Comments on: వాడుక భాషలో పద్యాలు

by: Kameswara Rao
ఈ మధ్య ఇంటర్నెట్టు సౌలభ్యానికి కాస్తంత అభ్యంతరం ఏర్పడి ఈ చర్చని ఇంతవరకూ చూడలేదు.  దీని గురించి తాపీగా మళ్ళీ ఆలోచించి రాయాలి. ప్రస్తుతానికి రెండు మూడు విషయాలు.

మోహనగారు వాడుకభాషలో పద్యాలకి ఆదరణ లభించాలని కోరుకున్నారు.  సమంజసమే. వాడుక భాషలో పదునైన, అందమైన పద్యకవిత్వం వస్తే (రా గలిగితే) దానికి ఆదరణ తప్పకుండా లభిస్తుందని నా నమ్మకం.

తెలుగులో పాదాంత విరామం గురించి. అది సంస్కృతంలో నియమం. తెలుగులో లేదు. కాబట్టి, కావాల్సిన చోటల్లా ఆ విరామాన్ని పాటించడానికీ అవకాశం ఉంది, అక్కరలేదనుకున్నప్పుడు పాటించకపోడానికీ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలుగు ఛందస్సులో ఎక్కువ వెసులుబాటు ఉందన్నమాట!

బాబ్జీలుగారు తమ వ్యాఖ్యల్లోకి రెండు మూడు సార్లు నన్ను లాక్కొచ్చారు :) వారికోసం నేను వాడుకభాషలో రాసిన పద్యాలు: “నాన్నా తెలుసా“.

by: Srinivas Nagulapalli
బాబ్జీలు గారు,

మస్తు ఉపకారం చేసారు గా ప్రశ్న అడిగి. నా పాయింటుకు సూ…….టితనం తెచ్చారు.

వాడుక భాషలో పద్యాల గురించే మన ముచ్చట.  మస్తుగా సదివినోళ్ళు, సూసినోళ్ళు, వాడుక భాషలోని పదానికే అర్థం తెలియక తటపటాయిస్తే, ఇక అందులో పద్యాలు రాయడం, చదవడం, అవి సులభంగా, సవ్యంగా పాఠకునికి అర్థమవడం- అంతా అయ్యే పనేనా అని పెద్ద, చెడ్డ అనుమానం. కారణం? మన సక్కని భాషకు సక్కని dictionaries సామాన్యులకు అందుబాటులో లేకపోవడం.

అదృష్టం బాగుండి Brown Telugu-English dictionary లో “మస్తు” అంటే “సమృద్ధి, plenty, abundance” అని ఒక అర్థం ఉంది. మనకున్న ఎన్నో dictionaries లో అది ఉంటుందని ఆశైతే లేదు. మనకాడ పుట్టిన bazaar పదానికి అర్థం వ్యుత్పత్తులు మన కాడ కన్నా English dictionaries లోనే మంచిగా దొరుకతయి. మనదైపోయిన పదానికి అర్థం, మరో భాషలోని పాటను చెప్పుకొని వివరించుకుంటేనేగాని అర్థం కాని దుస్థితిలో ఉన్నాం. వాడుక భాష వాడితేనే సదువుకున్నోళ్ళు పరేషానైపోతే,  వేరేవాళ్ళ పరిస్థితి దేవుడెరుగు.

విధేయుడు

-Srinivas

by: baabjeelu
కృష్ణమోహన్ గారూ,మీకు చేత కాదని నేననుకోవడంలేదు. మీరు రాసిన పద్యాలు నేను చూళ్ళేదు. క్షమించండి. మీరు గానీ, కామేశ్వర రావు గారు గానీ, మరెవరైనా గానీయండి; ఛందోబధ్దమైన పద్యాలు నా “హ్రస్వదృష్టి”కి (దానికి తోడు చెత్వారం)కనబడలేదు. అది నా తప్పే. కానీ ఒక విషయం చెప్పండి, మీ వ్యాసంలో వుదాహరణలు ఇప్పటివాళ్ళవి ఎంత %? అది చా………లా తక్కువనిపించింది నాకు. అందుకని అడిగేను. వాడుక భాషలోనైనా, మరేభాషలోనైనా ఛందొబధ్ధమైన పద్యాల విషయం ఎలాటిదంటే: ఒకప్పటి మన గొప్ప ఆట “హాకీ” ఇప్పటికీ గొప్పదనడంలాటిది. ప్రస్తుతం “హాకీ” గొప్పగా ఆడీవాళ్ళు లేకపోయినా.

