ఆరుద్ర తో ముఖాముఖీ
ఆరుద్ర తో ముఖాముఖీ - పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం
నిడివి: షుమారు 30 నిమిషాలు (5.2 Mb)
(సేకరణ: పరుచూరి శ్రీనివాస్)
ఆరుద్ర తో ముఖాముఖీ - పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం
నిడివి: షుమారు 30 నిమిషాలు (5.2 Mb)
(సేకరణ: పరుచూరి శ్రీనివాస్)
Copyright© 2007 eemaaTa.com. Content can not be reproduced without the permission of the author and the eemaaTa magazine. Contact eemaaTa at submissions@eemaata.com· XHTML · CSS
Happy Man అభిప్రాయం:
July 2, 2008 5:28 am
We cannot hear the voices. Please improve the voice quality.
HM
[ అడోబీ ఫ్లాష్ ప్లేయర్ (Adobe Flash Player) కొత్త వెర్షన్ లో ఇది బాగానే వినిపిస్తుంది. అడోబీ వారి డౌన్‌లోడ్ సెంటర్ నుండి తాజా ఫ్లాష్ ప్లేయర్ పొందవలసిందిగా మనవి. — సం. ]
mOhana అభిప్రాయం:
July 2, 2008 9:09 am
చాలా బాగుంది, దీనిని అందించినందులకు ధన్యవాదాలు. ఆధునిక కవిత - అభిప్రాయవేదిక అనే పుస్తకంలో ఆరుద్రగారు మరి కొందరితో చర్చను జరిపారు. దీనిని నా వ్యాసములో కూడ ఉదహరించాను. ఇందులో రాయప్రోలు, దాశరథి, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, దివాకర్ల, శేషేంద్ర్రశర్మ, కుందుర్తి, వేదుల, మహీధర, నార్ల, ఆధునిక కవిత్వంపై తమ భావాలను వెలిబుచ్చారు. ఈ ఆడియోలో ఉన్నవి కొన్ని ఇంకా విడమర్చబడి ఉన్నాయి పుస్తకంలో. తప్పక చదవండి. - మోహన
Dr.Darla VenkateswaraRao అభిప్రాయం:
July 3, 2008 1:56 am
ఆరుద్ర గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఆయన గొంతుని అందించి మంచి పని చేశారు. రచయితల సంఘం, సాహిత్య వర్గీకరణ అవసరాల గురించి ఆరుద్ర స్పష్టంగా చెప్పడం బాగుందిశంఆయన నిబద్దతను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అభిప్రాయం ఉపయోగ పడుతుంది. తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం రచనావిధానంలో పాలకుల పద్దతిని ఎందుకు పాటించారో కూడా బాగా వివరించారు. దీన్నివివరిస్తూ నా పరిశోధనలో ఆరుద్రగారిది మార్క్సిస్టు దృక్పథం అన్నాను. http://dspace.vidyanidhi.org.in:8080/dspace/handle/2009/1171
మొత్తం మీద సేకరించిన పరుచూరి శ్రీనివాస్ గార్కి, అందించిన ఈమాట వార్కి నా అభినందనలు. అలాగే ఇంటర్వ్యూ చేసిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు మంచి ప్రశ్నలను అడిగారు. అయితే.. ఆరుద్ర ఎదురు ప్రశ్న వేసిన తరువాత భాగం ఏమైంది? దొరికితే దాన్ని కూడా పెట్టే ప్రయత్నం చేయండి.ఏది ఏమైనా
ఇది సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ఇంటర్వ్యూ కాగలదు!
డా//దార్ల వెంకటేశ్వరరావు,
లెక్చరర్, తెలుగుశాఖ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి,హైదరాబాదు-500046,. భారతదేశం