Comments on: ప్రజాస్వామ్యం - పత్రికాస్వాతంత్ర్యం

by: T.Raja gopal
Dear Editor,

I concur with sri K.Mahesh kumar’s openion.

Yes, there are some news papers, even T.V.channels which are biased and serve the needs of certain section only. The true,courageous journlists are becoming rare commodity.

Raja gopal

by: Krishna
మీ సంపాదకీయం రెండుసార్లు చదివాను. పొగడతాండా, తిడతాండా అన్నట్లు ఉంది. ఎవరు ఏమి చేసినా గూండాగిరీ, దౌర్జన్యం సమర్ధనీయాలు కావు. పత్రిక yellow journalism చేస్తే దానిని ఎదుర్కొనడానికి ప్రజాస్వామిక మార్గాలు ఉన్నాయి - న్యాయవ్యవస్థ, అదే పత్రికలో rebuttal మొదలైనవి. ఇక్కడ జరిగినది పత్రికాస్వేఛ్చ పైన మాత్రమే దాడి కాదు. ప్రాథమిక హక్కు అయిన వాక్స్వాతంత్ర్యము మీదనే దాడి.

by: Srinivas Nagulapalli
ఉద్యోగం చేసే సంపాదకులుంటే చాలు, ఉద్యమాలు చేయాల్సిన వారి అవసరం ఏమీ లేకుండానే అమెరికాలో ప్రత్రికా స్వేచ్చ ఉంది. ఒకరకంగా చూస్తే system సరిగ్గా లేకపోవడానికి మరియు దాన్ని దిద్దుకోవడానికి, ఉద్యమాలు ఎత్తిచూపే ఆనవాలుగాను, అనివార్యమైన అవసరాలుగానూ కనిపిస్తాయి.

ఈ జరిగిన ఉదంతమే తీసుకుందాం. న్యాయవ్యవస్థ గంపెడు బరువు మోస్తున్న ఎడ్లబండిలాగా గాక, ప్రతిష్టాత్మకమైన స్ఫూర్తితో, సత్వరంగా న్యాయాన్యాయాలను అరెస్టుల వార్త వెలువడిననాడే (suo moto అయినా కాకపోయినా)  లేదా మరునాడో తేల్చి, తప్పుగా చట్టాన్ని దురుపయోగం చేసిన పోలీసు యంత్రాంగాన్ని నియంత్రించి, వారికి కఠిన శిక్ష, జరిమానతో ముకుతాడువేసివుంటే ఇంకొకసారి ఇటువంటివి అంత సులభంగా జరిగే అవకాశమేలేదు. ప్రజలు, పత్రికలు గగ్గోలు పెట్టకముందే ఇట్లాంటివే, కళ్ళు లేకున్నా,  వొళ్ళంతా కళ్ళు చేసుకొని చూసే బాధ్యత న్యాయవ్యవస్థలో పూర్తిగా లోపించకపోయినా, బాగా నీరసించినందువల్లే ఇది ఇంతగా ముదిరింది, కుళ్ళింది.

సరే, న్యాయవ్యవస్థ తమకు సరిగ్గా వనరులు లేవని, వారి వృత్తిని కొనసాగించడానికి కావాల్సిన అంగబలం అర్థబలం ప్రభుత్వం ఇవ్వడంలేదని, ఎంతో ఇరుకున పెడుతుందని వాళ్ళ గోల వాళ్ళకూ ఉంది. మొత్తానికి మన దేశంలో ప్రజాస్వ్యామ్యం ఇంకా experiment దశలోనే ఉంది. దిద్దుకోవల్సింది కొండంత అని ఇటువంటి సమస్యలు తమ అద్దంలో చూపే దృశ్యం లాగా అనిపిస్తుంది, కనిపిస్తుంది.

విధేయుడు

- Srinivas

by: కె.మహేష్ కుమార్
‘పత్రికా స్వాతంత్ర్యం’ అనే ఉసుగులో కొన్ని ప్రముఖ వార్తా పత్రికలు తమ రాజకీయ, ఆర్థిక పబ్బాలు గడుపుకోవడం మొదలైనప్పుటి నుంచీ, మన రాష్ట్రంలో వాటి credibility ప్రశ్నార్థకంగా మారింది. ఇక ‘సాక్షి’ లాంటి బ్రాండెడ్ రాజకీయ పత్రికలు రావడం ఈ స్థితికి చరమాకంగా మారింది. పత్రిక యాజమాన్యాలు తమ బలిమికి ఉపయోగకరంగా పత్రికల్ని ఉపయోగించుకుని, పత్రికా స్వాతంత్ర్యం అనే ముసుగు తగిలించుకుని ఇష్టారాజ్యం చెయ్యాలంటే ఎలా?

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన సంపాదకులు కావాలి. కానీ ఉద్యోగం చేసే సంపాదకులేగానీ, ఉద్యమంగా పత్రికల్ని నడిపే సంపాదకులు ఇప్పుడు లేరుగా! అందుకే, యాజమాన్యాలు చెప్పిందే వేదం, రాయమన్నదే వార్త. మరి పత్రికా స్వాతంత్ర్యం గురించి ఒకే మూసలో మనం మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నామా?

by: Srinivas Nagulapalli
నిజమే. సభ్య సమాజంలో హింసకు, దాడులకు చోటు లేదు. కాదని హింసకు, దాడులకు చోటిస్తే సభ్య సమాజం ఉనికికే చేటు. హింస జరిపిన వారికన్నా వారిని ఉపేక్షించే చట్టాలు, న్యాయ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం వల్లనే ఎక్కువ హాని. దాడి చేసిన వాళ్ళ దౌష్ట్యం ఆ దాడికే పరిమితం. ఉపేక్షించి నిరోధించని వ్యవస్థ, మరిన్ని దాడులకు అవకాశం ఇస్తుంది. దాడులను మించిన క్రియాశీలతతో, న్యాయ వ్యవస్థ, పాలనా యంత్రాంగాలను దిద్దుకోనంతవరకు పత్రికా స్వేచ్చకే కాదు, పౌరుల స్వేచ్చకూ ఇటువంటి పోట్లు, తిప్పలు తప్పవేమో.

విధేయుడు

-Srinivas

by: Rohiniprasad
సమకాలీన సంఘటనల్లో పత్రికల మీద గూండాయిజం అని చోట్లా మామూలయింది. ముంబయిలో లోక్ సత్తా మీద ఇటీవలే దాడి చేశారులోఈ మధ్య ఆంధ్రజ్యోతి…పూర్వం విరసం రచయితల మీద అమలు జరిపిన దమనకాండ అందరికీ తెలిసినదే పత్రికలకు కూడా ఈ విషయంలో ‘తనదాకా వస్తే…’ అన్న పద్ధతిలో సెలెక్టివ్ మెమరీ ఉన్నట్టుగా అనిపిస్తోంది.