Comments on: భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ

by: చిన్నమయ్య
ఇంటర్వ్యూ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. భద్రిరాజు గారితో పూర్తిగా ఏకీభవించక పోయినా, వారి తాత్పర్యం శ్రోతని ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా “అపోహ” ల విషయం. ఒక చిన్న మనవి. ఇంటర్వ్యూ నిడివీ, అందులోని ముఖ్యంశాలూ, వక్తా, పరిచయ కర్తల క్లుప్త సమాచారం పొందుపరిస్తే వీలుగా ఉంటుంది.