Comments on: వాడుక భాషలో తెలుగు కవితావికాసము

by: baabjeelu
kRష్ణమోహన్ గారూ,

మరొక సంగతి. శనగన నరసింహస్వామి, ఈయన వివరాలు నాకు తెలీవు, కానీ ఈయన ప్రతీ పండక్కి అయిదో ఆరో పద్యాలు రాసి ఆంధ్రపత్రిక్కి, ఆంధ్రప్రభకీ పంపీవారు. వాళ్ళు వేసీవారు. అంతే వాటిగురించి ఎవరూ మాటాడీ వారు కాదు. మీరెవరూ ఆయన ఛందోబధ్ధవయిన పద్యాల్ని ఉదహరించరు. ఆ పద్యాల్లో భక్తి తప్ప కవిత్వం వుండీదికాదు.

శనగన నరసింహస్వామి గారికి క్షమాపణలు.

కరటకశాస్త్రి చేత గురజాడ చెప్పించినట్టు  చదువు పొట్టపోషించుకోడానికే..సంస్కృతం నుంచి తెలుగు నుంచి ఇంగ్లీషు కి పొట్ట నింపీ భాష మారిపోడంవల్ల, ఇంగ్లీషు లోని పద్యరీతులు తెలియడంవల్ల, అవి తేలికగా వుండడంవల్ల, వాటిని ఛందోబధ్ధవయిన కవిత్వం రాసీ ఛాందసులు ఏవీ చేయలొకపోవడంవల్ల, తెలుగు కవిత్వం ఇటు మళ్ళింది. ఇండియా ట్రాఫిక్, ఇండియన్ పోలిటిక్స్ ప్రవాసాంధ్రులికి, ఎంత అసహ్యం కలిగిస్తాయో, బహుశా గురజాడకి, ఛాందసుల స్టాండర్డ్ ప్రకారం కవి, పండితుడు, కానివాడికి, అప్పటి అన్ని విషయాలూ అసహ్యం కలిగించేయి. అందుకే ముత్యాల సరాలు సృష్టించబడ్డాయి, పాత వాసన వదల్లేక. లేక పాతకొత్తల మేలుకలయిక కోసం. పాత వదులుకోలేక. పాత వదులుకోడం, మూలాల్ని తెగ్గొట్టుకోడవేకదా?

కవిత్వాన్నికానీ, సంగీతాన్నికానీ, మిగిలిన కళారూపల్ని కానీ అప్పటి కాలపరిస్తుతులు నిర్ణయిస్తాయి తప్ప ఇంకేవీ ఏవీ చెయ్యలేవు. ఈ కాల పరిస్థితులే విశ్వనాధ వార్ని కూడా మార్పు వేపు ఈడ్చుకొచ్చేయి. కాదని పురాణం సుబ్రహ్మణ్యం గారన్నా, పురాణం సీతన్నా, పి.ఎస్ అన్నా,”చేరా” అన్నా, వేగుంట మోహన్ ప్రసాద్, “మో” అన్నా, భగవంతుడే అన్నా అది ఒప్పుకోకూడదు..

by: baabjeelu
కృష్ణమోహన్ గారూ,

ఛందస్సు అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా రాసేవాళ్ళకి, అంతకన్నా ముఖ్యంగా చదివేవాళ్ళకి. అయితే ఛందోబధ్ధంగా రాయకపోతే కవిత్వంకాదు అని మీరు రాసిన సంధియుగం సీనియర్ కవులు కుర్రాళ్ళని నిర్బంధించకపోయినట్టయితే, లేక కవులు కాదు అని ఈసడించకపోయివుంటే ఎలావుండునో కథ. అప్పటి యూరోపియన్ కవిత్వపు ఇన్ఫ్లూయెన్స్, ఇంగ్లీషు చదువులు, పట్టించుకోకుండా, సంస్కృతం ఇంకా రాజభాషే అన్న అపస్మారక స్థితిలో వుండి, సంస్కృతం నుంచి డిరైవై న ఛందోబధ్ధవయిన తెలుగు కవిత్వం మాత్రమే కవిత్వమని అనుకున్నవాళ్ళ వల్లే కుర్రాళ్ళందరూ ఇటు మారిపోయేరు.

ఇంకొక విషయం, ఛందోబధ్ధవయిన తెలుగు పద్యం, గురజాడ ముందు తరంలో మహానుభావుడనే కవికి ఎంత గేప్ వుందో చూడండి. సంధి యుగం అని ఎందుకన్నారూ?

ఛందస్సు నుంచి ముత్యాల సరాలు నుంచి శ్రీశ్రీ కవిత్వం నుంచి కుందుర్తి ఆంజనేయులు వరకూ అని మీ అభిప్రాయమా? అందుకని ఛందస్సు కీ శ్రీశ్రీ కీ మధ్యది సంధియుగమా?

