Comments on: మదర్స్ డే

by: కొడవళ్ళ హనుమంతరావు
రవికిరణ్ గారూ,

కథనంలోని లోపాలకి బాధ్యుడు రచయిత. వాటిని పాత్రకి ఆపాదించడం భావ్యం కాదేమో. దానివలన మన దృష్టి కథ ముఖ్యోద్దేశం మీద కాక వేరే వాటి మీదకి మళ్ళే ప్రమాదం ఉంది.

సుందరం ముందర మదర్స్ డే అంటే అనుమానంగానో తృణీకారంతోనో చూసినా, ఆరోజు ఎలా గడపాలి అన్న చర్చలో అతని వాదన సవ్యంగానే ఉంది.

మీకు సుందరం, వరలక్ష్మి, జీవితంలో అనేక సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చాలా అనుమానాలుండొచ్చు. కాని ఇది కథానిక - ఓ సంఘటన ఆధారంగా ఒక జీవిత కోణంపై వెలుగు చూపే ప్రయత్నం. పాత్రల విస్తార జీవితాన్ని విశ్లేషించడానికి నవల కాదు.

ఈ మాటల్లో నాకు లింగ వివక్షతతో కూడిన కుటుంబ జీవనంనుంచి స్వేచ్ఛ కన్నా గానుగెద్దు బతుకైపోయిన జీవితంనుంచి వొకరోజు ఆటవిడుపు కోసం తపనే కనిపిస్తుంది.

బ్రతుకలా తయారుకావడానికి పిల్లల బరువూ, ఇంటి పనీ మగవాడి కంటె ఆడదే ఎక్కువ భరించడాన కాదా? ఈ కథ మనం మదర్స్ డే జరుపుకునే తీరులోని అసంబద్ధతని చూపెడుతున్నా, దీని ప్రాధాన్యత నిత్యజీవితంలో మన ఇంట్లో కళ్ళెదుటే సాగే అసమానత గురించి కాస్తన్నా ఆలోచింపచేయడమే.

కొడవళ్ళ హనుమంతరావు

by: రవికిరణ్ తిమ్మిరెడ్డి
హనుమంత రావు గారు,

మీ అభిప్రాయంతో నేనేకీభవిస్తాను కొంతవరకు, కథాంశం మంచిది అన్న అభిప్రాయంతో సహా. ఐతే రచయిత ఏ వ్యక్తుల్ని బానిస సంబంధాలకి దూరంగా చూపించ దలచుకున్నారో ఆ సుందరం, వరలక్ష్మీ కూడా అవే బానిస సంబంధాల పరిధిలో (కాకపోతే మరి కోచెం మెరుగైన బానిస సంబంధాలు) వున్నారనే నా అభిప్రాయం, నా అభ్యంతరం.

మీరు చెప్పిన “జీవితాన్ని విమర్శించడం, అలంకరించడం, ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం,” అన్న కుటుంబరావు మాటలు కాదనలేని నిజాలు. ఐతే జీవితం మీద ఆ విమర్శ, అలంకరణలు ఈ కథలో అతి చిన్న పరిధికే పరిమితమైపోయేఏమోనని నా అభిప్రాయం. సుందరం, వరలక్ష్మిలు మిగిలిన వాళ్ళ కన్నా బతుకులో స్వేచ్ఛని తద్వారా వచ్చే సుఖాన్నీ అనుభవిస్తున్నా, వారి స్వేచ్ఛా, సుఖాలు కూడా మరో (సాపేక్షంగా) చిన్న పరిధిలో ఇరుక్కుపోయ్యయని నేననుకుంటున్నాను. వాళ్ళు మిగిలిన వారికన్నా వొకడుగు ముందుకేసి వుండవచ్చు, కానీ ఆ ముందుకేసిన అడుగు వల్ల వాళ్ళకొచ్చిన స్వేచ్ఛ తెచ్చిన ఙ్ఞానం వారిని మరో అడుగు ముందుకేయిపించి, తమ తోటివారిపట్ల మరింత అవగాహనని, సహనాన్ని ఇవ్వడానికి బదులు వారికి మరింత గర్వాన్ని, తమ పరిధిలో లేనివారిపట్ల మరింత త్రుణీకారాన్నీ కలిగించాయని నా అనుమానం.

