Comments on: రాగవాసిష్ఠం- నాటక వైశిష్ట్యం

by: జాన్ హైడ్ కనుమూరి
ఈ వ్యాసం చదవగానే మాతృక  పుస్తకం చదవాలనిపించింది. అరుంధతి గురించి చిన్నప్పుడు వినటం, చదవటం జరిగింది. మళ్ళీ చదివే అవకాశం లేదా అవసరం తటస్థించలేదు. ఏదైనా లభిస్తే ఇప్పుడు చదవాలనిపిస్తుంది.

** కథాంశానికి భిన్నంగా రెండు ప్రశ్నలు మొలకెత్తాయి.

1. మనిషి తన జీవిత, జీవన ప్రమాణంలో దేనివల్ల ప్రభావితమౌతున్నాడు?

2. మనిషి తన జీవిత, జీవన ప్రమాణంలో దేనిని ప్రభావితం చేస్తున్నాడు?

బహుశ ఈ రెండిటి మద్య జరిగే సంఘర్షణలతో మనిషి విడివడిపోతున్నాడనిపిస్తుంది.