Comments on: కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు

by: కొడవళ్ళ హనుమంతరావు
మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు  ఆలస్యంగా కృతజ్ఞతలు. ఇంద్రగంటి పద్మ గారు చాలా సాయం చేశారు. ప్రచురించే సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వలన మామూలు కంటె కాస్త ఎక్కువగా శ్రమపడ్డారు. వారికి చాలా థాంక్స్.

కొడవళ్ళ హనుమంతరావు

by: Srinivasarao Dasari
మీ వ్యాసం చాలా బాగుంది.  ఈ వ్యాసం చాలా మందికి

ప్రేరణ కలగాలని కోరుకొంటూ…..

అభినందనలతో -

శ్రీనివాసరావు దాసరి.

by: Sai Brahmanandam Gorti
మీ వ్యాసం చాలా బాగుంది.  సైన్స్ నీ,  బూల్ జీవితాన్ని ఒక దాని తరువాత ఒకటి ముడివేసి మీరు చెప్పిన తీరు బాగుంది. సాధారణం గా సైన్స్ వ్యాసాలు ఆసక్తి కలిగించేలా రాయడం  కష్టం. కొన్ని సైన్స్ వ్యాసాలు రెండు పేరాలు చదవగానే ముగించేలా చేస్తాయి. కానీ మీరు రాసిన తీరు బాగుంది. వెబ్ లో అనేక సైన్స్ వ్యాసాలు చదివినా ఆసక్తి కలిగేలా ఒక్కటీ ఉండవు అనిపించిన నాకు, మీ వ్యాసాలు ఆ అభిప్రాయాన్ని మార్చాయి.

అభినందనలతో -

సాయి బ్రహ్మానందం గొర్తి

by: నాగమురళి
ఎప్పటిలాగే ఈ వ్యాసం కూడా చాలా బాగుంది. బూలియన్ ఆల్జీబ్రా చదువుకున్న రోజుల్లో జార్జ్ బూల్ గురించి తెలుసుకోనేలేదు. మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

by: ప్రసాద్
బూల్ గురించి కూలంకషంగా వివరించి బూల్ గణితాన్ని మళ్ళీ స్మృతిలోకి తెచ్చారు.

–ప్రసాద్

http://blog.charasala.com