సంవత్సరవంతా గౌరవం, భక్తి లేదనేనా మనం ఏడాదికోకసారి స్వాతంత్ర దినాలు, పండగలూ చేసుకుంటున్నాం? “అయినా యేడాదంతా తల్లుల్ని గౌరవించరా ఏమిటీ?” అని అనడంలో తనకు తెలియని వొక జీవన విధానం గూర్చి, తనకు ఏమాత్రం అవగాహనలేని సంఘం గురించి అంత తేలికగా మాట్లాడగలగటం సుందరం అవగాహన పరిధి ఎంత మితవైనదో తెలుస్తుంది. ఆ పరిమితమైన అవగాహనలోంచి వచ్చే స్వేచ్ఛా, సంతోషాల పరిధి ఎంతమాత్రం అనే నా ప్రశ్న.

ఏడాదిలో వచ్చే వొక ప్రత్యేక దినాన్ని, వొక పండుగని వాళ్ళ, వాళ్ళ దేశ, కాల, జీవనవిధాలననుసరించి జరుపుకోవటం సహజవే కదా! అదికూడా సమాజవంతటికీ ఒకరకంగానే వుండాల్సిన అవసరం లేదు, వాళ్ళ, వాళ్ళ వ్యక్తిగత ఇష్టాఇష్టాలని బట్టికూడా ఎలా గడపడం (పండుగ దినాన్ని) అనేది మార్పు కావచ్చుకదా. ఈ సమాజం పట్ల ఏ మాత్రం అవగాహనలేని సుందరం, వరలక్ష్మిలు, “ ‘మదర్స్ డే’ సెలబ్రేషను అనంటూ, ఆ రోజున మీరు పిల్లలకి దూరంగా, ‘మదర్స్’ లా కాకుండా గడపడం ఏమిటీ? ఇందులో అసలు అర్థమే లేదు” అనడం వాళ్ళ సాధారణ పరిధి దాటిన కానీ మరో చిన్న పరిధికి పరిమితవైన స్వేచ్ఛ ఇచ్చిన ఙ్ఞానం పెంచిన గర్వంగానే నాకు కనపడుతుంది.

“యేడాదంతా కుటుంబాన్నంటి పెట్టుకునే వుంటాం కదా? ఒక్క రోజు స్వేచ్ఛగా వుంటే తప్పేంటీ?” అంది ఇంకొకావిడ ఘాటుగా. ఇది మనం సాధారణంగా వినే మాటే. కాస్త ఆలోచిస్తే దీంట్లో ఉన్న అమానుషం తెలుస్తుంది. సంవత్సరం పొడుగూతా లేని స్వేచ్ఛ గురించి ఆలోచింపచేస్తుంది.”  ఈ మాటల్లో నాకు లింగ వివక్షతతో కూడిన కుటుంబ జీవనంనుంచి స్వేచ్ఛ కన్నా గానుగెద్దు బతుకైపోయిన జీవితంనుంచి వొకరోజు ఆటవిడుపు కోసం తపనే కనిపిస్తుంది. అందుకు సుందరం కూడా వొప్పుకుంటాడు చూడండి సుందరం ఏవంటాడో, “అసలు అది యేడాదిలో ఒక్క రోజే కాకుండా, అప్పుడప్పుడు మీ ఆడ వాళ్ళంతా స్నేహితుల్లాగా కాస్త బయట తిరిగి రావచ్చు. కొంచెం తేడాగా అయినా వుంటుంది.” ఆయన అభ్యంతరవల్లా మదర్స్ డే నాడు తనపరిధిలో తాను నిర్వచించిన విధంగా మిగిలిన వాళ్ళు వుండాలనేదే. అప్పుడప్పుడూ ఆడవాళ్ళు కలసి బయటకు పోయినప్పుడు, మిగిలిన మగవాళ్ళతో కూడి బీరు త్రాగుతూ, అసురుడైవుంటే కోక్ త్రాగుతూ గడపడానికి సుందరాని అభ్యంతరవేవీ లేదని ఈ మాటలవల్ల తెలుస్తూనే వుంది.

