Comments on: హిందోళ రాగం - అనుబంధం

by: satya rama prasad kalluri
హిందోళంగురించి శ్రీ కొడవటిగంటి వ్రాసిన వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉన్నది.

1) జేసుదాసు ‘మనసులోని మర్మము (త్యాగరాజకీర్తన)ను’ చతుశ్శ్రుతి రిషభంతో పాడగా (రికార్డు) మొదట విని ఆశ్చర్యపోయాను. అతడు చెంబై శిష్యపరంపరవాడట. అంతకు ముందు శ్రీరంగం గోపాలరత్నం, మరికొందరు శుద్ధరిషభంతోనే పాడారు. నాకు తెలిసిన ఒక విద్వాంసుడు త్యాగయ్య కీర్తనలు రెండిటిలోనూ ఒకటి ఇలాగ అయిపోయిందని బాధపడ్డాడు

2) ‘మామవతు శ్రీ సరస్వతీ’ కూడా ఇస్తే బాగుండేదనిపించింది. అయినా దీనికి అంతమెక్కడ?

ఎంతో శ్రమతో చక్కటి వ్యాసం ఇచ్చిన శ్రీ కొడవటిగంటివారికి అభివాదాలు.

సత్యరామ ప్రసాదు కల్లూరి

kalluriprasad@hotmail.com

by: Sai Brahmanandam Gorti
Patakudu, Jayasri గార్లకి,

మీకు ఈ శీర్షిక నచ్చితే ఆనందించండి. దానికి నాకేమీ అభ్యంతరంలేదు.  ఈ సంగీత పరమైన వ్యాసాల్లో అభ్యంతర కరమైనవి అనిపించినప్పుడు నేనే అభిప్రాయాలు రాయడం జరిగింది. “embarrasing the writers” అవసరం నాకు లేదు.

నా అభిప్రాయాలు మీకు ఎలా useless అనిపించాయో నాకూ మీ అభిప్రాయాలు అలా అనిపించచ్చు.  అది గమనిస్తే సంతోషిస్తాను.

by: Jayasri
Thanks to the Author & to Eemaata for giving one more informative, interesting piece of article to all music enthu people and students. Links are interesting and enjoyable.

I wish, before publishing, Editors should filter off unwanted, and useless comments. It would save us [readers’] our time.

Shaaradaagaru , did I write your point well?

by: Patakudu
As a reader I want these discussions to be more productive and enlightening . But unfortunately it looks like some of the comments are emanating from ego. They appear to be made just for the sake of embarrasing the writers. I sincerely thank Eemaata and Rohini Prasad garu for publishing the good articles on Ragas. These are very useful for the people like me who have limited knowledge on Classical Music.

by: shAradA..
మీరు రాషిన వ్యాషం కూలంకషంగా పరిషీలించి, కాచి, వడపోషి, షేవించిన మీదట రాష్తున్న నా అమూల్యాభిప్రాయం :-)

1) హిందోళం అషలు పేరు ఇండోరం, అది ఇండోర్ లో పుట్టింది కాబట్టి దాన్ని అలా అనేవారుట. ఇప్పుడు వడోదరం అనవచ్చుట. ఈ విషయం మీకు తెలియదు, అషలిప్పడివరకూ నాకే తెలియదు,. వొప్పేషుకోండొప్పేషుకోండి.

2) వ్యాషం మొదట మీరు రాషిన కామెంట్లకి ష్క్వేరు బ్రాకెట్లు వాడడం వల్ల వ్యాషం అందం చెడిపోయిండి. ఫ్లవర్ బ్రాకెట్లు వాడితే బాగుండేది. అషలు ఫ్లవర్ బ్రాకెట్లే ఎందుకు వాడాలో తెలియాలంటే నా పరిషోధనా వ్యాషం చదివి తెలుషుకోవాళి. రాయంగానే పంపిష్తాను.

3) మీరువాడిన కీబోర్డు బొమ్మ బాగాలేదు, కలర్ పిక్చరు వాడుంటే మీ వ్యాషం అందంగా వుండేది.

దొరకునా ఇటువంటి షేవా..ఆ..ఆ..ఆ..వా..వా..వా..

by: Sai Brahamanandam Gorti
మోహన రావు గారూ,

హిందూస్తానీ సంగీతకళాకారులు ద కి బదులు ధ అని అన్ని సందర్భాలలోనూ పాడరు. కానీ రాయడం మాత్రమే ధ అని రాస్తారు. మీరు చెప్పిన తరువాత నా దగ్గర ఉన్న పాత పుస్తకాలు వెతికాను. గాంధర్వ వేదం అనే పుస్తకంలో దైవతం గురించి ఈ క్రింది శ్లోకం ఉంది.

