Comments on: 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు - ఒక పరిచయం

by: Sai Brahmanandam Gorti
వేమూరి గారూ,

మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలు.  మమ్మల్ని చూసాకా తెలుగు భాషకి ఢోకా లేదని మీకు అనిపిస్తే మా లాంటి చిన్న వాళ్ళందరికీ అవి ఉత్ప్రేరకాలు. కాకపోతే మొదట్లో మీరు చెప్పిన దానికి చిన్న వివరణ -

సదస్సు కిటకిటలాడిపోయిందని ఎక్కడా రాయలేదు.  ఆరోజు సభకైతే సుమారు 243 మంది వచ్చారు. అందరూ ఒకే సారి లేరు. వచ్చీ పోయే జనాభాతో కలుపుకొని అంతమంది లెక్కకొచ్చారు. ఇసకేస్తే రాలనంత జనం, హాలు కిటకిట లాడింది, నేల ఈనింది లాంటి ఉపమానాలు తెలుగు సాహితీ సదస్సుల్లో భూతద్దం పెట్టి వెదికినా దొరకవని నాకు గట్టి నమ్మకం.

మరోసారి  కృతజ్ఞతలతో

-సాయి బ్రహ్మానందం గొర్తి

by: Rao Vemuri
నేను ఈ సదస్సుకి వెళ్ళేను. రెండవ వరసలోనే కూర్చుని ఉండటం వల్ల కాబోలు సదస్సు కిటకిటలాడిపోయిందన్న విషయం నాదృష్టిలోకి రానే లేదు.  వక్తలు తెలుగులో అంతబాగా మాట్లాడుతూ ఉంటే దిక్కులు చూడవలసిన ఆవసరం కనిపించలేదు. పోనీ “మా తాతల్నాడు నేతులు తాగేం, కావలిస్తే మా మూతులు వాసన చూసుకోండి” అనే బాపతేమో ఈ పూర్వ వైభవపు ప్రసంగాలు అని అనుకుందామా అంటే, “అబ్బే అదీ కాదు, చూడండి మా తడాఖా” అంటూ స్వీయ కవితా పఠనంతో అదరగొట్టేసేరు. కనీసం ఈ సదస్సుకి హాజరయిన తరం వాళ్ళు ఉన్నంత వరకూ తెలుగుకి ఢోకా లేదు .. అమెరికాలో.  భారీ ఎత్తున జరుగుతూన్న తిరునాళ్ళ కంటె ‘పీల ఎత్తు’లో జరుగుతూన్న ఈ సదస్సులే మేలేమో.

by: Murhy
సాహితీ సదస్సు వ్యాసం బావుంది. వక్తల ప్రసంగ విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మరిన్ని సాహితీ సదస్సులు జరగటానికి ఈ వ్యాసం ప్రేరణ అయితే మంచిది.

మూర్తి

by: Srini Chimata
బ్రహ్మానందం గారు,

వ్యాసం చాలా బాగుంది. తెలుగు సాహిత్యమ్ పట్ల మీకున్న తపనకు నా జోహార్లు.

శ్రీనివాసరావు చిమట

http://www.ChimataMusic.com

by: himabindu
మీ ఓపికని మెచ్చుకు తీరాలండీ. బాగా రాశారు.