Comments on: జ్యోతిషమూ – లోపలి సంగతులూ - 3

by: paravastu naga sai suri
మీరు తెలియ జెసిన సమాచారం అద్భుతం. అంతరించి పొతున్న భారత

సంస్కృతికి మూలమయిన ఈ శాస్త్రాలు కాపాడుతున్నందుకు మీకు వందనాలు.

by: నాగమురళి
రవి గారూ, జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు అన్న అంశంలో నేను చెప్పదలచుకున్నది కొంతమటుకు మీ ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తుంది. అయినా మీరు అడిగారు కాబట్టి కొన్ని సూచనలు -

1) ఎవరైనా జ్యోతిష్కులని భవిష్యత్తు కాకుండా ఇదే విధంగా గతాన్ని గురించి చెప్పమనండి.

2) ఒక పదీ, ఇరవై జాతకాలకి ఒక్కో జాతకానికి పదేసి చొప్పున ఖచ్చితమైన ఫలితాలు రాసి ఇమ్మనండి. (మీ కామెంటులో రాసిన ఫలితాలు అన్నీ ఖచ్చితమైనవే, ambiguity లేదు అని మీరు భావిస్తున్నారా?)

3) చెప్పిన వంద, రెండువందల ఫలితాల్లోనూ ఎన్ని సరైనవో లెక్కపెట్టండి. దాన్ని బట్టి జ్యోతిషం ఎంతవరకు పని చేస్తుందో మీరే నిర్ణయించుకోవచ్చు.

4) ఏదైనా పత్రికలో ఇదే విధంగా గతానికి సంబంధించిన విషయాలు చెప్పి, తరవాత సంచికలో పాఠకులచేత ఆ ప్రిడిక్షన్సు తప్పో, ఒప్పో చెప్పించే శీర్షిక ఒకటి పెట్టడానికి వీలవుతుందో లేదో చూడండి. కనీసం ఇటువంటి ప్రతిపాదనకి పేరుప్రఖ్యాతులున్న జ్యోతిష్కులెవరైనా అంగీకరిస్తారేమో చూడండి. (ఆ శీర్షిక ద్వారా జ్యోతిషం నిజమని నిరూపితమైతే,  జేమ్సు రాండీ బహుమతిని గెల్చుకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.)

by: Ravi
ఆదివారం ఆంధ్రజ్యోతిలో అదృష్ట రత్న జ్యోతి శీర్షికలో ప్రిడిక్షన్సు చెప్తూ ఉంటారు. మీరు చెప్పిన verifiability/falsifiability కి సరిపోయే విధంగా ఈవారం (3/ఆగస్టు/2008) చాలా ఖచ్చితమైన ఫలితాలు చెప్పారు. ఆఖరికి జాతకుడు ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పేశారు. అయినాసరే మీరు జ్యోతిషం తప్పంటారా? పైగా ఇది కేవలం జాతకం చూసి చెప్పినది మాత్రమే. జ్యోతిష్కుడికి సమాచారం లీకయ్యే అవకాశం లేదు కదా.

ఆంధ్రజ్యోతిలో చెప్పిన ఫలితాలు -

1. 2006 అక్టోబర్ నుంచి 2008 మే మధ్య ఉద్యోగంలో మార్పు.

2. 2009 జూన్ 21 నుంచి ఏ క్షణంలోనైనా వివాహం. ఛేంజాఫ్ ప్లేస్. అయితే ప్రస్తుతం సంబంధం కుదిరినా కూడా 2009 జూన్ 21 వరకూ వివాహం చేసుకోకూడదు. ఒక ప్రాపర్టీ డిజ్పోజాఫ్ చెయ్యడం.

3. 2001 నవంబర్ 2 నుండి 2014 ఆగస్టు మధ్య కెరీర్ లో ఉన్నత స్థితి. కానీ చిన్నపాటి అవమానం. ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. స్పెక్యులేషన్, షేర్స్ జోలికి వెళ్ళి నష్టపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే సంతానం గురించిన ఎంతో కొంత ఆందోళన.

