Comments on: తెల్ల కాయితం

by: murthy
నమస్కారం.  నేను ఈ స్టోరీ చదివాక చాలా బాగా నచ్చింది. కోటి పాత్ర సూపర్. ఫాదర్, మదర్ పాత్రలు బాగా వున్నాయి. Totally story matter super!

by: Reader
కధ బాగానే వుంది.

కధలో తల్లితండ్రులు సరిగానే వున్నారు.

“ఇదంతా విన్నా వాడి నాన్నకి ఏమీ పట్టలేదు. ఫెళ్ళున ఒక్క నవ్వు నవ్వీసేడు” అని రచయిత రాయడం సరిగా లేదు. పిల్లాడు తన బాధలో అలా అనుకుంటే ఫరవాలేదు గానీ, రచయిత తండ్రి పాత్ర గురించి “ఏమీ పట్టలేదు” అని రాయడం సరి కాదు. తండ్రి బాధ్యతా పూర్వకంగానే వున్నాడు ఈ కధలో.

చాలా చోట్ల డ్రామా ఎక్కువైంది. టీచరూ, హెడ్ మాస్టరూ, ఇనస్పెక్టరూ - వీళ్ళ పాత్ర చిత్రణ అస్సలు సరిగా లేదు.

పిల్లాడి తల్లితండ్రుల పాత్ర చిత్రణ బాగుంది.

డ్రామా సన్నివేశాల వల్ల కధ సహజత్వానికి దూరంగానూ, అసహజత్వానికి దగ్గర గానూ అయింది.

కధలో విషయం మాత్రం మంచిది. మొత్తానికి బాగానే వుంది.