Comments on: సెన్సిటివిటీ ట్రెయినింగ్

by: జె.యు.బి.వి. ప్రసాద్
రానారె గారూ,

మీ అభిప్రాయం చదివాక ఈ కధ చదివాను. మీరన్నట్టే వుంది. ఎటొచ్చీ అనువాదమని చాలా చోట్ల తెలిసిపోయింది. స్వేచ్ఛానువాదం చేస్తే ఇంకా బాగుండేది.

మీరు ఇలా రాశారు:

“సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.

శాల్, “అబ్బా విసిగించకు. వెళ్ళి క్షవరం చేయించుకో’’ అని అంటే, నేను అనే పాత్ర అలా అంటుంది. అంటే ఆ పాత్ర, “సున్నితమైన మనసుగల శాల్” అని అనడంలో వెక్కిరింత వుంది. ఆ వెక్కిరింత శాల్ కి అర్థం అయింది కూడా. అందుకే ఆమె అతనిపై ప్లాస్టిక్ సాసర్ ని విసిరింది. ఇది హాస్యంగా అర్థం అయింది నాకు.

మీరు, “ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది” అని అనడంలో అర్థం ఇదేనా? లేక నేను సరిగా అర్థం చేసుకోలేదా? మీ కామెంటు చదివినపుడు, మీరు సీరియస్ గా  ఫీలయ్యారని అనిపించి, ఆ కధ చదివాను. అదొక హాస్య సంఘటనకి సంబంధించిన వాక్యంగా అర్థం అయింది నాకు. కానీ మీరలా అనడంలో ఏదో అర్థం వుందనిపిస్తొంది.

మీరు వేరే లాగా అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే వివరించండి. మీరు నా ఈ కామెంటుని పట్టించుకోక పోయినా ఏమీ అనుకోనులెండి. ఎటొచ్చీ మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనిపించింది.

- జె. యు. బి. వి. ప్రసాద్

by: రానారె
భలే కథ. వేగంగా చదివించేలా చాలా బాగా అనువదించారు. “సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.