ఇంతకీ శ్రీనివాస్ నాగులపల్లి గారుదహరించిన తేటగీతి చివరి పాదంలోని “మస్తు”

“తూ చీజ్ బడీ హై “”మస్త్ మస్త్”" లోని మస్తేనా? ఇంకో మస్తా?

ఇందులో ఇకటాలేటీలేవు. తెలకడగడం అంతే. దయుంచాల.

లైలాగారు చెప్పిన “ఈమాట” యొక్క “ఎడ్వాంటెజి” వొప్పుడో వొప్పీసుకున్నాను. మౌనంగా అలోచించడవొక్కటే నేర్సుకోవాల. “సబ్మిట్” మీద “క్లిక్” కొట్టినకాణ్ణించీ అదీ మొదలెడతాను.

by: Lyla yerneni
శభాష్ S.N.  బాగుంది సీసం. Yummy.

Easy does it బాబ్జీలూ! విశాలాంధ్రలో, మరింత విశాల ప్రపంచంలో,  అంతా పద్యాలు రాసే పని మీద ఉండరు కదా! ఎవరికి ఉషారు వచ్చినపుడు వాళ్ళు ఇష్టమైన విషయాల మీద, ఇష్టమైన పద్ధతిలో -వచనమో, పద్యమో, పాటో- రాస్తారు. ఎవరికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు చదువుతారు. ‘ఈ మాట’ మేగజీన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చయ్యే. రచనలు ప్రచురించిన వరసలోనే చదవక్కర్లేదు కూడా. వెనక వెనక్కూ,  మళ్లీ ముందుకీ, వెళ్ళొచ్చు.  “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి”  -అనే అంత హడావిడేం లేదు. మనకు కావాల్సిన విషయాలు మనిష్టమైనప్పుడు చదవొచ్చు.  నేనైతే లైబ్రరీలో లాగా  నిశ్శబ్దంగా చదువుకుని ఆనందిస్తుంటాను అప్పుడప్పుడూ.  ఈ వ్యాసం అలాగే చదివేసి వెళ్ళిపోయాను.  చదివినప్ప్పుడల్లా మాట్లాడం కదా. కొన్నిసార్లు మౌనంగా ఆలొచించటం కూడ అవసరమే. ఈ చదవటం, రాయటం  అనే కార్యక్రమం అలా సాగుతూనే ఉంటుంది.  మరమరాలు తింటూ చదువుకుంటూ ఉంటమే. Relax. Where is the anxiety? Easy does it  మై డియర్ బాబ్జీలూ!

లైలా

by: Srinivas Nagulapalli
బాబ్జీలు గారికి నమస్కారం.

మోహనగారు వాడుక భాషలోనే కాదు, కొత్త ఛందాలలో కూడా పద్యాలు వ్రాస్తూనే ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా, ఎవరైనా ప్రయత్నిస్తే

సాయం కూడా చేస్తున్నారు. మనమే చదవట్లేదు!

సీ. పద్యమా! యెందుకు పాతి పెట్టెదనని

ప్రతినబూనిరిమన రచయితెపుడొ

పద్యమా! కాదది పామని కొట్టెద

కర్రతో యనెమన కవియె నొకరు

పద్యమా! నీయొక్క పాడు శృంఖలములు

పగులగొ ట్టెదనని పల్కె నొకరు

పద్యమా! నీవొట్టి పాతకా లపురోత

క్రొత్త కావాలనె క్రొత్త కవులు

తే. కాని భాష నిలబడి పకపక నవ్వె

సొంత రూపాల పైచిచ్చు వింత గొలుప

తనదు బిడ్డల మేలునె తలచి పలికె

మస్తు శుభమస్తు యారోగ్య మస్తు యనుచు!

విధేయుడు

-Srinivas

by: baabjeelu
కృష్ణమోహన్ గారూ, నమస్తే.

