ఈమాట » వ్యవహారిక భాషా బహిష్కార నిరసనము

Expand to right
Expand to left

వ్యవహారిక భాషా బహిష్కార నిరసనము

[ఈ వ్యాసము భారతి మొదటి సంపుటి (1924) 5-6 సంచికలో తోలిసారిగా ముద్రణ పొందింది. 1933 లో గిడుగు సప్తతితమ జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రచురించిన వ్యాసావళిలో దీనిని పునర్ముద్రించారు. ఆ వ్యాసావళిని మాకు అందజేసిన వాడపల్లి శేషతల్పశాయిగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలలు - సం.]

పరిషత్తు వారు చాలా ధనము కర్చుపెట్టి చాలా శ్రమపడి వ్యావహారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశమునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను, ప్రభుత్వమువారిని, విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యధార్థమైనవి కావనిన్నీ, దురభిమానముచేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చినారనిన్నీ ఈ వ్యాసము నందు ఋజువు చేస్తాను.

వ్యవహారిక భాషా బహిష్కార నిరసనము (pdf, 1.99 MB)

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a