ఎవరో ఏదో పిలిచారని మనకిష్టం లేకపోయినా చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడో ఎక్సెప్షన్ వుంది. సుందరం ఈ దేశానికి క్రొత్త, పెద్ద పరిచాయాలున్నట్టు లేవు. మదర్స్ డేని ఫలాని విధంగానే గడపాలనే సెన్టిమెన్టల్ అటాచ్మెంట్లేవీ లేవు సుందరానికి (మదర్స్ డే అంటేనే తెలియదు కదా). తనని గుర్తు పెట్టుకుని, తనని పిలచిన తన స్నేహితుల పిలుపుని తిరస్కరించడంలోనూ, వారిపై పిడివాదపు మాటల్తో తన అధిక్యాన్ని ప్రదర్శించటంలోనూ సుందరం ఏమాత్రం సందేహించలేదు. పోనీ ఈ విషయంలో కనీసం వరలక్ష్మి అభిప్రాయం ముందర తెలుసుకునే ప్రయత్నవైనా చెయ్యలేదు. వరలక్ష్మి సుందరంతో అంగీకరించింది కదా అనిమీరు అనవచ్చేవో. కానీ నాకు వరలక్ష్మి, మొగుళ్ళ ప్రతి ప్రవర్తననీ సమర్ధించే, ఎది కోల్పోయావో తెలుసుకోలేని పతివ్రతల బాటలోనే నడిచిందని నా అభిప్రాయం. మీరన్నట్లు “స్వేచ్ఛాలేమిలో వుండే (ఆత్మవంచనవల్ల కలిగే) సుఖం” వరలక్ష్మికి కూడా అనుభవమేమో నని  నా అనుమానం. అందుకు ప్రతిగా సుందరం కూడా ఇంకా గాడిద బరువు మోస్తున్నాడని అనొచ్చేవో. అంట్లు తోవడం, వంట చెయ్యడవనే సాధారణ పనుల్లో సుందరం వరలక్ష్మికి చేయందించ గలిగేడేవో కానీ, మానవ జీవన సంబంధాల్లో, వంట చెయ్యడం రాదనే తన స్నేహితుడికన్న సుందరం ఏవంత సుందరవైన వాడు కాదనిపిస్తుంది.

The engine that drives the understanding of the change (biological, social, economical) is an open mind, but the arrogance that was created in the process of that understanding becomes an impediment, incrementally closing the very requirement to understand and assimilate change. మన సుందరం కూడా అదేవిధవైన గోడల్ని తన చుట్టూ కట్టుకున్నాడని నా అభిప్రాయం.

ఇంతెందుకు వ్రాయాల్సొచ్చిందీ కథమీద. బహుశా ఈ అభిప్రాయం వ్రాయకపోయుందునేవో, రచయిత ఆ ఆఖరుపేరాలో సుందరాన్ని తన స్నేహితులతో పోల్చి చూపకపోతే. ఆ పేరాలో సుందరాన్ని ఆకాశానికెత్తి, స్నేహితుల్ని పాతాళానికి త్రొక్కకపోతే. కథని ఒక కరపత్రంగా మార్చకపోతే.

by: కొడవళ్ళ హనుమంతరావు
ఆలోచించాల్సిన విషయం

కొన్ని సంభాషణలు ఉపన్యాసాలుగా, కొంత కథనం ఉపదేశంగా ఉండి కథకు కాస్త లోపం వచ్చినా, భూషణ్ గారన్నట్లు కథాంశం మంచిది. “జీవితాన్ని విమర్శించడం, అలంకరించడం, ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం,” అన్న కుటుంబరావు మాటలు గుర్తొచాయి.