వాడుక భాషలో ప్రస్తుతం ఎవరూ పద్యాలు రాయట్లేదు. విశాలాంధ్ర లో కాగడా పట్టుకుని వెతికినా కనబడరు. బహుశా చేతకాక అయ్యుండొచ్చు.

ఛందస్సు వగైరాల మీద పట్టున్న మీరూ, కామేశ్వర రావు గారూ, ఇంకా మీ లాటి వారు “వాళ్ళూ వీళ్ళూ రాసిన” ఛందోబద్ధమైన పద్యాల గురించి రాస్తూనే, వాడుక భాషలోనో, చిన్నయ సూరి భాషలోనో, ఇంకొ దాంట్లోనో పద్యాలెందుకు రాయరు?

“ఎవరో రాస్తారని, ఏదో చేస్తారని” ఎందుకు ఎదురు చూస్తున్నారు?

by: Rohiniprasad
ఈ మంచి వ్యాసం చదివాక (ఎవడి గొడవ వాడిది అన్న పద్ధతిలో) నాకు సంగీతంలో దీనికొక పోలిక కనిపించింది. వాడుకభాషను ఛందస్సులో బిగించినట్టే శాస్త్రీయరాగాలను లైట్ మ్యూజిక్ లో ఇమిడించడం. భైరవి, తోడి వగైరా కర్నాటక రాగాలు మరీ గంభీరం. వాటిలో తేలిక ట్యూన్లు చెయ్యడం చాలా కష్టం. అయితే వాటిని ఆ రూపంలో గుర్తుపట్టడం కష్టం. ఉదా. పెండ్యాల చేసిన “నీవుండే దాకొండపై” అనే పాట ఆనందభైరవి అని చప్పున గుర్తుకు రాదు. ఈ కుస్తీతో పోలిస్తే వాడుకభాషలో వృత్తాలు రాయడమే చాలా సులువు!

by: Rohiniprasad
శ్రీశ్రీ రాసిన వచనంలాంటి కందపద్యం:

అవురా శ్రీరంగం శ్రీ

నివాసరావూ బలే మనిషివే ఇక నీ

కవితావాద్యం చాలిం

చి వెళ్ళిపొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా

by: mOhana
నమస్తే భాస్కర్ గారూ:

మీ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు. కానీ వాడుక భాషలో అల్లిన పద్యాలకు ఆదరణ లభిస్తే చాలామంది ఈ ఉద్యమంలో పాల్గొంటారని నా ఊహ. దేశి ఛందస్సులో (అంటే సీసము, ఆటవెలది, తేటగీతి, ద్విపద లాటి ఛందస్సులో) సామాన్యముగా ఏ పాదానికి ఆ పాదం స్వతంత్రంగా నిలిచి ఉంటుంది. ద్విపదకు ఇది ఒక నియమము కూడా. కంద పద్యాలలో సామాన్యంగా రెండవ పాదాంతములో విరామము ఉంటుంది. ఈ పాదాంత విరామము సంస్కృతమునుండి దిగుమతి చేసికొన్న వృత్తాలలో మాత్రం ఉండదు. కన్నడ తెలుగు భాషలలోని ఒక ప్రత్యేకత ఇది. నాకేమో ఇలా వ్రాస్తే పద్యాలు వచనాలలా ఉంటయని అనుమానం. పండితులు, విమర్శకులు పాదాంత విరామము లేకుడా వ్రాయడం ఒక ఉత్తమ కళ అనీ, అది తెలుగు భాషకు అందాన్ని ఇస్తుందని చెబుతారు. ఇందులోని ఊహలను, అపోహలను చర్చిస్తే బాగుంటుంది. ఉంటాను. - మోహన

by: baabjeelu
క్రు(కృ)ష్ణమోహన్ గారూ,

వాడుకభాషలో ఛందొబద్ధమైన పద్యములనల్లి, సాహితీపిపాసులనలరించుతున్న కవివరేణ్యులు, ప్రస్తుతంలో ఎవరూ?

రహ్మతుల్లా గారు చెప్పిన, పాదాంతంలో విరామం: “అలా విరామం ఇచ్చేరో వేపా/చింతావారమ్మాయితో పెళ్ళి చేసేస్తాను” అని ఛందో గురువులెవరైనా జీ.వో.జారీ చేసేరా?