4. 2014 ఆగస్టు నుండి 2017 ఫిబ్రవరి మధ్య మళ్ళీ చేంజాఫ్ జాబ్. ఎక్కువ తిరగాల్సి వస్తుంది. టూ మెనీ షార్ట్ జర్నీస్. పీరియడ్ లో అనే కాదు, ఆఅన్ జనరల్ ధరించాల్సిన రత్నాలు పచ్చ + వజ్రం. అదృష్ట దిక్కు ప్రత్యేకంగా ఇదీ అని ఏమీ లేదు.

5. 2017 ఫిబ్రవరి నుండి 2018 ఫిబ్రవరి మధ్య ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకోకుండా రాహు కేతువులకి గట్టి రెమెడీస్ పాటించాలి. అలాగే ఎటువంటి దూరప్రయాణం చేయకపోవడమే అసలైన రెమెడీ. అయితే ఇదే పీరియడ్ లో ఊహించని ప్రమోషన్ రావడం విశేషం.

6. 2018 ఫిబ్రవరి నుండి 2021 ఫిబ్రవరి మధ్య కెరీర్ లో ఉన్నత స్థితి వాహనయోగం. అన్నీ కలిసి రావడం. అంతా అదృష్టం.

7. 2023 జూలై 8 నుండీ 2024 జూలై మధ్య వారసత్వంగా వచ్చే ధనం. గృహయోగం. అయితే స్థిరాస్తులు వీలైనంతవరకు మీ పేరు మీద లేకుండా చూసుకుంటే మంచిది. నిలకడ కనిపించడం లేదు.

8. గురు దశ అంతా కూడా సబార్టినేషన్ ఉంటుంది. రిటైర్మెంట్ కనిపించడం లేదు. కావాలని పనిచేయడం కావచ్చు. కొందరికి పనే విశ్రాంతి.

9. 2011 నవంబర్ నుండి 2014 ఆగస్టు మధ్య చిన్నపాటి గండం రాకుండా రెమెడీస్ పాటించాలి. అయితే 2050 జూన్ 22 నుండి ఆగస్టు 7 మధ్య అంటే మీ 76 వ ఏట ఒక ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున పగటిపూట సంతానం సమక్షంలో మీ పరమపద ప్రాప్తి.

by: నాగమురళి
రాజేంద్ర గారూ, నేనా పుస్తకం చదవలేదండీ. అందులో జ్యోతిష్యం గురించి ఏం రాసారో కొంచెం క్లుప్తంగా వివరించగలరా?

by: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మురళీ గారు,మీరు మాస్తి వెంకటేశ అయ్యంగారు రచించగా,అయాచితుల హనుమచ్ఛాస్త్రులు  అనువదించిన చిక్కవీరరాజేంద్ర చదివారా?అందులో జ్యోతిష్య చర్చ చాలా ఉంది

by: సూర్య
నిన్న పార్లమెంటులో ప్రధాని ప్రసంగంలో జ్యోతిష్యాన్ని గురించి ప్రస్తావించారు. కొందరు రాజకీయ ప్రముఖులు జ్యోతిష్కుల సలహాలని అనుసరించే తమ స్ట్రాటజీల్ని నిర్ణయించుకున్నారట. జ్యోతిష్యంలో సత్తా ఉందో లేదో తెలియదు గానీ, డబ్బుతో పాటూ ఇది కూడా భారత రాజకీయాల్ని కూడా శాసిస్తోంది. ఏదేమైనా జ్యోతిష్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వెయ్యకూడదు.

by: Srinivas
Excellent articles. Very informative. Waiting for the next parts. Thank you.

by: నాగమురళి
రవి గారూ, పెదరాయుడు గారూ ధన్యవాదాలు.

