Comments on: పలాయనం

by: Bhushan
ఇదేం కథండీ బాబూ !  కాకపోతే మాలాంటి మగ మహారాజులకి వంట చెయ్యమని చెప్పే కథ రాస్తారా?  ఎంత మీరు ఎక్సర్ సైజ్  అని వంక పెట్టి రాస్తే మాత్రం, అది మాలాంటి పురుషాహంకారులని ఏ మాత్రం మార్చలేదు, హ్వహ్వహ్వ !  భూషణ్

by: Anjaneyulu
మనసు కోరుకునే రుచులకీ అభిరుచులకీ, పరుగులు తీసే నిజ జీవితానికీ మధ్యన నలిగే మనిషికి ఉన్న ఒకే ఒక్క బలహీనత బద్ధకం అని చాలా హృద్యంగా చెప్పిన కవి గారికి శుభాభినందనలతో.

by: Seetharama
I don’t understand why this story is accepted for print. I regret that I could not call ‘this’ any thing but a story. What did the writer want to say? Is he trying to showcase the difference between what people wish for, and what they have in reality? If so, I have no hesitation saying that the writer chose a wrong story line. If he wanted a comedy story, he missed those lines right from the beginning.

To have an interest to write is appreciated, but as “Bharago” the famous writer said once, you need to read Five Hundred books before you attempt to write one.

However, I don’t intend to discourage the writer, he can continue his effort, and one day, there will be light at the end of the tunnel. It is upto the editor(s) to read the story before printing. If they don’t have content, it is worth reprinting some good old stories rather than printing junk

Regds

Ram

by: చిన్నమయ్య
కధ మొదలుపెట్టి చదువుతున్నప్పుడు, అదేవిటి మొత్తం అంతా సాఫీగా సాగిపోతోంతోంఅని కంగారు పడ్డను. రెండో పుట తెరిచేక ఘర్షణ తెలిసింది. శైలీ బావుంది, సమస్య ఎత్తి చూపిన పద్ధతీ బావుంది. “రోటి పచ్చడి”  - బాగా జ్ఞాపకం తెప్పించేరు. తిని ఎన్నాళ్లయిందో!

ప్రవాసులమాటే ఎందుకు, మన మహానగరాల్లో, ఆర్ధికంగా పైకెదుగుతున్న  నివాసుల జీవితమూ ఇంచుమించూ ఇదే! బాగా రాసేరు. అభినందనలు.

by: Ravi
సిల్లీ కథ. అసలిటువంటి పిచ్చి కథలు ఏ ప్రయోజనం ఆశించి రాస్తారో తెలియదు. కథలో బద్ధకస్తుడైన మొగుడు, అంతకంటే బద్ధకస్తురాలైన ఇల్లాలు. కనీసం ఒక సెలవు రోజు సరదాగా ఎంజాయ్ చేసే సరసులు కూడా కాదు వీళ్ళు. పైగా ఇలాంటి పాత్రల ద్వారా పాఠకులకి సందేశాలు - ఇంటి పన్లు చేసుకుంటే ఎక్సరసయిజు అక్కర్లేదు అని. ఈ ఒక్క వాక్యం రాస్తే చాలదూ? దానికింత చేట భారతం ఎందుకు? హాస్యంగానీ, ఒక శిల్పంగానీ, ఒక అనుభూతి గానీ లేని కథ. చిరాకు తెప్పించే కథ.

by: chokkakula venkataprasad
ప్రవాన ఆంధ్రుల ఆత్మకథ (ఘోష) చాలా క్లుప్తంగా, సరళంగా,చక్కగా చెప్పారు. అయినా అ(జనా)రణ్యంలో వనవాసం చేస్తూ అక్కడ కూడ అమ్మచేతి కమ్మని వంట లాంటి వంటే కావాలంటే అది కలలోనే సాధ్యం మరి. మార్పుకోరుతూ ఇక్కడకొచ్చి మార్పుని మళ్లీ గుంజకి కట్టేద్దామంటే సాధ్యం కాదు. అయినా నరులు శాంతించరు. అందుకే రాత్రంటూ ఒకటి పెట్టి, ఒంటికి అలసట, కంటికి కునుకు తప్పనిసరి చేసేసేడు ఆ పైవాడు. లేకపోతె కలలు ఉండేవి కావు కలలోని కమ్మని ఊహలు ఉండేవి కావు. మీ సుబ్బారావు మళ్ళీ మళ్ళీ నిద్రపోయి మరిన్ని కలలు కనాలని కోరుకొంటూ నిద్రకుపక్రమిస్తున్నాను

by: Rangababu
వంటింటి కథ లో పోపు బాగానే వుంది.

by: sunitha
చాలా బాగుంది.