వేమన పద్యాల్లో ఈ “పాదాంతంలో విరామం” ?

బాబ్బాబూ “వేమన పద్యాల్లో కవిత్వం వుందా?” అని అనకండి.

by: rahamthulla
సంస్కృతంలోఉన్నట్లే తెలుగులో కూడా  పాదాంతంలో విరామం ఉండనిస్తే పద్యాలు వాడుక భాషలో బాగుంటాయి.ఛందోబద్దమైన పద్యాలలో ఏఏ ఆటంకాలు కవులకు ఎదురౌతున్నాయో చక్కగా వివరించారు.వాటిని అధిగమించి వాడుక భాషలో పద్యాలు రావాలి.ఈనాటి భాషకు సరిపడే విధంగా కొత్త తెలుగు ఛందస్సురూపొందించుకోవాలి.  పూర్వం రంగస్థల పద్యాలవల్లనే పల్లె ప్రజలకు రాగాల జ్ఞానం అబ్బింది.

by: Vamsi M Maganti
JKM garu

As usual wonderful piece from you. Thankyou.

Might be off the track conversation but for some strange reason, your post here brings back memories of the following….Thanks to Dr Dwa.na.Sastry gari sAhitya kaburlu book -

“మున్ పటి రూల్సుకు కట్టుపడమ”ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి “అభినవ సరస్వతి” పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.

భావప్రధానమగు కవిత్వమే భావకవిత్వమగు. ఈ కవిత్వమందు బ్రయోగించు పదములన్నియు సంస్కృత పదములే కాని మనకవి సంపూర్ణముగ దెలియుట దుర్లభము. భావకవిత్వమనినంతమాత్రమున బదుగురకు దెలియనిచో బ్రయోజనమేమి? అంగటిలో నన్నియు నున్నవి - అల్లుని నోట శని యున్నది యన్నట్లగును. భావప్రధాన వాక్యములు కొంతవరకుండి తదితరము కొంతచేరియుండవలెనుగాని తుట్టతుదవఱకు నొకటే యుండరాదు. నేటి భావకవిత్వము గూటి చిలకేదిరా చిన్నన్నా లాగున వెళ్ళుచున్నది. అర్థము జెప్పలేము. ఇది యొక పరిభాష. సైన్సులోను, వైద్యములోను నెటులో యటులే నేటి భావకవిత్వమందును నీ పరిభాష ముక్కలు పడుచుండును.

ప్రతి పుస్తకమందును నీ భావకవిత గాంపింపగలదు. కాని పూర్వులీ కవితకు శీర్షిక పెట్టలేదు. “కుందనము వంటి మేను మధ్యందినా తపోష్మహతి గందె, వడదాకె నొప్పు లొలుకు వదనమ”ని వరూధిని బ్రాహ్మణునితో బలికెను. ఆ పద్యములో భావకవిత్వ మిమిడియున్నది. భావకవిత్వము నారంభించినవారి యుద్దేశము మంచిదే కాని దాని నితరులెంతవఱకు నిర్వర్తించుచున్నారోయనునది విచారణీయము. ప్రస్తుతము వచ్చెడి భావకవిత్వము ప్రజలనెంతవఱకు రంజింపజేయునను విషయము వేఱు.

ఇక నెంకిపాటల విషయమై సుబ్బారావుగారు యోగ్యతాపత్రమీవలసినదిగ నన్ను గోరిరి. “కడుపులో సెయ్యెట్టి కలసేసినాదే” మున్నగు పద్యములు వ్యంగ్యపూరితముగ మంచి యభిప్రాయమును దెల్పుపట్టులు చాలగలవు. ఒక్కొక్కొచో వ్యాకరణ దోషములను గూడ సరకుచేయకపోవచ్చును. “జగమేలే పరమాత్మా యెవరితో మొరలిడిదు”నను త్యాగయ్యగారు జగమేలెడి యని యనజాలకుండెనా? ఎంకిపాటలలో మొదటినుంచి చివరవరకు రసాభాస గలదు. కొన్నివేళల మాత్రము స్వదేశభాషను వాడిన దోషము లేదనిరి. కాని తుట్టతుదివఱకు గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస.