాల పరిచయం అనవసరం!

‘బార్’లో మసక చీకట్లు మాయమయ్యాక కూడ “గులాబి” కళ్ళలో సన్నటి నీటి తెర “కొంచెం” దగ్గరలోనే కూర్చున్న మగవాళ్ళకు కనిపించడం-వాళ్ళ పరిశీలనా శక్తితో పాటు, కళ్ళ పవర్ కి కూడా సంకేతమా?! ఇంకా ఈ రచనలోపొడవైన వాక్యాలు, వాక్యాల్లో గజిబిజితనం కాస్త చికాకు పెట్టే అంశాలు.

కథలో సంఘటన ఒక అంగం కావాలి, అంతే కాని సంఘటన చిత్రణ మాత్రమే ఎన్నటికీ కథ కాలేదు!

by: కొత్తపాళీ
ఆ అమ్మాయి ఏడుపు (కాదు కాదు, రోదన, ఆక్రోశం) ఆ ముగ్గురు మగవాళ్ళనీ ఎక్కడో తాకింది, లోపల్లోపల కుదిపింది. కానీ వాళ్ళేం చెయ్యలేరు. ఒక తాత్కాలిక సంఘటన, ఒక క్షణికానుభవం, ఒక బుద్బుదమైన స్పందన, ఒక అచేతనావస్థ .. కథలోని పాయింట్ అంతే.

నా మటుకు ఆ పాయింట్ ని రచయిత సమర్ధవంతంగానే ఆవిష్కరించారనిపించింది.

by: జె.యు.బి.వి. ప్రసాద్
శ్రీనివాస్ గారన్నట్టు, నాక్కూడా అసలు స్టోరీ మీనింగ్ ఏమిటో తెలియలేదు. ఆ అందమైన అమ్మాయి ఏడ్చే సీనుకీ, వీళ్ళ పార్టీకీ ఏమిటీ సంబంధం? ఏదో వుంది రచయిత దృష్టిలో. అది నాకర్థం కాలేదంతే అని అనిపిస్తుంది. ఒక పురుషుడి పెత్తనం వల్ల ఆ అమ్మాయి ఏడ్చిందని మాత్రం అర్థం అయింది. అయినా ఎవరన్నా అలా రెస్టారెంట్లో అంత బావురుమని ఏడుస్తారా? ఆ పురుషుడి పెత్తనం గురించి అప్పుడే మొదటిసారిగా తెలిసిందా, ఏమన్నానా?

ఆ కోటీశ్వరులకీ, ఆ పేద పంతులికీ మధ్య వున్న స్నేహం కూడా విచిత్రంగానే వుంది. ఆ తాగుళ్ళకీ, తిండికీ బిల్లు కట్టేది ఆ కోటీశ్వరులే కదా ఎప్పుడూ? ఇదేదో డబ్బున్న వారి వెంట లేని వారు తిరగడం లాగానే వుంది తప్ప, స్నేహం లాగా లేదు. ఇక, “దానికీ కారణం కేవీఆర్ మేష్టారే, మా నాన్న, మాస్కూల్లో టీచరు.” అన్న వాక్య నిర్మాణం వల్ల, విషయం మొదట్లో అర్థం కాలేదు.

ఈ కధని మెచ్చుకున్న వాళ్ళెవరైనా, దీనర్థం కాస్త విపులీకరిస్తే, బాగుంటుందనుకుంటున్నాను.

ఖరీదైన రెస్టారెంట్లో పడ్డ ఆ అమ్మాయి కష్టానికి వీళ్ళు చలించలేదనా?

రచయితా, ఈ కధని ఇష్ట పడ్డవాళ్ళూ క్షమించాలి. విషయం అర్థం కానివారు వుంటారని మాత్రం గ్రహించాలి.

- జె. యు. బి. వి. ప్రసాద్

by: Samata
కథ ఇంకా వుంది అనుకున్నాను. మధ్య లొనే ఆగిపొయినట్టు వుంది.

by: కె.మహేష్ కుమార్
కథ కన్నా, కథనం భలే వుంది.

by: srinivas
అసలు స్టొరి మీనింగ్ ఏంటో నాకు మాత్రం తెలియలేదు. పార్టి కి అమ్మాయికి   సంబంధం ఏంటి? ఏందుకు ఏడుస్తుంది? పార్టి కొరకు హోటల్ కు వెళ్ళారు; ఏడిచే అమ్మాయిని మూడు సార్లు చూసారు; వచ్చారు. ఇది కూడా కథేనా? నాకు నచ్చలేదు.

by: meenakshi
చాలా బా రాసారు రాజేంద్ర గారు. ఈ కథ ఎండింగ్ ఇలా ఉంటుందని నేనసలు ఊహించలేదు..బావుంది.

by: జాన్ హైడ్ కనుమూరి
అభినందనలు.

by: అశ్విన్ బూదరాజు
అదిరింది. ఆదెక్కడా అంతమెక్కడ ? మీ బ్లాగులలో కనపడని కొత్త కోణం కనపడింది.

by: నిషిగంధ
కధనం చాలా బావుందండి!! ఎక్కడినించి ఎక్కడికి తిసుకెళ్ళారో అసలు!!

by: శివ బండారు
బావుంది

by: duppala ravikumar
అంటే దేవరాపల్లి రాజేంద్రకుమార్ గారు ఇప్పుడు మంచి కథకులుగా కూడా మారారన్న మాట. చాలా బావుంది. అభినందనలు.

-రవి