Comments on: స్పందన: పత్రికా ప్రభుతా మనం

by: కిరణ్
ఆ పత్రికల మాదిరిగానే ఈమాట వారు కూడా అచ్చుతప్పులు పట్టుకోవడం లేదు. విలేకరి ఏమిటండి? విలేఖరి అని వ్రాయాలిగాని. తెలుగు పత్రికల్లో ఈ మధ్య క-ఖ తికమక బాగా పెరిగింది.

[విలేకరి,  విలేఖరి  అన్న పదాలలో ఏది సరైనదో  నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. అంటే లెక్క ప్రకారం  విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు  సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన  విలేఖకరి  అన్న పదం విలేఖరి/విలేకరి  గా మారిందని చెప్పుకోవచ్చు. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు - సం.]

by: Rohiniprasad
మహేశ్ కుమార్ గారూ, మీకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం (Ad Revenue) గురించి తెలిసే ఉండాలి.

ఆంధ్రజ్యోతి సంఘటన గురించిన మంచి వ్యాసం:

http://kadalitaraga.wordpress.com/2008/06/26/bhavaprakatana_sweccha/

by: కె.మహేష్ కుమార్
ప్రింటు చెయ్యడానికి దాదాపు 9 రూపాయల ఖర్చు అయ్యే దినపత్రికని, కేవలం 2-3 రూపాయలకు ఇవ్వగలగటంలో, ఏ విధమైన బిజినెస్ సెన్స్ లేదు. మరి అలాంటిది ఈ పత్రికా యాజమాన్యాలు ఇన్నాళ్ళూ ఎలా నెగ్గుకొస్తున్నారూ? అంటే, ఇక్కడ పత్రికను అడ్డం పెట్టుకుని వేరే విధానాలలో డబ్బు సంపాదిస్తున్నారన్నమాట.

మన పత్రిక పరిస్థితి ఇంత తేటతెల్లంగా కనబడుతుంటే, మళ్ళీ దానికొక philosophical చర్చ అవసరమా? చర్చించినా అది మన ఆత్మతృప్తికే గానీ అసలు సమస్యని మనం ఆర్చలేమూ, తీర్చలేము. “వార్తల్ని వార్తలుగా రాస్తే 10 రూపాయలిచ్చి కొనడానికి మేను సిద్దం, లేకపోతే అస్సలు దిన పత్రికలు కొనం” అని ఒక నిర్ణయానికొద్దామా? అది మన వల్ల కాదు. ఎందుకంటే, ఈ ‘సరదా’ వార్తా పత్రికలకి మనం అలవాటుపడిపోయాం. పొద్దున్నే ఈ అవాకులు చదవకపోతే మనకూ తోచదు. రోజంతా చర్చించుకోవడానికి కొన్ని విషయాలు మనకూ కావాలిగా!

అందుకే, ‘గాయం’ సినిమాలో “నిగ్గ దీసి అడుగు, ఈ సిగ్గులేని జనాన్ని. నిప్పుతోటి కడుగు, ఈ సమాజ జీవఛవాన్ని. మారదు లోకం, మారదు కాలం” అని ‘సిరివెన్నెల’ చేత మన రాంగోపాల్ వర్మ పాడించేశాడు. అప్పటికీ ఇప్పటి స్థితిలో మార్పులేదు, ఇంకా చెడటం తప్ప.