Rama గారూ, ధన్యవాదాలు. ఈ వ్యాసంలో scientific philosophy గురించి చేసిన చర్చ సమగ్రమైనది కాదు. మొదటి వ్యాసం కామెంట్లలో రాజారావు గారు చెప్పినట్టు ఎవరైనా  దీని గురించి తెలుగులో వివరమైన వ్యాసాలు రాస్తే బాగుంటుంది.

by: Rama Kanneganti
Few suggestions on improving the analysis: Apart from the theory of falsifiability, you also should consider  Occam’s razor. That one eliminates the teacup in the orbit scenario. Finally, all these theories suffer from a problem — consistency is no guarantee for completeness or correctness (to qualify correctness of a model is that it denotes what you are seeking to model). Karl Popper does not consider the model theoretic point of view — perhaps you can look to philosophers like Wittgenstein to explain that better.

:-), enough name dropping on my part,

With thanks,

Rama

by: pedaraydu
జ్యోతిష్యం ఇంకా ఒక చిదంబర రహస్యంగానే వుంది. మన విశ్వవిద్యాలయాలలో వీటి మీద పరిశోధనలు నిర్వహిస్తే బాగుంటుంది.

by: Ravi
చాలా విస్తృత పరిధిలో మీరు చేస్తున్న సమీక్ష బాగుంది. జోతిష్యం పని చెయ్యదని ఇన్ని నిరూపణలు చూపిస్తున్న మీరు మధ్యేవాదినని ఎందుకు అంటున్నారో తెలియలేదు.

మొదటి రెండు భాగాలూ అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఉన్నాయి. మూడో భాగం అంత తేలికగా లేదు. వ్యాసాల్లో కూడా పట్టు చెడకుండా కొన్ని చోట్ల హాస్యాన్ని ఉపయోగించిన తీరు చాలా బాగుంది.

సబ్జక్టు పట్ల మీకున్న ఆసక్తికి జోహార్లు. నిజాయితీగా మీ అభిప్రాయాలు పంచుకుంటున్నందుకు అభినందనలు.

పత్రికల్లో పాఠకుల జీవిత సమస్యలకి సమాధానాలిచ్చే పెద్ద జోతిష్కులెవరైనా ఈ వ్యాసాలు చదివి చర్చ జరిపితే బాగుంటుంది.

by: నాగమురళి
అవును మోహన గారూ. గోక్ లా పరిశోధనల్ని సైంటిస్టులు గానీ, హేతువాదులు గానీ ఎవరూ ఒప్పుకోరు, సీరియస్ గా తీసుకోరు. కానీ జ్యోతిష్కులకే అది కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది.  గోక్ లా పరిశోధన ఒక చిన్న ముందడుగు మాత్రమే అనీ,  అతని పరిశోధనల్లాంటివే ఇంకా ఖచ్చితంగా చేస్తే (గోక్ లా తన డేటా లో జన్మ సమయాలకి  గంటని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాడు, నిమిషాల్ని లెక్కలోకి తీసుకోలేదు), లేదా వేరే విధంగా చేస్తే ఫలితాలు ఇంకా బాగా వస్తాయి అని చాలామంది జ్యోతిష్కులు భావిస్తారు. అయితే ఇంతవరకు ఎవరూ అంత పెద్దయెత్తున పరిశోధనలు చెయ్యలేదు.

by: mOhana
మీ వ్యాసం బాగుంది.

0.04 కారిలేషన్ కొయెఫిషిఎంట్ అనంగీకృతమండీ. ఒక ప్రయోగాన్ని పరిశీలనకు తీసికోవాలంటే ఇది కనీసం 0.2 నుండి 0.3 వరకు ఉండాలి. ఈ 0.2 నుండి 0.3 వరకు గల పరిమితి సుమారు మూడు స్టాండర్ద్ డీవియేషనులకు సమానము. అప్పుడే ఫలితాలను ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రారంభిస్తాము. లేకపోతే దానిని చెత్తబుట్టలో వేయాల్సిందే. అంటే అది తప్పని కాదు. కాని అది సరి అని ఒప్పుకొని ముందంజ వేయలేము. స్టాటిస్టిక్స్ అబద్ధం కాదు. దానిని సరిగా అనలైస్ చేయకపోతే అబద్ధంలాగ కనిపిస్తుంది.

