ఈమాట » భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ

Expand to right
Expand to left

భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ


భద్రిరాజు కృష్ణమూర్తి గారితో సుమనస్పతి ఇంటర్యూ
(ఆకాశవాణి సౌజన్యంతో)
నిడివి: 46 నిమిషాలు

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. చిన్నమయ్య అభిప్రాయం:

    July 20, 2008 10:12 am

    ఇంటర్వ్యూ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. భద్రిరాజు గారితో పూర్తిగా ఏకీభవించక పోయినా, వారి తాత్పర్యం శ్రోతని ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా “అపోహ” ల విషయం. ఒక చిన్న మనవి. ఇంటర్వ్యూ నిడివీ, అందులోని ముఖ్యంశాలూ, వక్తా, పరిచయ కర్తల క్లుప్త సమాచారం పొందుపరిస్తే వీలుగా ఉంటుంది.

  2. మేడేపల్లి శేషు అభిప్రాయం:

    January 6, 2009 4:32 am

    ఈ ఇంటర్వ్యూ నేను కూడా నా టేప్ రికార్డరులో రికార్డు చేసుకున్నాను. మళ్ళీ దాన్ని ఇక్కడ వినటం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంనుంచి ప్రసారమైన ఈ ఇంటర్వ్యూని అమెరికాలో ఎలా రికార్డు చేయగలిగారు? మీకు ఎవరైనా రికార్డుచేసి పంపించారా? మాండలిక పదకోశాల నిర్మాణం గురించి డా. బూదరాజు రాధాకృష్ణ గారి ఆకాశవాణి ఇంటర్వ్యూ కూడా నా దగ్గర ఉంది (క్యాసెట్టులో). అది మీకు పంపాలంటే ఎలా పంపాలి?
    -మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a