“యేడాదంతా కుటుంబాన్నంటి పెట్టుకునే వుంటాం కదా? ఒక్క రోజు స్వేచ్ఛగా వుంటే తప్పేంటీ?” అంది ఇంకొకావిడ ఘాటుగా.

ఇది మనం సాధారణంగా వినే మాటే. కాస్త ఆలోచిస్తే దీంట్లో ఉన్న అమానుషం తెలుస్తుంది. సంవత్సరం పొడుగూతా లేని స్వేచ్ఛ గురించి ఆలోచింపచేస్తుంది.

“స్వేచ్ఛాలేమిలో వుండే (ఆత్మవంచనవల్ల కలిగే) సుఖం మరిగితే స్వేచ్ఛలో వుండే తృప్తి వో పట్టాన రుచించదు. ఆస్తిలోనూ, అధికారంలోనూ, విద్యలోనూ, వృత్తిలోనూ, సాంఘిక పరిగణనలోనూ చారిత్రకంగా విహితమైన జాతికి మానసికంగానూ శారీరకంగానూ సామర్థ్యం లేకపోవడం సహజమేగానీ; అనివార్యం కాదు.

ఆడది అన్నింటా తనతో ఆచరణలో సరిసమానమైతే యెన్ని బరువులూ బాధ్యతలూ తప్పుతాయో తెలుసుకోలేని మూర్ఖుడు మగ వెధవ. మరి దురహంకార అధికార పదవీ వ్యామోహం ఆపైన చెల్లిచావదే! అందుగ్గాను మూర్ఖంగా గాడిద బరువు మొయ్యటానికి సిద్ధపడతాడు.”

అంటూ ఓ రెండు పేజీల అగ్నికణాన్ని వదిలాడు వడ్డెర చండీదాస్. 1982 ఆంధ్రజ్యోతి వారపత్రిక ఉగాది ప్రత్యేక సంచికలో, “అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో” పేరిట . “చీకట్లోంచి చీకట్లోకి” కథా సంపుటి చివర “యీ కథానగ్నిక” పేరుతో అందుబాటులో ఉంది. చదవదగ్గది

కొడవళ్ళ హనుమంతరావు

by: Bhushan
“సరిగా” అర్థం చేసుకోవడం అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాల్ని సరిగా అర్థం చేసుకోవడం.  ఏది సరి? ఏది సరి కాదు? అనేది వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకోవాలి.  ఆ నమ్మకాల ఫలితాలే “సరి”నో “కాదు”నో నిర్ణయిస్తాయి.  అందరికీ “సరి” ఒకటి కాదు.  చాలా మందికి “తప్పు” కూడా “సరే”.  అందరికీ ఒకటే “సరి” అయితే లోకంలో ఇన్ని వాదనలెందుకూ?

by: వినీల్
నాకైతే రవికిరణ్ గారి అభిప్రాయం సహేతుకంగా ఉందనిపించింది.

భూషణ్ గారు,

“సుందరానికి తనతో విభేదించే వాళ్ళ పైన కాదు అగౌరవం. దేన్ని ఫాలో చేస్తారో, దాన్ని సరిగా అర్థం చేసుకుని ఫాలో చెయ్యనివాళ్ళ పైనే అగౌరవం”

ఈ “సరిగా” అర్థం చేసుకోవడం ఏమిటి? ఏది సరి? ఏది సరి కాదు అని ఎవరు నిర్ణయిస్తారు? అందరికీ “సరి” ఒకటేనా?