- మోహన

by: నాగమురళి
రామకృష్ణ గారూ, ధన్యవాదాలు.  ఈ వ్యాసావళిలో తరవాత రాబోయే భాగాలు చదివితే మీకు కొంత స్పష్టత వస్తుందనే ఆశిస్తాను.

నరేంద్ర భాస్కర్ గారూ, నమస్కారాలు.

నా వ్యాసాలు ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు. నేను ఇదివరకే చెప్పినట్టు జ్యోతిషం గురించి తొందరగా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడమో, నిర్ణయానికి రావడమో తేలిక. కొంచం లోతుగా పరిశీలించడమే కష్టం. నేనింకా చెప్పవలసినది చాలానే ఉన్నది. మిగతా భాగాలు కూడా చదవమని కోరుతున్నాను.

మీ ఉత్సాహాన్ని భంగపరచడం నా ఉద్దేశ్యం కాదు కానీ, నేను మిథున జాతకుణ్ణి కాను - ఏ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం చూసినా సరే. జ్యోతిషంలో అంత తేలికగా ఒక విషయాన్ని నిర్ణయించడం సాధ్యం కాదని నాకు బోధపడడానికి చాలా కాలమే పట్టింది.

ప్రశ్నించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలే గానీ ఏ తీగ లాగినా మొత్తం డొంక అంతా కదలవలసిందే. మనకున్న ప్రశ్నల పరిధిని బట్టే మనం సమాచారాన్నిసేకరించుకుంటాం,  పనికివచ్చేదో పనికిరానిదో నిర్ణయించుకుంటాం. నేను మాత్రం సమాధానాల కన్నా ప్రశ్నలే ముఖ్యమని గట్టిగా నమ్ముతాను.

మరొక్కసారి మీకు నా ధన్యవాదాలు.

నాగమురళి.

by: నరేంద్ర భాస్కర్ S.P
భయ్యా నమస్కారములు.

నేను బ్లాగు లొకానికి కొత్త; జ్యోతిషం మీద తెలుగు బ్లాగు లేదెమో, మొదలెడదాం (నేనో ఔత్సాహిక జ్యోతిష్కుణ్ణి లెండి) అనుకున్నాను. మీరు రాసిన మూడు భాగాలూ ఎంతో ప్రేమతో చదివాను, చదివింతర్వాత నోరు వెళ్ళబట్టాను. ఇంత జ్ఞానం ఉండీ విస్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఉన్నారంటే, మీరు మిధున జాతకులు కామోసు. ఏది ఏమైనా ప్రశ్న అనే తీగను పట్టుకొని లాగితే ఇంత విషయం బయటకు (పనికి వచ్చిందో , పనికి రానిదో) వచ్చిందన్నమాట!

నెనర్లు & ధన్యవాదములు

నరేంద్ర భాస్కర్ S.P.

by: రామకృష్ణ M.V
జ్యోతిషం గురించి తేలికపాటి అభిప్రాయాలే గానీ, ఇంత లోతుగా పరిశోధన జరిగిందని నాకు తెలియదు. జ్యోతిషంలో ఇంత కాంప్లెక్సిటీ ఉందనీ తెలియదు.

మీ వ్యాసాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ మీరు చెప్పదలచుకున్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నమ్మకాల గురించిన చర్చ చాలా బాగుంది.

మన యూనివర్శిటీల్లో జ్యోతిషం కోర్సులు ప్రవేశ పెట్టారని ఆ మధ్య చదివాము. వాటిల్లో ఊరికెనే జ్యోతిష పాఠాలు బోధించకుండా, ఇటువంటి పరిశోధనల్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది.

జన సామాన్యానికి అవగాహన పెంపొందింపజేసే ఇటువంటి వ్యాసాలు ఎంతో అవసరం.