చందస్సు మీద ఇప్పటికీ ఎవరికీ కోపంలేదు, అసహ్యంలేదు. అక్కరలేదు కాబట్టి మానీసేరు. మానేస్తున్నారు. ఛందొబధ్ధవయిన కవిత్వం రాస్తున్నవాళ్ళు అనుభూతికి, భావానికి రెండో పీట వేసి ఛందస్సుకి పెద్దపీట వెయ్యడం వల్లే వాళ్ళ కవిత్వంలో ఛందస్సు తప్ప కవిత్వం వుండకుండాపోతోంది.

by: rama
మోహన రావు గారు, నమస్కారమండీ!

కవిత్వం అంటే మీకున్న మమకారం నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది సుమా.  సంప్రదాయ కవిత్వం నించి మీరు ఇచ్చే పద్యాల వుదాహరణలని అప్పుడప్పుడు చూస్తూ వుంటాను.  అమెరికా లొ వుంతూ కూడా తెలుగు కవిత్వం పట్ల మీకున్న ప్రేమ మెచ్చుకో  తగ్గది.

అయితే మీకు ఇటీవల కాలం లోని కవిత్వం అందుబాటులో లేకనో, లేక మరి ఏ కారణామో నాకు స్పష్టపడలేదు గాని, వుదాహరణలు ఇచ్చినప్పుడు బలం చాలలేదు అనిపించింది.

మిగత కవయిత్రుల మాట అటుంచినా  జయప్రభ గారి కవిత్వం “స్త్రీ వాద” పరిధిని దాటి విస్తరించిందన్న విషయం కవిత్వాభిమానులకి సుస్పష్టమైన విషయమే. మీరు బహుశా ఆమె రాసిన మొత్తం కవితా సంపుటాలని చదివే వుంటారు. మీరు ఇచ్చిన వుదాహరణకన్నా మంచి వుదాహరణ ఆవిడ పోయెట్రి నించి ఇవ్వవచ్చునేమోనని నాకు అంపించింది. అలాగే ఆమె కవిత్వం లో వస్తు వైవిధ్యం వ్యక్తీకరణలో వైవిధ్యము గాఢమైనవి గనక కొల్లలుగా వుదాహరణలని ఎంచుకునే అవకాశం కూడా వుంది.

తెలుగు లోనే కాదు, అసలు భారతీయ భాషలలోనే ఒకలాంటి ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుంది;  అది ఎలాంటిదంటే, ఒక ముద్రతో ఒక రచయితనో ఒక కవినో గుర్తు పెట్టుకోవటం. ఒకవేళ ఆ కవులు ముద్రల లో వొదగని కవిత్వం రాస్తే వాటిని వారి కవిత్వం ఆధారంగా విశ్లేషించటం, ఒక మూసలో వేసి చూసే దృష్టిని వదిలి వేయటం అవసరం అనుకుంటాను, సాహిత్య విశ్లేషకులకి. అప్పుడు మాత్రమే నిస్పక్షపాతమైన విమర్శ సాధ్యం అవగలదు.

ఇది, మంచి విశ్లేషణ, మీలాంటి వారి నించి వస్తుందన్న ఆశతో చేస్తున్న సూచన గా మాత్రమే భావించగలరు. సింప్లిఫై చేసి చెప్పటం కాకుండా మీలాంటి వాళ్ళు ఇటీవలి కాలంలో,  ఆమె కవిత్వం లాంటి గాఢమైన రచనలను, అందులోని విశేషాలని చెప్పటం కవితా ప్రేమికులకి సంతోషదాయకమైన విషయం కాగలదు.

ఒక కవిలోని విశేషాంశాలని ఆ కవి సమకాలం లొనే చెప్పటం ఒక సాహిత్య మర్యాద కూడా. మన తెలుగు లొ ఎప్పుడూ కవి కలం కన్నా వందేళ్ళు దాటితేనేగాని వారి కవిత్వం వేసిన ప్రభావాన్ని అంచనా వేసే దృష్టి కనిపించదు. కనీసం మీరైనా సమకాలం లోని మంచి కవిత్వాన్ని సమకాలం లోనే అంచనా వెయ్యగల సమ దృష్టిని చూపిస్తారని ఎదురుచూస్తాను.

మీ అభిమాని,

రామ

by: పరుచూరి శ్రీనివాస్
మోహనరావుగారు: “మేలుకొనుమీ భరతపుత్రుడ” అన్నది మంగిపూడి వెంకటశర్మ రచన.  ఈ పాట పూర్తిపాఠం, రచయిత యింటిపేరు (మాత్రమే) మీ గ్రంథసూచిలో పేర్కొన్న “జాతీయగీతాలు – గురజాడ రాఘవశర్మ” అన్న పుస్తకంలో (12 పే) వున్నాయి. ఇదే సంచికలో ఆ పాటలోని మొదటి రెండు చరణాలను “తెలుగు వార్తాపత్రికలు” అన్న ప్రసంగంలో శ్రీరంగం గోపాలరత్నం కంఠంలో వినవచ్చు.

- కొల్లాయి గట్టితేనేమి” పాఠం సినిమాలో స్వల్పమైన మార్పులకు గురయ్యింది.

– శ్రీనివాస్