రవికిరణ్ గారన్నట్టు సుందరం పాత్ర ఇదే సరి అని ఒక గిరి గీసి దానిలో లేని వారిని కించపరుస్తుంది.  ఇది కథో కరపత్రమో కానీ, మంచి కథ అని మాత్రం అనలేను.

by: Bhushan
‘మదర్స్ డే’ కథ మీద రవికిరణ్ తిమ్మిరెడ్డిగారి అభిప్రాయం చదివాక రాయాలనిపించింది.

రవికిరణ్ గారి ప్రకారం స్వాతంత్ర్యం రోజున జెండాలు పట్టుకు తిరగా అక్కర్లేదు.  మదర్స్ డే నాడు మదర్స్ లానూ వుండక్కర్లేదు.  మరి వాటిని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఎలా చేసుకోవాలి?

కథలో సుందరం మొదట మదర్స్ డే కి కొంచెం వ్యతిరేకంగానే వున్నాడు.  కాని ఆ వ్యతిరేకత దేని పైన?  ఒక్క రోజు తల్లుల్ని గౌరవించే పద్ధతుల మీదా, బహుమతుల మీదా.  బహుమతులివ్వలేని పిల్లలూ, మీకు మదర్స్ డే వున్నట్టేనా !  పండగలకి గుడ్డ ముక్క పెడితేనే అక్కా, చెల్లీ.

తల్లులందరూ పిల్లలకి దగ్గరగా వున్నప్పుడూ తల్లులే, దూరంగా వున్నప్పుడూ తల్లులే, సరే.  మరి మదర్స్ డే ని ఫాలో చేసేవాళ్ళు, ఆ రోజు ఎలా గడపాలి?  వినాయక చవితి నాడు వినాయకుడితోనూ వొద్దు, మదర్స్ డే నాడు పిల్లలతోనూ వొద్దు, రవికిరణ్ గారి ప్రకారం.

సుందరానికి తనతో విభేదించే వాళ్ళ పైన కాదు అగౌరవం.  దేన్ని ఫాలో చేస్తారో, దాన్ని సరిగా అర్థం చేసుకుని ఫాలో చెయ్యనివాళ్ళ పైనే అగౌరవం.

అసలు, కథని రవికిరణ్ గారు సరిగా అర్థం చేసుకున్నట్టు లేదనిపిస్తోంది నాకు.

by: రవికిరణ్ తిమ్మిరెడ్డి
జులై నాలుగున, ఆగస్టు పదిహేనున ఇంక రోజంతా జండాలు పట్టుకోని తిరుగాలేవో! లేకపోతే ప్రొద్దునంతా జండాలతో ఊరు తిరిగి, మధ్యాహ్నం దాకా స్వతంత్ర పోరాట కథలిని, సాయంత్రంవరకు గాంధీ గారినో, వాషింగ్టన్ గారినో స్మరించుకోని, సాయంత్రం ఏ దెశభక్తి సినిమానో చూసి, రాత్రి దెశభక్తి గీతాలు పాడుకుని ఆ విధంగా రోజుని గడపాలనమాట. అదే విధంగా శ్రీరామనవమికి రాముడితోనూ, వినాయక చవితికి వినాయకుడితోనూ, దీపావళికి సత్యభామతోనూనో, తలుస్తూనో, చూస్తూనో గడిపితేనే ఆ రోజులకి సరి ఐన విలువిచ్చినట్లనమాట సుందరం ఆలోచనల్లో. ఆహః అప్పుడుకూడా కాదండోయ్, “‘మదర్స్ డే’ నాడు మనం కూడా మదర్స్ లా ప్రవర్తించాలి కదా? అంటే మన పిల్లలతో గడపాలి కదా?”, స్వాతంత్ర దినం నాడు మన స్వాతంత్రం గురించి మనవానంద పడితే చాలదు, బ్రిటీషోల్లని ద్వేషిస్తూ, కనీసం తిడ్తూ గడపాలనమాట (ఇది మీరు అమెరికన్ సిటిజన్ ఐనా భారత పౌరులు ఐనా కూడా సరిపోతుంది).

