Comments on: కలల మైకంలో

by: Achalla Srinivasarao
సాధనల ఎడారిలో నే జీవిత జీవం మెటీరియలిస్టిక్ గా యింకిపోతున్న రోజులలో

నిశ్శబ్దపు ధాత్రి లో నీరవపుటర్ధరాత్రి గుండె లో ఏవో జ్నాపకాల పొరలు కదిలి కదిలే నీలి మేఘం కనులలోనే కరిగి….’కలల మైకం’ లో తేలి పోవడం మంచి అనుభూతి కవిత్వపు లక్షణ మనుకుంటా… చాలా బావుంది . కవిత తిలక్  గుర్తుకొచ్చారు.