Comments on: పడవ మునుగుతోంది

by: narendra
చాలా మంచి కథ చదివాను. ధన్యవాదాలు.

by: mahipal
నిజంగా హృదయాన్ని తాకింది మీ కథ.

by: venkat chitta
A good story that portrays difficult problems, which have no solutions.

by: aswartha
మనసును తాకిన మానవత్వపు వాస్తవం…

by: vennnu
ఒక వాస్తవాన్ని మీరు చెప్పిన విధానం అద్భుతంగా వుంది. నా మనుసును తాకింది. నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ మధ్య కాలంలో చదివిన మంచి కథ ఇది. its great.

by: రవికిరణ్ తిమ్మిరెడ్డి
పువ్వులూ, చెట్లూ, అకాశాలూ, సూర్యుళ్ళూ, చంద్రుళ్ళూ, మనసులో మాకుమేవే కల్పించుకునే అవాస్తవ సమస్యలు, నిన్న త్రాగిన నేతుల వాసన్లు, వీటినుంచి చిలికిన కథలో, కవితలో చదివి అలసిన మనసుకి, నేలని చూపించారు, బతుకుని కళ్ళ ముందర, ఏ మాత్రం భేషజాల్లేకుండా, నగ్నంగా కూర్చోబెట్టేరు.

by: కె.మహేష్ కుమార్
ఒకసారి తమ దేశానికే కాకుండాపోయిన తరువాత, కాందిశీకులుగా ఈ ప్రపంచానికి ఎలాకాకుండాపోతామో చాలా చక్కగా చెప్పారు.  పౌరసత్వంతో పాటూ, మానవులుగా జీవించే హక్కునికూడా కోల్పోవడం మానవత్వానికే కళంకం. మంచి కథ.

by: viswam
చక్కటి కథ చదివిన అనుభూతి కాదు కాని, ఒక వాస్తవిక అంశాన్ని ఎంత బాగా చెప్పారు అని అనిపించింది. వారికి రోజు గడవటమే జీవన్మరణ సమస్య ఐతే, పాపం, ఏ పాస్పోర్ట్, వీసాలు వారిని ఆదుకొంటాయీ? ఏ మానవహక్కులు వారికి రక్షణ కల్పిస్తాయి?

by: ko sya su ra
ఈ కధ నన్ను నిశ్చేష్టుడ్ని చేసింది!

చాలాసేపటివరకు తేరుకోలేకపోయాను. ఇలా ఎందుకు… జరుగుతాయి?

కొ శ్యా సు రా

http://ksraoeil.blogspot.com/

by: psathyavathi
శారదగారూ, మీరు తెలుగులో కూడా ఇంతబాగా వ్రాస్తారని ఈకధ చదివేదాకా తెలీదు. బాగా వ్రాసారు.

by: కొత్తపాళీ
Beautifully written.

ఇంత ఉద్వేగంతో నిండిన తెలుగు కథ ఈ మధ్యకాలంలో చదవ లేదు. అభినందనలు.