సుందరం అమెరికా వచ్చి నిండా రెండు నెలలౌతుందేవో, రాకముందు అమెరికా గురించి, ఇక్కడి జీవన విధానం గురించి కనీస పరిఙ్ఞానం కూడా లేదని అర్థం అవుతుంది, మదర్స్ డే గురించి తెలియదన్నాడంటే. మదర్స్ డే గురించి ఏవీ తెలియని సుందరం, “అయినా యేడాదంతా తల్లుల్ని గౌరవించరా ఏమిటీ?” అని నవ్వుతూ అడగగలిగిన సుందరం, మదర్స్ డే అంత నెగటివ్ అనుకోని సుందరం (ఏవీ తెలియని దానికి మంచి చెడులని అపాదించెయ్య గల గొప్పతనం), మదర్స్ డే గురించి చెప్పిన తన స్నేహితులకి ఆ రోజు ఎలా గడపాలనే దాన్ని గురించి ఉపన్యసించడం ఎంత మూర్ఖంగా వుందో కదా! బహుమతి అన్న మాట వినగానే మదర్స్ డేకి నెగటివిటీ ని అంటగట్టగలిగిన సుందరం, భారద్దేశంలో పండగలన్నీ పైసా ఖర్చు పెట్టకుండానే చేసుకునుంటాడు. ఏ పండగకీ ఆడబిడ్డలకి జాకెట్ ముక్క కూడా పెట్టుండని గొప్ప అభ్యుదయభావాలు కలవాడనుకుంటాను.

పోనీ ఇంత  గొప్ప వ్యక్తి, సరే మదర్స్ డే, మదర్స్ కి సంభందించిన విషయం, ముందర వరలక్ష్మి ఆలోచనేవిటో అడుగుదావనుకున్నాడా, ఊహూ, తనకా అవకాశం ఇవ్వాలన్న ఆలోచ్న కూడా లేకుండా “ ‘మదర్స్ డే’ సెలబ్రేషను అనంటూ, ఆ రోజున మీరు పిల్లలకి దూరంగా, ‘మదర్స్’ లా కాకుండా గడపడం ఏమిటీ? ఇందులో అసలు అర్థమే లేదు” అని తన గొప్ప లాజికల్ ఆలోచనతో మిత్రులకి ఙ్ఞాన భోధ చెసేడు మన సుందరం. తల్లులారా జాగ్రత్త, మీరు మీ పిల్లలతో వున్నప్పుడు మాత్రవే మీరు తల్లులు. ఆఫీసులో వున్నప్పుడూ, పిల్లలని బేబీ సిట్టర్ దగ్గర (లేకపోతే, చుట్టపుచూపుకొచ్చిన, అమ్మ దగ్గరో, అత్త దగ్గరో) వదిలి మీరు సినిమాకో, షికారుకో పోయినప్పుడూ, పిల్లల్ని వాళ్ళరూములో వాళ్ళనొదిలి, రాత్రిపూట మీ రూమ్ లో మీరు వెచ్చవెచ్చగా పడుకున్నప్పుడూ, మీరు తల్లులు కాదనే సత్యాన్ని సుందరం గారు ఈ మదర్స్ డే సందర్భంగా మీకు తెలియచేస్తున్నారు.