ధీర్యస్తి సధీనాం తత్సంబంధీ దైవతః స్మృతః

షష్టస్థానే ధృతో యస్మాత్తతో సౌ ధైవతో మతః

ఆరవ స్థానమున ధరింపబడినది ధైవతము అని ఇందులో ఉంది. కానీ స్వరాల పుట్టుక గురించి చెప్పే ఇంకో పద్యంలో -

పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమం

దైవతం హేషతే వాజీ నిషాదం బృహంతే గజః

పూవులు పూచు కాలమున కోయిల పంచమ ధ్వని పలుకుతుంది. గుర్రము హి హి అని సకిలించుట పోలి దైవతముంటుంది. ఏనుగు ఘీంకారం నిషాదానికి మూలం. ఇలా ఈ శ్లోకంలో చెప్పబడింది.,

ఈ శ్లోకం గమనిస్తే - ఇక్కడ ధైవతము అని లేదు. దైవతమనేఉంది. ఇంకా కొన్ని పుస్తకాలు తిరగేస్తే ద నీ  ధ నీ పరస్పరం వాడడం ఉంది.  ఇది చూసాక ఏది సరిఅయినదనీ, నేను ఇండియాలో  కర్ణాటక సంగీత పెద్దల్నీ సంప్రదించాను. మనం ఎలా ఉచ్చరిస్తామో ( పాడతామో ) అలాగే రాయడం సంప్రదాయం అని చెప్పారు.  పూర్వం ధ అని రాసినా ద అనే పలుకుతూ పాడేవారట.

ఇది హిందుస్తానీ కీ వర్తిస్తుంది.

ఈ మాల్కోస్ పాట  వినండి.

మీరన్నట్లుగా ధ అని ఎక్కడా వినిపించదు. హిందీలో రాసేటప్పుడు ధ అని రాసినా మామూలు ద గానే పలుకుతున్నారు, అక్కడక్కడ తప్ప.  కానీ కర్ణాటక సంగీతంలో మాత్రం ద గానే రాస్తున్నారు. కొంతమంది తమిళ గాయకులు తప్ప, అందరూ ద అనే పాడుతున్నారు. కర్ణాటక రాగాలపైల వ్యాసాలు రాస్తూ, ద నీ ధ నీ కావల్సినట్లుగా వాడడం చూసి రాసాను. అంతే!

- సాయి బ్రహ్మానందం గొర్తి

by: Rohiniprasad
ధైవతం గురించి మోహనరావుగారు రాసినది రైటు. నేను హిందూస్తానీ నేర్చుకున్నాను కనక ద అనడానికి నాకు మనసొప్పదు.

by: mOhana
సాయి గారూ: నాకు తెలిసి ధైవతమునుండి ధ వచ్చింది.

కాబట్టి ధ సరియైనదే. నిజంగా ధ-కు బదులు ద అని

చెప్పినప్పుడల్లా నాకు ఒక విధంగా ఉంటుంది. హిందూస్తానీ

సంగీతకళాకారులు ధ అనే ఎప్పుడూ వాడుతారు.

కర్ణాటక సంగీతంలోనే ద అంటారు. ఇది నాకు తెలిసింది.

సంగీతం బాగా తెలిసినవాళ్లు ఇంకా చెబుతారు అని

ఆశిస్తున్నాను. - మోహన

by: Sai Brahmanandam Gorti
హిందోళ రాగం చాలా ఉల్లాస వంతమైన రాగం. మనకి తెలుసున్న హిందోళ రాగంలో పాటలన్నీ జనరంజకమైనవే !  ఈ గంభీరమైన రాగాన్ని విషాదం గా పాడిన ఓ పాట ఉంది. అది “బాల్య మిత్రుల కథ” సినిమాలో “గున్న మామిడీ కొమ్మ మీదా గూళ్ళు రెండున్నాయి” అనే పాట. ఈ పాట రెండు రకాలుగా ఉంటుంది. మొదటిదేమో హుషారుగా ఉంటుంది. రెందోది విషాద ఛాయలతో ఉంటుంది.   ఛాలెంజింగ్ పాటల ప్రస్తావన వచ్చినప్పుడు, ఓ సందర్భంలో ఎస్. జానకి ఈ రెండో పాట గురించి చెబుతూ “హిందోళ రాగం విషాదం” గా పాడడం చాలా కష్టం అని చెప్పారు.  ఇక్కడ ఈ రెండు పాటలూ వినచ్చు.

గున్నమామిడీ  ( హుషారు )

http://www.chimatamusic.com/playcmd.php?plist=6523

గున్నమామిడీ  ( విషాదం )

http://www.chimatamusic.com/playcmd.php?plist=6524

ఈ వ్యాసంలో హిందోళం రాగం స్వరాలు ఇలా రాసారు.  (స గ1 మ1 ధ1 ని1 స - స ని1 ధ1 మ1 గ1 స) .  ఇక్కడ “ధ” వత్తు ధ వాడారు. మామూలు “ద” వాడాలి.  నాకు తెలిసి తమిళులే ఇలా పలుకుతారు. మనం తెలుగు వాళ్ళమయ్యిండీ “ధ” ప్రయోగం నాకు రుచించలేదు. “ద” అని రాస్తే బాగుండేది. అచ్చు తప్పో లేక వ్యాస కర్త గారే అలా రాసేరో తెలియదు. “ధ” అని కొంత మంది తమిళ సంగీత విద్వాంసులు పాడగా విన్నాను.  అలా పాడినప్పుడు వినడానికి ఇబ్బంది కరంగా ఉంటుంది.

ఈ క్రింది వెబ్ సైట్ లో కర్ణాటక సంగీత కృతులున్నాయి. కానీ ఈ పాటలు పాడిన వ్యక్తి  ( పాఠాలు నేర్పుతూ )  “ద” ని మాత్రం “ధ” గా పాడడం నాకు వినడానికి బాగుండదు.

http://www.ecse.rpi.edu/Homepages/shivkuma/

-సాయి బ్రహ్మానందం గొర్తి