నిజవే, సుందరం లాంటి వాళ్ళు, మెజారిటీ సగటు మనుషులకన్నా విశాలంగానే ఆలోచిస్తారు. వాళ్ళ చుట్టూ వాళ్ళు గీసుకునే గిరి విశాలంగానే వుంటుంది. ఐతే వాళ్ళూ ఆ గిరి దాటి అడుగెయ్యడానికి ఇష్టపడరు, తన గిరిలో తానుండే సగటు మనుషులంటే వాళ్ళకి ఏ మాత్రం గౌరవం వుండదు. ఉదాహరణకి సౌజన్యారావు పంతులు వేశ్యలని పొగపెట్టి తరివెయ్యాలన్నట్టు (వాళ్లకి మరో బతుకు దారి కల్పించకుండా). ఆఖరి పేరా చూడండి “‘మదర్స్ డే’ సెలబ్రేషన్లో సుందరం, వరలక్ష్మీ పాల్గో లేదు. మిగిలిన మూడు కుటుంబాలూ ఒక చోట కలిశాయనీ, పిల్లల్నందర్నీ ఓ గదిలో పడేసి, వాళ్ళకి వీడియా గేములూ, ‘వీ’లూ ఇచ్చారనీ, మగ వాళ్ళు పీజా తెప్పించుకుని, బీర్ తాగుతూ, వీడియా చూస్తూ, మధ్య మధ్యలో పిల్లల్ని గమనిస్తూ వుంటే, ఆడ వాళ్ళంతా బయటి కెళ్ళి, రెస్టారెంటులో భోజనం చేసి, ఓ సినిమా చూసి, షాపింగులో ముత్యాలు కొనుక్కుని, ఇల్లు చేరుకున్నారనీ సుందరానికీ, వరలక్ష్మికీ తెలిసింది.”

“అయితే, వరలక్ష్మికీ, సుందరానికీ మాత్రం ఆ రోజు మిగిలిన రోజుల్లాగానే గడిచి పోయింది ఆనందంగా.” తమగిరిలో లేని వాళ్ళ పట్ల ఎంత తేలిక తనాన్ని ఈ నాలుగు లైన్లు వ్యక్థపరుస్తున్నాయో, అమ్మలంటె అంత గౌరవం వున్న వ్యక్తి తనతో విభేదించిన ఆడవాళ్ళ గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో గమనించండి.

కథలో “జక్స్టపొజిషన్” అనేది చాలా అవసరవైన విధానవే, కథని నిజానికి దగ్గరగా తీసుకపొయ్యే దారిలో, బతుకు వైరుద్యాల్ని మనసుకు హత్తుకునేట్టు చెప్పడానికి. అక్కడిటో ఆగిపోకుండా ఆ వైరుద్యాల్లో మంచి చెడ్డల నిర్ణయాల్ని పాఠకులకి వదిలెయ్యకుండా రచయిత చెప్పడానికి ప్రయత్నిస్తే అది కథ నుంచి కరపత్రంగా పరిణామం చెందుతుంది (కవికి మాత్రవే ఆ సౌలభ్యం వుంది). ఈ కథ కూడా కరపత్రం లాగుందని నా అభిప్రాయం.

by: srilu
బాగుంది :)

నాకైతే మంచిని ఫాలో అవటం లో తప్పులేదనిపిస్తుంది. ఇక్కడే కాదు ఇండియాలో కూడా మదర్స్ డే జరుపుకుంటున్నారంట.  ముఖ్యం గా టీవీ లలో అమ్మ సంబంధించిన సినిమాలు ఓ తెగ వేస్తున్నారట.

ఇంతకు సుందరం గారు పిల్లల ద్వారా వరలక్ష్మి గారికి ఏమిప్పించారు?అలాగే, ఆరోజు  తనే స్వయం గా వంట చేసి వరలక్ష్మి గారికి పెట్టారా? :-)

by: Bhushan
జె.యు.బి.వి.ప్రసాద్ గారి కథ “మదర్స్ డే”  లో,  ఇంటి పనులు కుటుంబంలో ఇద్దరూ కలిసి చేసుకోవడమనే అంశం బావుంది.  అన్ని “డే” ల లాగే ఈ “మదర్స్ డే” కూడా వ్యాపార సంస్కృతి నుంచీ పుట్టుకొచ్చిందేనన్నవిషయాన్ని కూడా సున్నితంగా చెప్పారు కథలో. ఎవరో ఏదో “డే” పెట్టారు కదా అని, మనం దాన్ని ఆలోచించకుండా ఫాలో చెయ్యకూడదు అన్నదే నా అభిప్రాయం.